SP KOTHAGUDEM @SpKothagudem
Official Twitter handle of the Superintendent of Police Bhadradri Kothagudem Telangana State. Emergency please contact Dial 100. tspolice.gov.in Kothagudem, Telangana Joined October 2016-
Tweets837
-
Followers9K
-
Following73
-
Likes467
Came across this banner with beautiful message . Happened to be in Aswaraopet mandal of Bhadradri Kothagudem district. "Raise your voice through your vote" #elections2024 @ECISVEEP @TelanganaCOPs @TelanganaDGP
అక్రమార్జనే ధ్యేయంగా గంజాయిని సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారిపై కూడా కేసులు నమోదు గంజాయి నిర్మూలనకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాల ఏర్పాటు : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ @TelanganaDGP @TelanganaCOPs @director_tsnab
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చెన్నాపురం,పూసుగుప్ప,ఉంజుపల్లిలో గల CRPF క్యాంపులను సందర్శించి భద్రాద్రికొత్తగూడెం,ములుగు,భూపాలపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర డీజిపి రవిగుప్తా ఐపిఎస్.స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు @TelanganaCOPs @TelanganaDGP
గొత్తికోయ గ్రామమైన మానుగట్టలో వలస ఆదీవాసీలు మంచినీటి కోసం పడుతున్న ఇబ్బందిని గమనించి ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాలతో ఆ గ్రామంలో చేతి పంపును ఏర్పాటు చేసిన దుమ్ముగూడెం పోలీసులు.@TelanganaCOPs @TelanganaDGP
జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి శ్రీరామనవమి శుభాకాంక్షలు… @TelanganaDGP @TelanganaCOPs #SriRamaNavami2024
రామనవమి,పట్టాభిషేకం ఉత్సవాలకు భద్రాచలం విచ్చేయు భక్తుల సౌకర్యార్థం పార్కింగ్,లడ్డూ కౌంటర్లు,సెక్టార్ల సమాచారం కొరకు bhadrachalam.netlify.app లింకును మరియు QR కోడ్ ను రూపొందించడం జరిగింది.. @TelanganaCOPs @TelanganaDGP @Collector_BDD #SriRamanavami2024
ఆర్థికవేత్త,న్యాయకోవిధుడు,రాజనీతిజ్ఞుడు, అంటరానితనం వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయులు,భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా మా ఘన నివాళులు.. @TelanganaCOPs @TelanganaDGP
జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్లలో నమోదు కాబడిన 55 కేసులలో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన 9 కోట్ల 31 లక్షల రూపాయల విలువ గల 3723 కేజిల నిషేధిత గంజాయిని దశల వారీగా జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు దహనం చేయడం జరిగింది.@TelanganaDGP @TelanganaCOPs @director_tsnab
జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన నలుగురు మావోయిస్ట్ పార్టీ సభ్యులు.ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులతో కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.@TelanganaCOPs @TelanganaDGP
ఉపవాస దీక్షలను విరమించి పవిత్ర రంజాన్ పండుగను జరుపుకునే ముస్లీం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు...@TelanganaCOPs @TelanganaDGP #HappyRamdaan2024
జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు... @TelanganaCOPs @TelanganaDGP #HappyUgadi2024
ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని కాపాడిన మణుగూరు బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ వీరా మరియు హోమ్ గార్డ్ కృష్ణ.డయల్ 100 కాల్ రాగానే వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని క్రిందకి దింపి CPR చేసి ప్రాణాలను కాపాడిన వీరా మరియు కృష్ణ లను అభినందించిందిన ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
మావోయిస్టు పార్టీ కిష్టారం LOS డిప్యూటీ కమాండర్ పుట్టం మున్నా(ఐదు లక్షల రివార్డ్) మరియు మావోయిస్ట్ పార్టీకి కొరియర్ గా పనిచేస్తున్న జాడి వీరస్వామి లను దుమ్ముగూడెం మండలం ములకనపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లో జిల్లా పోలీసులు అరెస్టు చేయడమైనది. @TelanganaCOPs @TelanganaDGP
మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాయిగూడెం వద్ద గోదావరి నదిలో ఈతకు వెళ్లి సుడిగుండంలో చిక్కుకున్న ముగ్గురు యువకులను కాపాడిన కానిస్టేబుల్స్ సత్యనారాయణ,వినయ్.ధైర్యసాహసాలు ప్రదర్శించి వారి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ @TelanganaCOPs
రోడ్డు ప్రమాదంలో తలకు గాయం కావడంతో అపస్మారకస్థితిలో ఉన్న కిషన్ అనే వ్యక్తికి CPR చేసి ప్రాణాలను కాపాడిన ఇల్లందు బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ నాగరాజు.సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన నాగరాజును అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.@TelanganaCOPs @TelanganaDGP
జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులు,సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త రంగులతో అనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.@TelanganaCOPs @TelanganaDGP #happyholi2024
పోలీసు అధికారులు,సిబ్బంది మొత్తం 150 మందికి వారం రోజులు పాటు జరిగిన గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.ఈ శిక్షణను జిల్లా పోలీసులకు అందించిన గ్రేహౌండ్స్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు@TelanganaDGP @TelanganaCOPs
ఈ రోజు నిషేధిత సీపిఐ మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడైన మడవి బుద్ర@కృష్ణ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఎదుట లొంగిపోవడం జరిగింది.మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల వేధింపులు తట్టుకోలేక లొంగిపోయిన మడవి బుద్ర పై 04 లక్షల రివార్డ్ ఉందని వెల్లడించిన ఎస్పీ@TelanganaCOPs @TelanganaDGP
DGP TELANGANA POLICE @TelanganaDGP
589K Followers 61 Following Police Chief of Telangana State ; For right information, updates, stay tuned to our Telegram channel : https://t.co/UwJyFI6Ojd…Collector Bhadradri K.. @Collector_BDD
18K Followers 149 Following Dr. Priyanka Ala IAS, Collector & District Magistrate, Bhadradri Kothagudem, Telangana.Swati Lakra @SwatiLakra_IPS
193K Followers 412 Following Addl DGP, Telangana State Special Police (TSSP) Battalions// Love nature with its fauna and flora. Follow me on Instagram @swati_lakra_ipsTelangana State Polic.. @TelanganaCOPs
317K Followers 64 Following Official Twitter handle of the Telangana State Police. Join Us for Right Information at Telegram Channel : https://t.co/Pkmv02sMhHHyderabad City Police @hydcitypolice
508K Followers 216 Following 𝗗𝗶𝗮𝗹 𝟭𝟬𝟬 𝗶𝗻 𝗘𝗺𝗲𝗿𝗴𝗲𝗻𝗰𝘆, for you... with you... always..Rachakonda Police @RachakondaCop
189K Followers 162 Following Official Twitter handle of Commissioner of Police, Rachakonda. Dial 100 in case of Emergency. Connect us through whatsapp at 8712662111.Cyberabad Police @cyberabadpolice
415K Followers 213 Following The Official Twitter account of #CyberabadPolice. Call 100 for emergencies. Please reach us through WhatsApp +919490617444CP WARANGAL @cpwarangal
40K Followers 142 Following Official Twitter handle of the Commissioner of Police Warangal , Telangana State.Commissioner of Polic.. @siddipetcp
15K Followers 133 Following Official Twitter handle of the Commissioner of Police, Siddipet Telanagana State Police. Emergency please contact Dial 100.Women Safety Wing, Te.. @ts_womensafety
26K Followers 125 Following The Women Safety Wing is a department of the Telangana State Police working to ensure the safety, dignity & empowerment of women in the state.SP Narayanpet @SPNARAYANPET
13K Followers 124 FollowingTelangana State Speci.. @tsspbnshq
5K Followers 179 Following Official handle of Telangana State Special Police HeadquartersCollector Mahabubabad @Collector_MBD
15K Followers 227 Following Collector & District Magistrate, MahabubabadSP ASIFABAD @spasifabad
6K Followers 86 Following Official Twitter handle of the Superintendent of Police Asifabad Telangana State. Emergency please contact Dial 100.Sri N.Koti Reddy, IPS @spvikarabad
8K Followers 55 Following Official Twitter handle of the Superintendent of Police Vikarabad Telangana State. Emergency please contact Dial 100.District Collector Mu.. @CollectorMulugu
6K Followers 166 Following Official Account of Mulugu District Administration.Fareed Babu Goud @BabuFareed51072
0 Followers 8 Followingprem creations @CreationsP49547
0 Followers 10 FollowingDhanpal Meena @Dhanpal85554293
2K Followers 6K FollowingKhaja Mohd @KhajaMohd221273
10 Followers 217 FollowingSravan @Sravan741
0 Followers 111 FollowingC Harshith Reddy @CHarshithReddy2
2 Followers 29 FollowingBhukya Gopi @BhukyaGopi76608
0 Followers 6 Followingcongresswarrior @congresswar999
0 Followers 148 FollowingManish_kanigiri @mgk_2008
0 Followers 53 FollowingMK SYUDY @MkSyudy
0 Followers 32 FollowingNadeem Ahmed @NadeemA29945904
10 Followers 79 FollowingPonnala srinivas bhar.. @BharathPonnala
395 Followers 8K FollowingDCP Southeast @DCPSEZHyd
134 Followers 26 Following DCP, SOUTH EAST ZONE, HYDERABAD CITY, TELANGANA, INDIA.mostafiz rahman @mostafizra16113
6 Followers 253 FollowingMission1000DaysRoadSa.. @Mission1000Days
58 Followers 55 Following 🚥 BE SAFE 🛑》》》 DRIVE SAFE 🚗 》》》 REACH SAFE 👪 》》》Sdpo Mtp @SdpoM40885
1 Followers 15 FollowingASHOK @ASHOK_listens
10 Followers 308 FollowingKishore @AlwaysKishi
321 Followers 2K Following Working as Executive Director for a largest Telecommunication company in USARaj @Raj04787445
4 Followers 127 FollowingSonu Dhakad @sonu_dhakad984
0 Followers 50 Followingshiva @pittakonchem
9 Followers 151 Followinglaxman Palem @palem_laxman
8 Followers 66 FollowingX @XHandle55
0 Followers 2K FollowingAkram @AkramAyub3
4 Followers 26 Followingharish balthe @BaltheHari50902
0 Followers 52 FollowingBINDE BALAKRISHNA @BINDEBALAK53086
1 Followers 103 FollowingHarish Reddy @HarishReddy009
45 Followers 172 FollowingKishen SSR @KishenSSR
2K Followers 5K Following Author of Kingdom of Shiva and Vedic Epics. Visit https://t.co/SbfXUbCJYB CMD @ Goldwon Textiles Ltd 50 Years of professional experience.Alakunta Venkata Rama.. @AlakuntaRa3761
0 Followers 7 Followingkomakulavinay @komakulavi74643
0 Followers 13 Following@SAAYAA2020 @SAAYAA2020
8 Followers 1K Followingch srikrishna reddy @srikrishnach124
22 Followers 2K Following IIT Hyd - 26 #ReignOfRise Science lover ❤❤ I'm on my way to make my twitter account OFFICIAL🙂𝗥𝗮𝗷𝗮𝘀�.. @ILONIRAJASHEKH1
26 Followers 549 Following చివరి శ్వాస వరకు పోరాడడమే జీవితం Life is a Fight till the last breathVennu Hanumanthrao @VennuHanum41363
5 Followers 68 Followingwhangsophia @WhangsophiaK
1K Followers 5K FollowingAlokit @Alokit_India
415 Followers 424 Following Our vision is to see all children learning in high-quality schools led by empowered leaders in India.@ivenkat @VallipakaVenkat
72 Followers 418 FollowingPandu Kondru @PanduKondru
12 Followers 163 Followingash @ash13929051
8 Followers 84 Followingsai krishna rao Gudim.. @RaoGudimal7941
2 Followers 5 FollowingSathi Sathish Sathi S.. @SathiSathi77718
14 Followers 118 FollowingAbdul Mansoor @AbdulManso4731
3 Followers 134 FollowingDGP TELANGANA POLICE @TelanganaDGP
589K Followers 61 Following Police Chief of Telangana State ; For right information, updates, stay tuned to our Telegram channel : https://t.co/UwJyFI6Ojd…Swati Lakra @SwatiLakra_IPS
193K Followers 412 Following Addl DGP, Telangana State Special Police (TSSP) Battalions// Love nature with its fauna and flora. Follow me on Instagram @swati_lakra_ipsSumathi IPS @SumathiIPS
24K Followers 162 Following IPS officer, Telangana /Believes in Human face of Policing / Balancing act- Be Simple & Sincere/Telangana State Polic.. @TelanganaCOPs
317K Followers 64 Following Official Twitter handle of the Telangana State Police. Join Us for Right Information at Telegram Channel : https://t.co/Pkmv02sMhHHyderabad City Police @hydcitypolice
508K Followers 216 Following 𝗗𝗶𝗮𝗹 𝟭𝟬𝟬 𝗶𝗻 𝗘𝗺𝗲𝗿𝗴𝗲𝗻𝗰𝘆, for you... with you... always..Rachakonda Police @RachakondaCop
189K Followers 162 Following Official Twitter handle of Commissioner of Police, Rachakonda. Dial 100 in case of Emergency. Connect us through whatsapp at 8712662111.Avinash Mohanty IPS @CPCyberabad
172K Followers 20 Following The Official Twitter Account of Shri AVINASH MOHANTY - IPS, Commissioner of Police, Cyberabad Metropolitan Police.Cyberabad Police @cyberabadpolice
415K Followers 213 Following The Official Twitter account of #CyberabadPolice. Call 100 for emergencies. Please reach us through WhatsApp +919490617444CP WARANGAL @cpwarangal
40K Followers 142 Following Official Twitter handle of the Commissioner of Police Warangal , Telangana State.Commissioner of Polic.. @siddipetcp
15K Followers 133 Following Official Twitter handle of the Commissioner of Police, Siddipet Telanagana State Police. Emergency please contact Dial 100.Revanth Reddy @revanth_anumula
527K Followers 88 Following Chief Minister of Telangana, President,PCC, TelanganaKothakota Sreenivasa .. @CPHydCity
363K Followers 53 Following Official Twitter handle of Commissioner of Police, Hyderabad City. Dial 100 in case of Emergency.Women Safety Wing, Te.. @ts_womensafety
26K Followers 125 Following The Women Safety Wing is a department of the Telangana State Police working to ensure the safety, dignity & empowerment of women in the state.SP Narayanpet @SPNARAYANPET
13K Followers 124 FollowingSP ASIFABAD @spasifabad
6K Followers 86 Following Official Twitter handle of the Superintendent of Police Asifabad Telangana State. Emergency please contact Dial 100.Telangana Digital Med.. @DigitalMediaTS
46K Followers 61 Following Digital Media Wing, ITE&C Dept., Govt. of TelanganaSri N.Koti Reddy, IPS @spvikarabad
8K Followers 55 Following Official Twitter handle of the Superintendent of Police Vikarabad Telangana State. Emergency please contact Dial 100.DCP Southeast @DCPSEZHyd
134 Followers 26 Following DCP, SOUTH EAST ZONE, HYDERABAD CITY, TELANGANA, INDIA.ACB Telangana @TelanganaACB
1K Followers 14 Following Official X handle of the Anti Corruption Bureau, Telangana. Join us for a corruption free society. Toll free number 1064.SP NIRMAL @sp_nirmal
952 Followers 134 Following Official Twitter Handle of Superintendent of Police, Nirmal Telangana State.SIDDIPET_TRAFFIC_POLI.. @sdpt_traffic
905 Followers 140 Following Official Twitter handle of Siddipet Traffic Police, Siddipet Police Commissionerate, Telanagana State Police. Emergency please contact Dial 100.Dr. S. Jaishankar (Mo.. @DrSJaishankar
3.1M Followers 12 Following External Affairs Minister of India. Member of Parliament (Rajya Sabha) from Gujarat State.Telangana Forest Dept.. @HarithaHaram
16K Followers 98 Following Official Handle of Telangana State Forest Dept.Bharosa Telangana Sta.. @Bharosa_TSWSW
388 Followers 20 FollowingDRDO @DRDO_India
1.4M Followers 128 Following DRDO is the R&D wing of Ministry of Defence Govt. of India https://t.co/eTgjFaf48c https://t.co/cjA4yis4kQThe Hindu @the_hindu
8.2M Followers 194 Following News feeds from India's National Newspaper. (https://t.co/rduBB0fn6K) Subscribe to The Hindu: https://t.co/IeYtjuNm9CCollector Suryapet Di.. @CollectorSRPT
6K Followers 91 Following Collector and District Magistrate, Suryapet District-Telangana Present: S.Venkata Rao, IASPresident of India @rashtrapatibhvn
24.6M Followers 2 Following Official Twitter account of Rashtrapati Bhavan and is run by the President’s Secretariat | Smt Droupadi Murmu, President of India.Cyber Crime Rachakond.. @CyberCrimeRck
17K Followers 45 Following Don’t Share any Personal Information Online to strangers . Be Safe, Be Secure Call us on :- 040-27854044MAHABUBABAD DISTRICT .. @mhbdpolice
5K Followers 81 Following Official handle of Mahabubabad District Police, Telangana, India. In Emergency Dial ☎100. To Report Cyber Crimes Dial ☎1930 OR Visit https://t.co/AhmA2VsvD4TSCyberBureau @TSCyberBureau
1K Followers 247 Following Telangana State Cyber Security Bureau - TSCSB To report cyber crime, Dial 1930 or log in to https://t.co/qfNN1kCNu1CID, TELANGANA STATE .. @CIDTelangana
4K Followers 179 Following Shikha Goel IPS, ADG is CID Chief Telangana since 20th Dec 23. EOW, GOW, SCRB, PCR, Cyber Crime, Narcotics wings. Contact at [email protected]ISRO @isro
7.5M Followers 34 Following Indian Space Research Organisation https://t.co/UolRyaZlZi. https://t.co/Q3K7buUqAITG_AP STATE DISASTER .. @tsap_dept
630 Followers 3K Following WE SERVE TO SAVE LIFE & PROPERTY. IF ANY IMMEDIATE / EMERGENCY DIAL-101 CALL TO 040-23442945, 040-23449214,+919949991101, 8712699101, 9494234101, 8712699444.🇮🇳CRPF🇮🇳 @crpfindia
1.3M Followers 903 Following 🇮🇳#राष्ट्र_प्रथम🇮🇳 Official Account of CRPF🇮🇳 https://t.co/3by5nCXHMt https://t.co/TD5zk0jRbtED @dir_ed
787K Followers 14 Following Official Account of Enforcement Directorate (ED), Government of India.NIA India @NIA_India
734K Followers 25 Following The Official Twitter Page of National Investigation Agency, India. If you have information to share, please mail to [email protected]Cyber Dost @Cyberdost
529K Followers 328 Following https://t.co/8W7L5b3Hrx Cyber-safety and Cybersecurity awareness handle maintained by Ministry of Home Affairs, Government of IndiaAkhil Mahajan IPS @spsircilla
15K Followers 182 Following Official Twitter handle of the Superintendent of Police,Siricilla. DIAL 100 for emergencySP SURYAPET @spsuryapet
10K Followers 80 Following Official Twitter handle of the Superintendent of Police Suryapet Telangana State. Emergency please contact Dial 100.Bhadrachalam Subdivis.. @ASP_Bhadrachalm
110 Followers 41 Following Official Twitter handle of ASP Bhadrachalam. Kothagudem district . Telangana state .Medak District Police @spmedak
2K Followers 143 Following Law Enforcement Agency Contact No 8712657888Mahbubnagar Police @MBNRpolice
10K Followers 62 Following Official Twitter handle of Mahbubnagar District Police. Superintendent of Police - Harshvardhan, IPS. cell: 8712659300. Dial 100 to report crime.Women & Children Safe.. @SheTeamsCyb
16K Followers 36 Following Welcome to the official handle of Women And Children Safety Wing Cyberabad. Tweet your Suggestions and Complaints here. Please Call/Whatsapp at +91 9490617444.SP JAGTIAL @SpJagtial
10K Followers 93 Following Official Twitter handle of the Superintendent of Police Jagtial, Telangana State.Nizamabad Police (CP .. @cp_nizamabad
6K Followers 119 Following Office of The Commissioner of Police, Nizamabad. The Nizamabad Police is here for you 24/7. SB Control: 8712659777Telangana She Teams @TS_SheTeams
20K Followers 73 Following Official handle of Telangana She Teams Powered by @ts_womensafety Telangana PoliceDr Vineeth G IPS @DrVineethG_IPS
511 Followers 244 Following Orthopod(MS Ortho-BMCRI), FREE SPIRIT bound by dreams . views my ownIAS Association @IASassociation
855K Followers 1K Following Official Twitter handle of IAS(Central)Association. This handle follows only IAS Officers. RT ≠ endorsement.IPS Association @IPS_Association
968K Followers 621 Following Official handle of Indian Police Service (Central) Association. Also find us on https://t.co/jgy2zdOg3zCP RAMAGUNDAM @cpramagundam
12K Followers 109 Following Official Twitter handle of the Commissioner of Police Ramagundam Telanagana State. Emergency please contact Dial 100.Nalgonda District Pol.. @SP_Nalgonda
17K Followers 242 FollowingSDPO_Manuguru @Manuguru_SDPO
48 Followers 2 Following Official Twitter handle of the Kothagudem 2 Town Police Station, Bhadradri Kothagudem District,Telanagana State Police-India. Emergency please contact Dial 100అక్రమార్జనే ధ్యేయంగా గంజాయిని సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారిపై కూడా కేసులు నమోదు గంజాయి నిర్మూలనకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాల ఏర్పాటు : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ @TelanganaDGP @TelanganaCOPs @director_tsnab
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చెన్నాపురం,పూసుగుప్ప,ఉంజుపల్లిలో గల CRPF క్యాంపులను సందర్శించి భద్రాద్రికొత్తగూడెం,ములుగు,భూపాలపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర డీజిపి రవిగుప్తా ఐపిఎస్.స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు @TelanganaCOPs @TelanganaDGP
రామనవమి,పట్టాభిషేకం ఉత్సవాలకు భద్రాచలం విచ్చేయు భక్తుల సౌకర్యార్థం పార్కింగ్,లడ్డూ కౌంటర్లు,సెక్టార్ల సమాచారం కొరకు bhadrachalam.netlify.app లింకును మరియు QR కోడ్ ను రూపొందించడం జరిగింది.. @TelanganaCOPs @TelanganaDGP @Collector_BDD #SriRamanavami2024
కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త ఆలోచనలతో తెలుగు ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. Happy Ugadi. #TelanganaPolice #Ugadi
మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాయిగూడెం వద్ద గోదావరి నదిలో ఈతకు వెళ్లి సుడిగుండంలో చిక్కుకున్న ముగ్గురు యువకులను కాపాడిన కానిస్టేబుల్స్ సత్యనారాయణ,వినయ్.ధైర్యసాహసాలు ప్రదర్శించి వారి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ @TelanganaCOPs
మావోయిస్టు పార్టీ కిష్టారం LOS డిప్యూటీ కమాండర్ పుట్టం మున్నా(ఐదు లక్షల రివార్డ్) మరియు మావోయిస్ట్ పార్టీకి కొరియర్ గా పనిచేస్తున్న జాడి వీరస్వామి లను దుమ్ముగూడెం మండలం ములకనపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లో జిల్లా పోలీసులు అరెస్టు చేయడమైనది. @TelanganaCOPs @TelanganaDGP
ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని కాపాడిన మణుగూరు బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ వీరా మరియు హోమ్ గార్డ్ కృష్ణ.డయల్ 100 కాల్ రాగానే వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని క్రిందకి దింపి CPR చేసి ప్రాణాలను కాపాడిన వీరా మరియు కృష్ణ లను అభినందించిందిన ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
వివిధ సంఘటనలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి,ధైర్య సాహసాలను ప్రదర్శించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తుల ప్రాణాలను కాపాడిన జిల్లా పోలీసు సిబ్బందిని ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్..@TelanganaCOPs @TelanganaDGP
జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు... @TelanganaCOPs @TelanganaDGP #HappyUgadi2024
ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని కాపాడిన మణుగూరు బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ వీరా మరియు హోమ్ గార్డ్ కృష్ణ.డయల్ 100 కాల్ రాగానే వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని క్రిందకి దింపి CPR చేసి ప్రాణాలను కాపాడిన వీరా మరియు కృష్ణ లను అభినందించిందిన ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
రోడ్డు ప్రమాదంలో తలకు గాయం కావడంతో అపస్మారకస్థితిలో ఉన్న కిషన్ అనే వ్యక్తికి CPR చేసి ప్రాణాలను కాపాడిన ఇల్లందు బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ నాగరాజు.సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన నాగరాజును అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.@TelanganaCOPs @TelanganaDGP
ఈ రోజు నిషేధిత సీపిఐ మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడైన మడవి బుద్ర@కృష్ణ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఎదుట లొంగిపోవడం జరిగింది.మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల వేధింపులు తట్టుకోలేక లొంగిపోయిన మడవి బుద్ర పై 04 లక్షల రివార్డ్ ఉందని వెల్లడించిన ఎస్పీ@TelanganaCOPs @TelanganaDGP
ప్రజలలో ఆదరణ,నమ్మకం కోల్పోయిన నిషేధిత సీపిఐ మావోయిస్టు పార్టీని వదిలి పెట్టి ఇల్లందు-నర్సంపేట ఏరియా మావోయిస్టు పార్టీ దళ సభ్యుడిగా పనిచేస్తున్న పూనెం అడమయ్య@గణేష్ ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి ఎదుట లొంగిపోవడం జరిగింది.@TelanganaCOPs @TelanganaDGP
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి పడిపోయిన వ్యక్తికి CPR చేసి ప్రాణాలను కాపాడిన దమ్మపేట కానిస్టేబుల్ ఆఫీసర్ నాగముత్యంను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. @TelanganaCOPs @TelanganaDGP @MuluguSP #Medaram2024
గౌరవ చత్తీస్గఢ్ ముఖ్యమంత్రివర్యులు @vishnudsai గారి భద్రాచలం పర్యటన సందర్బంగా ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.@TelanganaDGP @TelanganaCOPs
కొత్తగూడెంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమైన సోలార్ పవర్ ప్యానల్ ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ @TelanganaDGP @TelanganaCOPs
TSLPRB ద్వారా నిర్వహించిన అన్ని రకాల పరీక్షలలో ఉత్తీర్ణులై జిల్లా నుండి ఎంపికయిన 75 మంది స్టెపండరి ట్రైనీ కానిస్టేబుల్స్ ను ఈ రోజు ప్రాధమిక శిక్షణ కొరకు ఆయా ట్రైనింగ్ సెంటర్లకు తరలించడం జరిగింది.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ వారికి పలు సూచనలు చేశారు@TelanganaDGP @TelanganaCOPs
Midhi motham 1000 ayindhi, user charges extra... #FollowTrafficRules #BeSafe #CellPhoneDriving
Under the mission of #drugfreetelangana ,an #Awareness training program was conducted to Bhadradhi Kothagudem & #Khammam District Police officials by @director_tsnab & other Police officers. @TelanganaDGP @narcoticsbureau @CVAnandIPS @hydcitypolice @RachakondaCop @TelanganaCOPs
నిన్న ఉదయం 7.30 గంటలకు ఇల్లందు మండలం,పూసపల్లి గ్రామ అటవీప్రాంతంలో ND పార్టీకి చెందిన సాయుధులైన 05 గురు నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.కొందరు నక్సలైట్లు పోలీసులను చూసి పారిపోవడం జరిగింది.వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు.@TelanganaDGP @TelanganaCOPs