District Collector Mulugu @CollectorMulugu
Official Account of Mulugu District Administration. facebook.com/CollectorMulugu Mulugu, Telangana, India Joined March 2019-
Tweets2K
-
Followers6K
-
Following165
-
Likes641
దివ్యాంగులు వయోవృద్ధులు ఓటు హక్కును తప్పక వినియోగించు కోవాలని జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి అన్నారు కలెక్టరేట్ లో పార్లమెంట్ లోక్ సభ ఎన్నికలు-2024 స్వీప్ కార్యక్రమములో భాగంగా దివ్యాంగులు, వయోవృద్ధులకు అవగాహన కార్య్రమము నిర్వహించారు #Elections2024 #Telangana #VoteForSure
ప్రపంచ మలేరియా దినోత్సవం ను పురస్కరించుకొని, ములుగు మండలంలోని మల్లంపల్లి గ్రామం వారాంతపు సంత లో వైద్య సిబ్బందిచే మలేరియా పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. #MalariaDay24 #HealthForAll #Telangana #Mulugu
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయ రంగం పై AEOలతొ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయం చేసే రైతులకు స్థానిక AEOలు అందుబాటులో ఉండాలని రైతుల కు వచ్చే సమస్యలను పరిష్కరించాలని ,స్థానిక ఫర్టీలైజర్ దుకాణాలలో ఉండే స్టాక్ పై దృష్టి పెట్టాలనిి సూచించారు
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన (18) దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. #Telangana #Mulugu
Today Vehicles checking by FST teams of Mulug(ST) AC, Dist. Election Officer, Mulugu @CEO_Telangana @ECISVEEP @SpokespersonECI #mulugu #Elections2024 #Telangana
జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సీ– విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి, సీ– విజిల్ యాప్లో ఫిర్యాదులపై వంద నిమిషాల్లో తక్షణ చర్యలు, ములుగు జిల్లా ఎన్నికల అధికారి, ఇలా త్రిపాఠి. #cVigil #Elections2024 #Telangana @ECISVEEP @SpokespersonECI #VoteForSure #mulugu #MCC
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రచార అనుమతులు కావాలన్నా పార్టీలు మరియు అభ్యర్దులు suvidha.eci.gov.in/pc/public/లాగిన్ ద్వారా *సువిధ* పోర్టల్ లో దరఖాస్తు చేసుకోగలరని కోరనైనది. #Elections2024 #Telangana #Mulugu #VoteForSure
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 16- మహబూబాబాద్ పార్లమెంటరీ పరిధిలోని అభ్యర్థుల, 109 ములుగు అసెంబ్లీ నియోజకవర్గం సెగ్మెంట్ ఎన్నికల ప్రచార ఖర్చులు పరిశీలించేందుకు ఎన్నికల కమీషన్ కేటాయించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు రామ్ కుమార్ గోపాల్ జిల్లాకు చేరుకున్నారు. @CEO_Telangana #VoteForSure
పాఠశాలల మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన ఎలక్ట్రికల్ వస్తువులు, ఇతర చిన్నచిన్న పనులు వెంటనే పూర్తి చేయాలని, వాటికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు #EducationForAll #Mulugu
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఓటర్ సెల్పి పాయింట్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిప్రారంభించారు.@CEO_Telangana @SpokespersonECI @ECISVEEP #VoteForSure
జిల్లా కలెక్టర్ జిల్లా లోని రైస్ మిల్లర్ యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2023 -2024 ఖరీఫ్ సీజన్ సీఎంఆర్ ధాన్యం అందజేయాలని , ధాన్యం విషయం లో రైస్ మిల్లర్ల యజమానులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు #PaddyProcurement #Mulugu #Telangana
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించుటకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వేసవి సెలవులు ముగిసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోగా మౌలిక వసతులు కల్పన పూర్తి కావాలని అన్నారు #EducationforAll #Schools
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలలో ఓటర్ ల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారిని అన్నారు. తహసిల్దార్లు, సెక్టార్ అధికారులతో క్లిష్టమైన సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు, సెక్టార్ రూట్ మ్యాప్ ల సంసిద్ధత తదితర అంశాలపై సమీక్షించారు. @CEO_Telangana
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని సంబందిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. #Telangana
లోక్ సభ 2024 ఎన్నికలలో భాగంగా కలెక్టరేట్ లో గల EVM గోడౌన్ ను జిల్లా కలెక్టర్ , ఎస్పీ తో కలిసి తనిఖీ చేశారు. రాజకీయ ప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీల్ తీసి లోపలికి వెళ్లి ఈవీఎం, వివిప్యాట్లు భద్రపరచిన గదిని పరిశీలించారు. #Elections2024 #VoteForSure @CEO_Telangana @ECISVEEP
రాష్ట్ర ప్రభుత్వ CS శాంతి కుమారి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్లతో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ,అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, వేసవిలో త్రాగు నీటి ఎద్దడి నివారణ చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. #Telangana #Mulugu #EducationForAll #Healthcare
రాబోయే వర్షాకాలాన్ని దృష్ఠిలో ఉంచుకొని మొక్కలు నాటేందుకు నర్సరీలలో మొక్కల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతల వల్ల నర్సరీల్లో మొక్కలు చనిపోయే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు #savetrees #harithaharam #mulugu
ములుగు జిల్లా ప్రజలందరికి క్రోధి నామ సంవత్సర 🌾ఉగాది🎋శుభాకాంక్షలు💐💐💐 #Ugadi2024 #Ugadiwishes #Mulugu #Telangana #NewYear2024
Collector Bhadradri K.. @Collector_BDD
18K Followers 149 Following Dr. Priyanka Ala IAS, Collector & District Magistrate, Bhadradri Kothagudem, Telangana.VC Sajjanar - MD TSRT.. @tsrtcmdoffice
140K Followers 94 Following Official handle of the Managing Director of Telangana State Road Transport Corporation(TSRTC). "Give us a chance to serve you"Collector Adilabad @Collector_ADB
19K Followers 92 Following Rajarshi Shah IAS; Official Account of Adilabad District Administration, Govt of TelanganaDanasari Seethakka @seethakkaMLA
131K Followers 2K Following Ex Naxalite, MA, PhD, Advocate, Currently LLM Student, Cabinet Minister for Panchayat Raj & Rural Development,RWS, and Women & Child Welfare,Telangana. MulugYSR @ysathishreddy
112K Followers 1K Following Indian| Telanganite| Engineer| BRS Party Soldier| Admirer of KCR ✊🏻 (Views are personal)Collector JS Bhupalpa.. @Collector_JSK
10K Followers 90 FollowingDistrict Collector Kh.. @Collector_KMM
20K Followers 231 Following Official Account of Collector & District Magistrate KhammamDr Tamilisai Soundara.. @DrTamilisai4BJP
660K Followers 1K Following MBBS DGO former Governor of Telangana & Lieutenant Governor PuducherryCollector Mahabubabad @Collector_MBD
15K Followers 227 Following Collector & District Magistrate, MahabubabadCollector Siddipet @Collector_SDPT
17K Followers 90 FollowingSP MULUGU @MuluguSP
6K Followers 112 Following Official Twitter handle of the Superintendent of Police Mulugu District, Telangana State. In Emergency- Dial 100 Dr.Shabarish.P IPS Official Number: 8712670116Gundu SudhaRani, GWMC.. @SudhaRani_Gundu
4K Followers 161 Following MAYOR (GWMC) - Greater Warangal Municipal Corporation Government of Telangana & TRS Party State Women Wing President.Ramchander Rao @ramupaharishrao
11K Followers 189 Following PA to Former Minister | MLA from Siddipet | @BRSHarish Garu TelanganaGreater Warangal Muni.. @MC_GWMC
21K Followers 127 Following Committed to Cleanliness. Working to be #WarangalWorthy. Citizen Satisfaction is our Motivation; Citizen Complaint is our Feedback; Citizen Support our Reward.Sachin Singh @SachinS42218711
3 Followers 17 FollowingDhanpal Meena @Dhanpal85554293
2K Followers 6K FollowingSuresh @Suresh258073922
5 Followers 494 Followingartherchandra @YAChandraSekha2
198 Followers 2K Following https://t.co/05ObmaIK4t; MA(PA),HDCM, PGDCA,(B.Ed)kodirekkaprasad@gmail.. @kodirekkaprasa1
31 Followers 811 Following 💗Explore beauty of world🌏🌕🌞💟☸️☪️✝️🕉️🕎☯️⚛️✡️☮️HRTV @hrtvnewss
6 Followers 299 FollowingRãñjîth Køkkīrá.. @Ranjithrao67
47 Followers 302 Following 👉Attitude is everything 😘😘 👉Once a Raina fan always Raina fan #Suresh_Raina #God 👉 1) Family 2) Friends 3) Cricket #my_prioritiesVenkat.THR.BRS.Party! @Venkat14256657
194 Followers 588 Following News Updates :of @ BRS Harish Anna THR Social media Adhyaksudu Mandal:Bhonagiri Yadadri Raigiri!! 🙏🔥✊🦁Dr.B.RajaRam @raja_ram1
13 Followers 365 FollowingShaik Samad @shaiksamad766
30 Followers 550 FollowingKishen SSR @KishenSSR
2K Followers 5K Following Author of Kingdom of Shiva and Vedic Epics. Visit https://t.co/SbfXUbCJYB CMD @ Goldwon Textiles Ltd 50 Years of professional experience.Bharath Reddy @bharathreddy521
345 Followers 1K FollowingPandit Anupam Dubey @pandit_dub5121
44 Followers 1K Following पत्रकारिता एक समाज सेवा है और हमें गर्व है कि हम एक पत्रकार हैं।pavan @pavanchatla
29 Followers 273 FollowingKota Vamshi @KotaVamshi2712
30 Followers 379 FollowingElisha Elisha @ElishaElis45809
1 Followers 9 Followingshyamsunderjakkula @shyamsunder6011
4 Followers 37 Followingash @ash13929051
8 Followers 84 FollowingJournalist Anvesh @anvesh_reporter
2 Followers 117 Following journalism is my passion , to serve public is my mottoChinni Komire @rajashekha73962
1 Followers 4 FollowingDWO Mulugu @SwarnalathaLen1
13 Followers 34 Following Women children Disabled and Senior Citizens welfare , Govt. of TelanganaSadasiva @duvvurisadasivu
13 Followers 631 FollowingSai Badugu. @SaiBadugu120949
0 Followers 47 FollowingBejjarapu Dhanush @Dhanush_8885
2 Followers 280 FollowingUmesh Yasarapu @YasarapuUmesh
2 Followers 240 FollowingReddam Ganesh Reddy @GaneshReddam
2 Followers 56 FollowingPraveen Varukolu 🇮.. @Prawinforwin
275 Followers 5K Following India matters to me and I would like to matter to India.#AspiringDataScientist💻 #Blogger✍️ #Agnostic #LifetimeStudent(Learner) #BloodDonor❣️Shrinivasan BJP @BJP_Shrinivasan
51 Followers 401 Followingcongresswarrior @congresswar999
0 Followers 148 FollowingVivek Shrinivasan �.. @Vivek_Shrinivas
514 Followers 3K Following Vivek Shrinivasan.V - B.E , M.B.A , B.A.L , Pg.Diploma in Cyber Law | BJP Salem - Dist Secretary IT & SM Cell | IT Professional 🖥️ | Cloud Architect 💻 |Harshad Media Network @HarshadMedia
1 Followers 62 Following Your premier destination for all things digital media and entertainment.Mr.kishor @Mrkishor856328
1 Followers 288 FollowingNarri.RameshKuruma N @n_rameshkuruma
57 Followers 1K FollowingKashetti Srinivas @KashettiSr34956
41 Followers 726 FollowingBathini Raju @BathiniRaju19
0 Followers 51 FollowingSocial Responsibility @SocialResp50951
0 Followers 2 FollowingSravan Goud Nakkala @NakkalaSravan
6 Followers 441 Following Dept. of Taxation and Accountancy (GST & TDS)sharath1977 @sharath19787468
6 Followers 558 Followinghcsharath @hcsharath110577
0 Followers 293 Followingm.a.wahab @jaiteleangan
12 Followers 155 FollowingYarala Madhava Reddy @MadhavaYar90661
6 Followers 138 FollowingSai teja macherla @Saitejamac21708
1 Followers 24 FollowingKTR @KTRBRS
4.4M Followers 172 Following Personal account of Working president of BRS & Former Minister | MLA from Siricilla, TelanganaHarish Rao Thanneeru @BRSHarish
1.4M Followers 34 Following Former Minister | MLA from Siddipet | Telangana State.Dr.RS Praveen Kumar @RSPraveenSwaero
213K Followers 304 Following Ex-civil servant. Joined politics for voiceless. Member of Bharata Rastra Samithi(BRS). Bahujan at heart. Kanshiram is the beacon light. KCR is the inspiration.Kavitha Kalvakuntla @RaoKavitha
1.3M Followers 287 Following Worker of BRS Party| Member of Legislative Council-Kamareddy & Nizamabad | Former Member of Parliament | Founder Telangana Jagruthi |Wife|Mother|Daughter|SisterDGP TELANGANA POLICE @TelanganaDGP
589K Followers 61 Following Police Chief of Telangana State ; For right information, updates, stay tuned to our Telegram channel : https://t.co/UwJyFI6Ojd…Office of Chief Secre.. @TelanganaCS
71K Followers 6 Following The office of Chief Secretary, Telangana Govt.Collector Bhadradri K.. @Collector_BDD
18K Followers 149 Following Dr. Priyanka Ala IAS, Collector & District Magistrate, Bhadradri Kothagudem, Telangana.KTR, Former Minister @MinisterKTR
1.0M Followers 72 FollowingVC Sajjanar - MD TSRT.. @tsrtcmdoffice
140K Followers 94 Following Official handle of the Managing Director of Telangana State Road Transport Corporation(TSRTC). "Give us a chance to serve you"Collector Adilabad @Collector_ADB
19K Followers 92 Following Rajarshi Shah IAS; Official Account of Adilabad District Administration, Govt of TelanganaKTR News @KTR_News
650K Followers 47 Following Live news updates of KT Rama Rao, Working President - BRS Party, MLA from Siricilla ConstituencyDanasari Seethakka @seethakkaMLA
131K Followers 2K Following Ex Naxalite, MA, PhD, Advocate, Currently LLM Student, Cabinet Minister for Panchayat Raj & Rural Development,RWS, and Women & Child Welfare,Telangana. MulugYSR @ysathishreddy
112K Followers 1K Following Indian| Telanganite| Engineer| BRS Party Soldier| Admirer of KCR ✊🏻 (Views are personal)Collector JS Bhupalpa.. @Collector_JSK
10K Followers 90 FollowingSatyavathi Rathod @Satyavathi_BRS
47K Followers 49 Following MLC, Former Minister for ST Welfare, Women and Child Welfare, Telangana State.District Collector Kh.. @Collector_KMM
20K Followers 231 Following Official Account of Collector & District Magistrate KhammamV Srinivas Goud @VSrinivasGoud
151K Followers 109 Following Former Minister - Govt. of Telangana | Former MLA from Mahabubnagar (2014-2023) | BRS PartySumathi IPS @SumathiIPS
24K Followers 162 Following IPS officer, Telangana /Believes in Human face of Policing / Balancing act- Be Simple & Sincere/Swachh Bharat Mission.. @sbmugujarat
12K Followers 201 Following Official account for Swachh Bharat Mission Urban-GujaratPonnam Prabhakar @PonnamLoksabha
23K Followers 266 Following Minister for Transport and BC Welfare- Telangana|MLA-Husnabad|Ex MP,Karimanagar | #GintiKaro| #BhartiBharosa| #PehliNaukriPakki| #KisaanMSPGuaranteeUttam Kumar Reddy @UttamINC
116K Followers 492 Following Minister for Irrigation, Food & Civil Supplies, Govt of Telangana| MLA, Huzurnagar| Ex-MP| #GintiKaro | #BhartiBharosa | #PehliNaukriPakki | #KisaanMSPGuaranteeKonda Surekha @KMuraliSurekha
5K Followers 111 Following తెలంగాణ మంత్రి : అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ ।Government of Telangana । MLA Warangal EastPonguleti Srinivasa R.. @mpponguleti
18K Followers 20 Following Minister for Revenue and Housing, Information & Public Relations, Govt. of Telangana | MLA- Palair | Indian National CongressBhatti Vikramarka Mal.. @Bhatti_Mallu
32K Followers 188 Following Deputy Chief Minister - Telangana (Minister For Finance, Planning & Energy) || #GintiKaro | #BhartiBharosa | #PehliNaukriPakki | #KisaanMSPGuaranteeCommissioner GHMC @CommissionrGHMC
160K Followers 11 Following Commissioner, Greater Hyderabad Municipal CorporationDr P Srija @srija_p_23
3K Followers 316 Following # Medico # IAS 2021 batch Born and Borne on the Telangana cadre #Love to click 📸..pack✈️🌏and stare at nature taking me aback🍃 Tweets / Retweets are personalGareth Wynn Owen @UKinHyderabad
14K Followers 276 Following Official Twitter of the British Deputy High Commissioner to Telangana & Andhra PradeshTelangana State Touri.. @tstdcofficial
16K Followers 8 Following Telangana State Tourism Development Corporation Experience heritage at every turn! #WorldHeritage Travel | Accommodations | AmenitiesKavitha Maloth @Brs_Kavitha
80 Followers 14 Following MP Mahabubabad,BRS Party District President ,Ex-MLA Mahabubabad.🇮🇳 Ravi #Greate.. @Ravi_1836
2K Followers 4K Following #GreaterHyderabadActiveMobility #HyderabadCyclingRevolution💪 #HappyHyderabad🚵♂️ #hyderabadReliefRiders🤝 #Cyclist #CovidWarrior #Warangal #TelanganaDistrict Panchayat Of.. @DPOMULUGU
100 Followers 78 Following Official account of District Panchayat Officer, Medchal- MalkajgiriPIB in Telangana 🇮.. @PIBHyderabad
20K Followers 968 Following Official Twitter account of Press Information Bureau, Government of India, Hyderabad, Telangana State.Laxma Reddy @journo_laxman
3K Followers 1K Following Special Correspondent @the_hindu formerly with @TelanganaToday @NewIndianXpress @sakshitvdigital I Tweets - mine & not employer's I RTs aren't endorsements ITelangana IAS Associa.. @IasTelangana
2K Followers 22 Following Official handle of Telangana IAS officers AssociationMinistry of Rural Dev.. @MoRD_GoI
360K Followers 291 Following Official account of Ministry of Rural Development, GoI | https://t.co/BOZPjaqUpwMinistry of Education @EduMinOfIndia
5.6M Followers 293 Following Official Twitter Account of the Ministry of Education, Government of India.Rahul Raj P S @rahulraj_ias
832 Followers 54 Following IAS, Telangana Cadre, Opinions are strictly personal, RTs are not endoresementsTelangana Forest Dept.. @HarithaHaram
16K Followers 98 Following Official Handle of Telangana State Forest Dept.Telangana Weatherman @balaji25_t
82K Followers 89 Following I'm T. Balaji. Weather enthusiast & Btech Civil 3rd year student in JNTUH HYD. Follow me for weather updates of Telangana. Not affiliated to any official agencyAnudeep Durishetty @anudeepd7
83K Followers 969 Following IAS | District Collector, Hyderabad | Federer fan | Sports, skies, sunsets and yellow light | 📧[email protected] | 📕 Book: https://t.co/84toBNretRDistrict Collectors (.. @DCsofIndia
97K Followers 1K Following Independent initiative to celebrate good governance, innovative grassroots interventions from across Indian districts by #IAS Officers. We 👏 POSITIVITY ❤DFO Khammam @DFOKMM
711 Followers 335 Following Official Twitter handle of DFO Khammam, Siddharth Vikram Singh, IFS. Retweets are not endorsement, awareness purpose only 🇮🇳Collector Kumuram Bhe.. @Collector_KB
3K Followers 20 Following Official Account of Kumuram Bheem Asifabad District Administration.Rahul Gandhi @RahulGandhi
25.5M Followers 259 Following Member of the Indian National Congress | Member of Parliament | #GintiKaro | #BhartiBharosa | #PehliNaukriPakki | #KisaanMSPGuarantee | #1LakhMahalakshmiCyberabad Police @cyberabadpolice
415K Followers 213 Following The Official Twitter account of #CyberabadPolice. Call 100 for emergencies. Please reach us through WhatsApp +919490617444Additional Collector(.. @ACLB_Nizamabad
950 Followers 91 Following Office of Additional Collector(Local Bodies), NizamabadACLB_Adilabad @AclbAdilabad
1K Followers 211 Following Khushboo Gupta, IAS'19, Additional Collector (LB) Adilabad,TelanganaAdditional Collector .. @aclbnalgonda
706 Followers 127 Following Khushboo Gupta, IAS'19; Official Account of Additional Collector (Local Bodies), NalgondaSomesh Kumar, IAS @SomeshKumarIAS
16K Followers 6 FollowingMohammed Mahmood Ali @mahmoodalibrs
36K Followers 93 Following Member of Legislative Council, Former Minister for Home,Prisons & Fire Services, Former Deputy Chief Minister & Revenue Minister, Government of Telangana.Additional Collector .. @aclb_knr
1K Followers 210 Following Garima Agrawal, IAS, 2019. Additional Collector (L/B) Karimnagar, TelanganaSwachh Bharat Urban @SwachhBharatGov
281K Followers 361 Following Official account of Swachh Bharat Mission (Urban) 2.0 | #SwachhBharat |C&DMA @cdmatelangana
22K Followers 43 Following Official Account of Commissioner & Director of Municipal Administration and State Mission Director MEPMA, Govt of Telangana.Amoy Kumar IAS @AmoyKumarIAS
3K Followers 27 Following Official account of Amoy Kumar IAS, Telangana State.Raghunandan Rao Madha.. @RaghunandanraoM
165K Followers 60 Following BJP State Secretary, Telangana.Collector Kamareddy @Collector_KMR
7K Followers 53 Following Official Page of Collectorate Kamareddy Maintained by District Administration.Amit Shah (Modi Ka Pa.. @AmitShah
34.9M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOVuL5Collector Narayanpet @collector_nrpt
218 Followers 35 Following Official Twitter account of Collector NarayanpetRajiv kumar @rajivkumarec
29K Followers 2 Following Chief Election Commissioner of India . Ex Chairman PESB, Ex Finance Secretary to GoI, Ex EO of GoI, A trekker, seeker N family personOffice of CA,F&CS, Te.. @TSCSOffice
6K Followers 22 Following Official Twitter account of Consumer Affairs, Food & Civil Supplies Department, Government of TelanganaSmriti Z Irani (Modi .. @smritiirani
12.7M Followers 1K Following Union Cabinet Minister for @MinistryWCD and @MOMAIndia | MP Amethi Lok Sabha ConstituencyAre you ready to vote? 🙌✨ ⏱️ 4 days to go 🗓️ Phase 2 : 26th April, 2024 #LokSabhaElection2024 #ChunavKaParv #DeshKaGarv #YouAreTheOne #ECI
వడగాల్పుల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు #SunStroke #HealthTips #healthcare #HealthForAll #Mulugu #Telangana
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఓటర్ సెల్పి పాయింట్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిప్రారంభించారు.@CEO_Telangana @SpokespersonECI @ECISVEEP #VoteForSure
ઢીલ આપજો..🪁 પરંતુ પતંગને, ગંદકીને નહીં🧹 #makarsankranti2024 #SwachhGujarat2024 #NirmalGujarat2
Model Code of Conduct (MCC) Violation For Report use c-Vigil App and you will get a response within 100minutes. Download c-VIGIL App #ECI #ECISVEEP #DeshKaGarv #ChunavKaParv #Elections2024 #ECIspokesperson #VoteForSure #CEOTelangana @ECISVEEP @SpokespersonECI
To check your name on the voters list. Log on the website: voters.eci.gov.in or Download Voters Helpline Mobile App #ECI #ECISVEEP #DeshKaGarv #ChunavKaParv #Elections2024 #ECIspokesperson #VoteForSure #CEOTelangana @ECISVEEP @SpokespersonECI
To check your name on the voters list Log on the website: voters.eci.gov.in or download Voters Helpline Mobile App #ECI #ECISVEEP #DeshKaGarv #ChunavKaParv #Elections2024 #ECIspokesperson #VoteForSure #CEOTelangana @ECISVEEP @SpokespersonECI
జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సీ– విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి, సీ– విజిల్ యాప్లో ఫిర్యాదులపై వంద నిమిషాల్లో తక్షణ చర్యలు, ములుగు జిల్లా ఎన్నికల అధికారి, ఇలా త్రిపాఠి. #cVigil #Elections2024 #Telangana @TelanganaCMO @ECISVEEP @SpokespersonECI #VoteForSure #mulugu
Date:22.3.2024 ఈ రోజున ములుగులో ని క్రిష్ణ కాలనీ లోనీ ప్రజలకు కు సఖి అందించే సేవలు మహిళల,పిల్లల హక్కులు & చట్టాలు గురించి, సఖి టోల్ ఫ్రీ నంబర్స్ 181,112,1098,100 గురించి వివరించడం జరిగింది. @CollectorMulugu @MinistryWCD @WCDTelangana @sakhi_WHL181 @SwarnalathaLen1
CEC Rajiv Kumar talked about the magnitude of Indian Elections and poll preparedness traversing difficult terrains to reach every voter! #ChunavKaParv #DeshKaGarv #ElectionCommission #LokSabhaElection2024 #electiondate
సోమవారం, గన్పూర్ మండలం, రామప్ప కాలనిలో నగరంపల్లి వాసులకు ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఆర్డిఓ మంగిలాల్, తదితరులు. @TelanganaCMO @TelanganaCS
#VoterHelpline is your friend indeed! Just dial #1950 Using our Voting Helpline you can: ✅ Request New forms ✅ Lodge complaints ✅ Confirm your name in the voter list #ChunavKaParv #DeshKaGarv #Election2024 #ECI
Which form number is prescribed for inclusion of name in Electoral roll as overseas elector? #ECI #ECISVEEP #DeshKaGarv #ChunavKaParv #ECIspokesperson #CEOTelangana @ECISVEEP @SpokespersonECI
"RASTA" రోడ్లు అందరికీ సురక్షితమైనవి సురక్షితమైన రోడ్లకు మార్గం దయచేసి మీరు RTO కార్యాలయానికి రానవసరం లేని 18 లావాదేవీల కోసం T యాప్ ఫోలియోను (TAPP FOLIO) ఉపయోగించండి. @HYDTP @CYBTRAFFIC @RCKTRAFFIC @MORTHIndia @MORTHRoadSafety @dtptraffic @MTPHereToHelp @blrcitytraffic…
ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవనం లో "మార్చి, 8న " అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా మహిళ ఉద్యోగుల క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి , అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి శ్రీజ తో కలిసి ప్రారంభించారు. #womensDay2024 #womenEmpowerment #women @TelanganaCMO
సచివాలయంలో మరో రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula, మంత్రులు. #PrajaPrabhutvam
సచివాలయంలో మరో రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula, మంత్రులు ..
సులభంగా ఓటరు జాబితాలో మీ పేరును పరిశిలించుకోండి. Visit Website "voters.eci.gov.in" or Download Voter Helpline App (VHA). #ECI #ECISVEEP #ECIspokesperson #voter #CEOTelangana @ECISVEEP @SpokespersonECI
Forgot to carry your EPIC card to the polling booth? Worry not! If your name is in the voter list all you need is one of these documents to cast your vote. #Elections2024 #ChunavKaParv #DeshKaGarv #ECISVEEP #ECI #ECIspokesperson #CEOTelangana @ECISVEEP @SpokespersonECI
How to ensure that you are a Registered Voter ? Use FORM-6 to enroll as New Voter if you have completed 18 Years of age as on 01 January 2024 #CEOTelangana #ECI #ECISVEEP #ECIspokesperson #Election2024