SP JS Bhupalpally @spbhoopalpalli
Official Twitter handle of Superintendent of Police Bhupalpally, Telangana State. tspolice.gov.in JS Bhupalpally Joined October 2016-
Tweets2K
-
Followers9K
-
Following65
-
Likes99
జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఈవియం స్ట్రాంగ్ రూమ్ మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ర, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పి కిరణ్ ఖరే గారు.@TelanganaDGP @CEO_Telangana @TelanganaCOPs
పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు సురక్షిత మంచినీరు అందించడానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎస్పి శ్రీ కిరణ్ ఖరే IPS గారు.@TelanganaDGP @TelanganaCOPs
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయoలో ఎస్పి శ్రీ కిరణ్ ఖరే IPS గారు, అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు @TelanganaCOPs
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాక్టర్ డ్రైవర్లకు రోడ్డు #భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహణ, ట్రాక్టర్ల వెనక వైపు #రేడియం స్టిక్కర్లు అంటిoచి, ప్రమాదాల బారీన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించిన జిల్లా పోలీసులు.@TelanganaDGP @TelanganaCOPs
ఎన్నికల సజావు నిర్వహణకు జిల్లాలో విస్తృతంగా గుడుంబా స్థావరాలపై దాడులు. అడవిముత్తారం మండలం బోర్లగూడెంలో గుడుoబా తయారీకి ఉపయోగించే 5000 లీటర్ల పానకం ధ్వంసం, 200 లీటర్ల గుడుంబా స్వాధీనం, నలుగురిపై కేసు నమోదు.@TelanganaDGP @CEO_Telangana @TelanganaCOPs
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎస్పి శ్రీ కిరణ్ ఖరే అన్నారు.కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారులు,ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందితో కలెక్టర్ శ్రీ భవేశ్ మిశ్రా, ఎస్పి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.@CEO_Telangana @TelanganaDGP
పలిమెల మండల కేంద్రంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు, 63 లీటర్ల గుడుంబా, 1980 లీటర్ల గుడుంబా తయారీకి ఉపయోగించే పానకం స్వాధీనం, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు.@TelanganaDGP @TelanganaCOPs
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని స్టాటిక్ సర్వెలేన్స్ టీమ్ చెక్ పోస్టును తనిఖీ చేసిన శ్రీ ఎస్పి కిరణ్ ఖరే గారు, మద్యం, నగదు, మాదకద్రవ్యాలు, రవాణా కాకుండా చెక్ పోస్ట్ ను సమర్దవంతంగా నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి ఆదేశం.@CEO_Telangana @TelanganaDGP @TelanganaCOPs
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ఘడ్ మావో ప్రభావిత సరిహద్దు పోలిసు ఉన్నతాధికారులు, ఎస్పీలు గడ్చిరోలిలో సమన్వయ సమావేశం, మావోయిస్టుల కట్టడి, ఎన్నికలు సజావుగా నిర్వహణ పై మీటింగ్, సమావేశంలో పాల్గొన్న ఎస్పి శ్రీ కిరణ్ ఖరే IPS గారు.@TelanganaCOPs @ECISVEEP
లోక్ సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు సిబ్బందికి గ్రేహౌండ్స్ విభాగంతో వారం పాటు శిక్షణ. మావోల కట్టడి, ప్రత్యేక నిఘాతో పాటు, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు సిబ్బందికి ఈ శిక్షణ ఉపయోగమన్న ఎస్పి కిరణ్ ఖరే IPS గారు.@TelanganaCOPs @TelanganaDGP
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గడ్, ఏపి రాష్ట్రాల, గౌరవ డిజిపిలు, మావో ప్రభావిత పోలిసు ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్, హాజరయిన ఎస్పి శ్రీ కిరణ్ గారు @TelanganaCOPs @TelanganaDGP
T-Safe! India’s First Ride Monitoring Service by Police. Every Woman can use T-Safe, does not compulsorily require a smart phone or an app to access it. Just Dial 100 & choose option 8 (100–8) to initiate ride monitoring. #TSafe #WomenSafety #Telangana
రేప్, ఫొక్సో కేసుల్లో బాధిత మహిళలు& బాలలకు అండగా ఉండేందుకు,#న్యాయం అందించేందుకు, మరియు వారిలో ఆత్మసైర్యాన్ని పెంచేవిధముగా చర్యలు తీసుకోవడములో భాగముగా#జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం #Bharosa సెంటర్ ను ప్రారంభించిన ఎస్పి శ్రీ కిరణ్ ఖరే IPS.@ts_womensafety
జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామంలో మెగా #హెల్త్ క్యాంప్ నిర్వహణ, వివిధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న 1000 మంది గుత్తి కోయలు, అటవీ ప్రాంత గ్రామ ప్రజలకు వైద్య సేవలు. @TelanganaDGP @TelanganaCOPs
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతన #ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ను ప్రారంభించిన ఎస్పి శ్రీ కిరణ్ ఖరే IPS, కలెక్టర్ శ్రీ భవేశ్ మిశ్రా IAS, ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావు. @TelanganaDGP @TelanganaCOPs
75 వ గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకుని ఎస్పి శ్రీ కిరణ్ ఖరే IPS జిల్లా పోలీస్ కార్యాలయం లో జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. @TelanganaCOPs
#Nakabandi_Operation was conducted in #Bhupalpally town area. 90 bikes with improper documents, ID liquor and IMFL liquor were seized. 13 rowdy sheeters were counselled. @TelanganaCOPs @TelanganaDGP
వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని, #మాదక ద్రవ్యాలు, #రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు,#సైబర్ నేరాలపై దృష్టి సారించాలని ఎస్పీ కిరణ్ ఖరే IPS ఆదేశించారు. జిల్లా పోలీసు అధికారులతో ఎస్పి సమీక్షా సమావేశం నిర్వహించారు. @TelanganaDGP @TelanganaCOPs
కాటారం డీఎస్పీ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు, #రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంతో పాటు #ర్యాలీ నిర్వహించి, డ్రైవింగ్ లైసెన్స్, #డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు రోడ్డు #ప్రమాదాల నివారణకు తగిన సూచనలు చేసిన డిఎస్పీ. @TelanganaDGP @TelanganaCOPs
DGP TELANGANA POLICE @TelanganaDGP
589K Followers 61 Following Police Chief of Telangana State ; For right information, updates, stay tuned to our Telegram channel : https://t.co/UwJyFI6Ojd…Swati Lakra @SwatiLakra_IPS
193K Followers 412 Following Addl DGP, Telangana State Special Police (TSSP) Battalions// Love nature with its fauna and flora. Follow me on Instagram @swati_lakra_ipsTelangana State Polic.. @TelanganaCOPs
317K Followers 64 Following Official Twitter handle of the Telangana State Police. Join Us for Right Information at Telegram Channel : https://t.co/Pkmv02sMhHCP WARANGAL @cpwarangal
40K Followers 142 Following Official Twitter handle of the Commissioner of Police Warangal , Telangana State.Cyberabad Police @cyberabadpolice
415K Followers 213 Following The Official Twitter account of #CyberabadPolice. Call 100 for emergencies. Please reach us through WhatsApp +919490617444Rachakonda Police @RachakondaCop
189K Followers 162 Following Official Twitter handle of Commissioner of Police, Rachakonda. Dial 100 in case of Emergency. Connect us through whatsapp at 8712662111.Commissioner of Polic.. @siddipetcp
15K Followers 133 Following Official Twitter handle of the Commissioner of Police, Siddipet Telanagana State Police. Emergency please contact Dial 100.Santosh Kumar J @SantoshKumarBRS
160K Followers 782 Following Ex-MP RajyaSabha firmly believes what Einstein once said: Look deep into Nature and then you will understand everything better. Resuscitate by Music PhotographyCollector JS Bhupalpa.. @Collector_JSK
10K Followers 90 FollowingWomen Safety Wing, Te.. @ts_womensafety
26K Followers 125 Following The Women Safety Wing is a department of the Telangana State Police working to ensure the safety, dignity & empowerment of women in the state.Gandra Venkataramana .. @Gandraofficial
9K Followers 102 Following MLA, Bhupalapally Assembly; Former Govt Chief WhipSP Narayanpet @SPNARAYANPET
13K Followers 124 FollowingNalgonda District Pol.. @SP_Nalgonda
17K Followers 242 FollowingMohammed Mahmood Ali @mahmoodalibrs
36K Followers 93 Following Member of Legislative Council, Former Minister for Home,Prisons & Fire Services, Former Deputy Chief Minister & Revenue Minister, Government of Telangana.Sri N.Koti Reddy, IPS @spvikarabad
8K Followers 55 Following Official Twitter handle of the Superintendent of Police Vikarabad Telangana State. Emergency please contact Dial 100.Ramesh Masthipuram IP.. @MRAMESHIPS
61K Followers 312 Following Working as IGP, Provisioning and Logistics in Telangana State Police, Hyderabad.Telangana State Speci.. @tsspbnshq
5K Followers 179 Following Official handle of Telangana State Special Police HeadquartersSP MULUGU @MuluguSP
6K Followers 112 Following Official Twitter handle of the Superintendent of Police Mulugu District, Telangana State. In Emergency- Dial 100 Dr.Shabarish.P IPS Official Number: 8712670116Dhanpal Meena @Dhanpal85554293
2K Followers 6K FollowingSravan @Sravan741
0 Followers 111 FollowingManish_kanigiri @mgk_2008
0 Followers 53 FollowingMK SYUDY @MkSyudy
0 Followers 32 FollowingAMBATI SUDHAKAR @AMBATISUDHAKAR1
76 Followers 265 FollowingKishen SSR @KishenSSR
2K Followers 5K Following Author of Kingdom of Shiva and Vedic Epics. Visit https://t.co/SbfXUbCJYB CMD @ Goldwon Textiles Ltd 50 Years of professional experience.ramesh.serene @rameshserene
40 Followers 214 Followingsrinivas jamalapurapu @srinivasjamala1
15 Followers 306 Followingwhangsophia @WhangsophiaK
1K Followers 5K Followingirfan @irfan0200113055
2 Followers 53 FollowingSakeer AlukkaL @malabarsakeer
8 Followers 121 FollowingSylani Goud @SylaniGoud24304
7 Followers 173 Followingnadippin nayagan #ivo.. @nadippinnayak
282 Followers 5K Following fan of Surya sir following rare pagesNCM for Men - Hyderab.. @HE2936111525250
4 Followers 56 Following Human Rights are meant to be equal irrespective of its gender!!!Bejjarapu Dhanush @Dhanush_8885
2 Followers 280 FollowingEttam Ramesh @EttamRamesh1234
0 Followers 25 FollowingUmesh Yasarapu @YasarapuUmesh
2 Followers 240 FollowingTrilling videos @TrillingV87683
0 Followers 13 FollowingModhugu Vijay Charan .. @ModhuguVijay
2 Followers 54 FollowingGummalla Lakshmana @GUMMALLALAKSHM3
108 Followers 289 Following Agriculture Farmer & JOURNALIST M.A Journalism,Worked with| iNews,DD News,SVBC (TTD), CNN NEWS 18 Reporter.Devansh Gupta @DevanshGup37386
23 Followers 273 FollowingPrakash Rao @Prakash17304983
2 Followers 43 Followingvarjan pujari @VarjanP
3 Followers 156 FollowingKhageshwarrao @Khagesh13
77 Followers 1K FollowingBNM NEWS @news_bnm
41 Followers 588 Followingsharath1977 @sharath19787468
6 Followers 558 Followinghcsharath @hcsharath110577
0 Followers 293 FollowingIMLI Trust @ImliTrust79959
73 Followers 469 Following It is an org work for the safety, security and unity of inter state migratory works man of India who migrate one place to another to get livelihood supportAbbu Lala @LalaAbbu27972
1 Followers 48 Followingchityal police statio.. @ChityalPolice
1 Followers 18 FollowingRoad safety @Guru_Inspector
840 Followers 80 Following G .Guruvaiah Goud Ci of Police, Cyberabad Telangana,DEVENDAR PATEL BANDAR.. @DevendarBandari
37 Followers 1K FollowingMunagaleti John @MunagaletiJohn
6 Followers 271 FollowingKumaraswamy Yadav @Kumara11139
2 Followers 202 Followingsugunavath naveen @sugunavathnave1
1 Followers 60 FollowingMANU SINGH RAJPUROHIT @MANUSINGHR64339
45 Followers 1K Following Telangana Karimnagar rural police ACP aur CI aur Si Raju ine teenon ki itni Gundagardi Shayad bade gunde bhi nahin hogi pure Bharat mein ine teen police walo haKunuri Bhagath @KunuriB41461
1 Followers 19 FollowingDr. Zaki Zafar Jahang.. @ZakiJahangir
14 Followers 130 FollowingRanjith reddy @Ranjithred30702
3 Followers 27 FollowingDGP TELANGANA POLICE @TelanganaDGP
589K Followers 61 Following Police Chief of Telangana State ; For right information, updates, stay tuned to our Telegram channel : https://t.co/UwJyFI6Ojd…Dr.RS Praveen Kumar @RSPraveenSwaero
213K Followers 304 Following Ex-civil servant. Joined politics for voiceless. Member of Bharata Rastra Samithi(BRS). Bahujan at heart. Kanshiram is the beacon light. KCR is the inspiration.Sumathi IPS @SumathiIPS
24K Followers 162 Following IPS officer, Telangana /Believes in Human face of Policing / Balancing act- Be Simple & Sincere/Swati Lakra @SwatiLakra_IPS
193K Followers 412 Following Addl DGP, Telangana State Special Police (TSSP) Battalions// Love nature with its fauna and flora. Follow me on Instagram @swati_lakra_ipsTelangana State Polic.. @TelanganaCOPs
317K Followers 64 Following Official Twitter handle of the Telangana State Police. Join Us for Right Information at Telegram Channel : https://t.co/Pkmv02sMhHCP WARANGAL @cpwarangal
40K Followers 142 Following Official Twitter handle of the Commissioner of Police Warangal , Telangana State.VC Sajjanar - MD TSRT.. @tsrtcmdoffice
140K Followers 94 Following Official handle of the Managing Director of Telangana State Road Transport Corporation(TSRTC). "Give us a chance to serve you"Hyderabad City Police @hydcitypolice
508K Followers 216 Following 𝗗𝗶𝗮𝗹 𝟭𝟬𝟬 𝗶𝗻 𝗘𝗺𝗲𝗿𝗴𝗲𝗻𝗰𝘆, for you... with you... always..Cyberabad Police @cyberabadpolice
415K Followers 213 Following The Official Twitter account of #CyberabadPolice. Call 100 for emergencies. Please reach us through WhatsApp +919490617444Rachakonda Police @RachakondaCop
189K Followers 162 Following Official Twitter handle of Commissioner of Police, Rachakonda. Dial 100 in case of Emergency. Connect us through whatsapp at 8712662111.Collector Adilabad @Collector_ADB
19K Followers 92 Following Rajarshi Shah IAS; Official Account of Adilabad District Administration, Govt of TelanganaCommissioner of Polic.. @siddipetcp
15K Followers 133 Following Official Twitter handle of the Commissioner of Police, Siddipet Telanagana State Police. Emergency please contact Dial 100.Avinash Mohanty IPS @CPCyberabad
172K Followers 20 Following The Official Twitter Account of Shri AVINASH MOHANTY - IPS, Commissioner of Police, Cyberabad Metropolitan Police.CYBERABAD TRAFFIC POL.. @CYBTRAFFIC
200K Followers 25 Following The Official Account of Cyberabad Traffic Police (CTP). Report a violation on WhatsApp - +91 9490617346 Telegram Channel : https://t.co/5JVo5gnVOC…Kothakota Sreenivasa .. @CPHydCity
363K Followers 53 Following Official Twitter handle of Commissioner of Police, Hyderabad City. Dial 100 in case of Emergency.Collector JS Bhupalpa.. @Collector_JSK
10K Followers 90 FollowingTelangana Congress @INCTelangana
166K Followers 166 Following Official Twitter handle of Telangana Pradesh CongressWomen Safety Wing, Te.. @ts_womensafety
26K Followers 125 Following The Women Safety Wing is a department of the Telangana State Police working to ensure the safety, dignity & empowerment of women in the state.@Coreena Enet Suares @CoreenaSuares2
43K Followers 3K Following Visit https://t.co/CxwVHvg4IO Follow @NewsMeter_in | @stateivlp #EdwardMurrow fellow | X-Metro Editor @deccanchronicle | @GoogleNewsInit @TRF trained | Fauji kidDamodar Raja Narasimh.. @DamodarCilarapu
4K Followers 10 Following Minister for Health, Medical & Family Welfare, Science and Technology, Govt. of Telangana, CWC Permanent Invitee, Ex Dy. Chief Minster of United APKomatireddy Venkat Re.. @KomatireddyKVR
50K Followers 71 Following Minister for R&B and Cinematography Govt of Telangana.| Nalgonda MLA | Former MP, Bhongir. #GintiKaro #BhartiBharosa #PehliNaukriPakki #KisaanMSPGuaranteePonguleti Srinivasa R.. @mpponguleti
18K Followers 20 Following Minister for Revenue and Housing, Information & Public Relations, Govt. of Telangana | MLA- Palair | Indian National CongressKonda Surekha @KMuraliSurekha
5K Followers 111 Following తెలంగాణ మంత్రి : అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ ।Government of Telangana । MLA Warangal EastRevanth Reddy @revanth_anumula
527K Followers 88 Following Chief Minister of Telangana, President,PCC, TelanganaSridhar Babu Duddilla @OffDSB
20K Followers 112 Following Minister for IT,E&C, Industries & Commerce and Legislative Affairs, Govt of Telangana. #GintiKaro #BhartiBharosa #PehliNaukriPakki #KisaanMSPGuaranteeTelangana Anti Narcot.. @TS_NAB
1K Followers 101 Following Telangana Anti Narcotics Bureau, Head Office, Hyderabad.Murali Akunuri @Murali_IASretd
32K Followers 272 Following convenor SDF,Ex-IAS Telangana. worked as Advisor to APGovt,Govt of Laos,Collector,UNDP,Edu-MTech NIT Wgl,working on education,health,farmers &corruption issuesPresident of India @rashtrapatibhvn
24.6M Followers 2 Following Official Twitter account of Rashtrapati Bhavan and is run by the President’s Secretariat | Smt Droupadi Murmu, President of India.ABN Telugu @abntelugutv
226K Followers 4 Following ABN Andhrajyothy, the No.1 Telugu 24/7 news channel, dedicated to live reports, exclusive interviews, breaking news, sports, entertainment, and all.CP SIDDIPET @cpsiddipet
1K Followers 23 Following Official Twitter handle of the Commissioner of Police Siddipet Telanagana State. Emergency please contact Dial 100.SP NIRMAL @sp_nirmal
952 Followers 134 Following Official Twitter Handle of Superintendent of Police, Nirmal Telangana State.Medak District Police @spmedak
2K Followers 143 Following Law Enforcement Agency Contact No 8712657888Mahbubnagar Police @MBNRpolice
10K Followers 62 Following Official Twitter handle of Mahbubnagar District Police. Superintendent of Police - Harshvardhan, IPS. cell: 8712659300. Dial 100 to report crime.Cyber Dost @Cyberdost
529K Followers 328 Following https://t.co/8W7L5b3Hrx Cyber-safety and Cybersecurity awareness handle maintained by Ministry of Home Affairs, Government of IndiaSri N.Koti Reddy, IPS @spvikarabad
8K Followers 55 Following Official Twitter handle of the Superintendent of Police Vikarabad Telangana State. Emergency please contact Dial 100.SP MULUGU @MuluguSP
6K Followers 112 Following Official Twitter handle of the Superintendent of Police Mulugu District, Telangana State. In Emergency- Dial 100 Dr.Shabarish.P IPS Official Number: 8712670116CH RUPESH, IPS @spsangareddy
11K Followers 169 Following Official Twitter handle of the Superintendent of Police Sangareddy District, Telangana State. Emergency please contact Dial 100Nalgonda District Pol.. @SP_Nalgonda
17K Followers 242 FollowingRamesh Masthipuram IP.. @MRAMESHIPS
61K Followers 312 Following Working as IGP, Provisioning and Logistics in Telangana State Police, Hyderabad.Dr.Harsha Bhargavi Pa.. @pandiribhargavi
7K Followers 949 Following Assistant Director(Public Relations). Columnist, Researcher, Writer... Connecting people to Art, Culture and Tourism.SP Narayanpet @SPNARAYANPET
13K Followers 124 FollowingDistrict Collector Ni.. @Collector_NZB
13K Followers 16 FollowingCollector Hanumakonda.. @Collector_HNK
21K Followers 133 Following Official handle of Dist AdministrationCP WARANGAL @cpwarangal1
2K Followers 15 Following Official Twitter handle of the Commissioner of Police Warangal. Emergency please contact Dial 100.Collector Mancherial @Collector_MNCL
16K Followers 193 FollowingSP JAGTIAL @SpJagtial
10K Followers 93 Following Official Twitter handle of the Superintendent of Police Jagtial, Telangana State.SP Kamareddy @sp_kamareddy
5K Followers 9 Following The Kamareddy District Police is here for you 24/7. We’re committed to making it quicker and easier for you to get the service you need from us.SP MAHABUBABAD @spmahabubabad
8K Followers 64 Following Official Twitter handle of the Superintendent of Police Mahabubabad District, Telangana, India. In Case of Emergency Please Dial ☎100SP JOGULAMBA GADWAL @GadwalSp
7K Followers 100 Following Official twitter handle of the Superintendent of Police, Jogulamba Gadwal District, Telangana State, INDIA. #Dial100 in any emergency.ప్రజలతో మమేకమౌతూ, క్రమశిక్షణతో ముందుకు సాగలి, ప్రజలలో పోలీసు శాఖ ఇమేజ్ పెంచే విధంగా విధులను నిర్వర్తించాలి, శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తులలో ఏ.ఆర్ సిబ్బంది సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఆర్ముడ్ రిజర్వ్ పోలీసు దర్భార్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్
సామాన్యుడిలా ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా పాలనాధికారి. అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో భాగంగా జరిగిన పోలింగ్ ప్రక్రియలో జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లో గల 198 పోలింగ్ కేంద్రంలో జిల్లా ఎన్నికల అధికారి,సతీమణి తో కలిసి సామాన్యుడిలా వరుసలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Asifabad is the farthest district of Telangana from Hyd—about 6 hours drive. Today the Hon’ble CM is inaugurating the new District Police Office. Need the blessings of the community. @TelanganaCMO @mahmoodalibrs
డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కలెక్టర్లు, ఎస్పీలతో గ్రూప్ ఫోటో దిగారు.
From Munugode to next Assembly elections, hardly one year left. పాపం BSP, DSP లాంటి బహుజన పార్టీలు శాయ శక్తులా ధర్మ పోరాటం చేసి వోడిపోయారు. మరి డబ్బు, పరపతితో నడుస్తున్న అధర్మ, వ్యాపార ఎన్నికల తంతు ఇంకా ఎన్నాళ్లు ? విప్లవ చరితగల పోరుగడ్డ బిడ్డలం చూస్తూ ఊరుకుందామా ? ఏం చేయలేమా ?
“Love your parents. We are so busy growing up, we often forget they are also growing old.”
@cartick94 @ktrtrs కరెక్ట్ గా చెప్పావ్ దేశం అంతా వద్దు అన్న మునావార్ ని తీసుకువచ్చి మత కల్లోలాలు సృష్టించింది ఎవరు, ఎవరు ఆడుకుంటున్నారు మతాలతో.
Don't click Suspicious links Beware of #ElectricityBillsScams
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ గారి ఛాలెంజ్ ను స్వీకరిస్తూ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ గారు జిల్లా పోలీస్ కార్యాలయా ఆవరణలో మొక్కలు నాటారు.అనంతరం నాగర్ కర్నూల్,మహబూబ్ నగర్,నారాయణపేట జిల్లా ఎస్పీలు మొక్కలు నాటాలని నామినెటే చేసారు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ గారి ఛాలెంజ్ ను స్వీకరిస్తూ, సంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ యం.రమణ కుమార్ గారు జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. అనంతరం సి.పి. నిజామాబాద్, ఆదిలాబాద్, నాగర్కర్నూల్ ఎస్పీలు మొక్కలు నాటాలాని నామినేట్ చేశారు.
@spbhoopalpalli SP సార్ మేము కంప్లైంట్ తీసుకొని వస్తే మీరు మమ్మల్ని కుర్చీలో కూర్చొమ్మని ఇచ్చిన పద్దతి చాలా బాగుంది సార్ మీ దగ్గరికి సమస్యతో వచ్చి కంప్లైంట్ ఇస్తే వెంటనే మీరు భూపాలపల్లి ci గారికి మా ముందే కాల్ చేసి మా సమస్యని వెంటనే పరిష్కరించమని చెప్తే మాకు లీగల్గా న్యాయం జరిగింది థాంక్స్ సార్
@spbhoopalpalli Salute to Telangana Police 💐.
DGP Sri M.Mahender Reddy, IPS. held a video conference with CPs, SPs,other unit officer over #TelanganaStatePoliceWelfareSociety to provide adequate financial assistance to every officer & staff to have at least one house or flat during their retirement.
యువతా మేలుకో! #మాదక_ద్రవ్యాల_సేవనం మానుకో! నీవుగా వెలుగుతూ., మరెందరికో వెలుగులు పంచాల్సిన నీ అడుగు, పడనీయకు గాడాంధకారం వైపుకు-#SayNoToDrugs. @hydcitypolice @cyberabadpolice @RachakondaCop @cpwrl @cp_nizamabad @cpramagundam @knr_police @KhammamCp @siddipetcp @MBNRpolice @spmedak
#HappyWomensDay2022 to the women who stepped forward to achieve #WomenEmpowerment, joined the ever-challenging police profession and protecting their families & society under eyelids, and making impossible as possible, became Inspiration to many.
2/2) #TrafficManagement, #CrowdControl, #SafetyAndSecurity by deploying 9000+ police personnel with the latest technologies. Established integrated #CCC at Medaram to monitor 24/7 the prestigious Telangana #SammakkaSaralammaJatara2022 with the help of all the stakeholders.
1/2) As per the Directions of HON’BLE CM, Police in coordination with all other Government Departments made elaborate Security and Bandobust Arrangements for ensuring hassle free, delightful experience for all Devotees in Terms of Seamless
9000+ #TSPolice deployed for #SammakkaSaralammaJatara2022, Using AI-based Real-Time crowd monitoring to ensure the safety of pilgrims & live CCTV monitoring for hassle-free movement of traffic to improve the experience of millions of pilgrims at Telangana’s Kumbh Mela.