Search results for #mulugu
ఉపాధి హామీపథకములో.. ములుగు జిల్లా ఏజెన్సీ మండలాలూ కాబట్టి,అన్ని పనులు online లో చేసినవలసి వుంటది . ఉపాధి హామీ లో గణనీయమైన మార్పు తేవడం కోసం ఇ సి ల పాత్ర ఎక్కువ గా వుంటది కాబట్టి,పనులను వేగవంతం, చేయడానికి గౌరవ కలెక్టర్ గారు ఇసి లకు laptop ఇవ్వడం జరిగినది. #mgnrega #Mulugu
ప్రపంచ మలేరియా దినోత్సవం ను పురస్కరించుకొని, ములుగు మండలంలోని మల్లంపల్లి గ్రామం వారాంతపు సంత లో వైద్య సిబ్బందిచే మలేరియా పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. #MalariaDay24 #HealthForAll #Telangana #Mulugu
శ్రీ సోమేశ్వర శర్మ గారి పంచాంగం తెలుసుకోండి! శ్రీ గురుభ్యోనమః ,ఏప్రిల్ 25, 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు చైత్ర మాసం - శుక్ల పక్షం తిథి:పాడ్యమి ఉ.6.46 విశాఖ రా.2.23 వ. ఉ. 6.40 - 8.23 దు. ఉ. 9.59 - 10.49 2) మ. 3. 02 - 3.52 youtube.com/shorts/O7_FVzO… #Mulugu
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన (18) దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. #Telangana #Mulugu
Today Vehicles checking by FST teams of Mulug(ST) AC, Dist. Election Officer, Mulugu @CEO_Telangana @ECISVEEP @SpokespersonECI #mulugu #Elections2024 #Telangana
జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సీ– విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి, సీ– విజిల్ యాప్లో ఫిర్యాదులపై వంద నిమిషాల్లో తక్షణ చర్యలు, ములుగు జిల్లా ఎన్నికల అధికారి, ఇలా త్రిపాఠి. #cVigil #Elections2024 #Telangana @ECISVEEP @SpokespersonECI #VoteForSure #mulugu #MCC
Six members of the banned #Maoist party surrendered before the #Bhadrachalam police in Bhadradri Kothagudem dist. #Mulugu Police also reaching out to families of #Maoists and also distributed cash rewards to surrendered Maoists. #OperationCheyutha #Telangana #Elections2024
Six members of the banned #Maoist party surrendered before the #Bhadrachalam police in Bhadradri Kothagudem dist. #Mulugu Police also reaching out to families of #Maoists and also distributed cash rewards to surrendered Maoists. #OperationCheyutha #Telangana #Elections2024
Six members of the banned #Maoist party surrendered before the #Bhadrachalam police in Bhadradri Kothagudem dist. #Mulugu Police also reaching out to families of #Maoists and also distributed cash rewards to surrendered Maoists. #OperationCheyutha #Telangana #Elections2024
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రచార అనుమతులు కావాలన్నా పార్టీలు మరియు అభ్యర్దులు suvidha.eci.gov.in/pc/public/లాగిన్ ద్వారా *సువిధ* పోర్టల్ లో దరఖాస్తు చేసుకోగలరని కోరనైనది. #Elections2024 #Telangana #Mulugu #VoteForSure
ఈ రోజు 20.04.2024 #MULUGU #జగ్గన్నపేట ,చిన్న గుంటూరు పల్లి లో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సఖి అందించే 5సేవలు, toll free nos 181,100,112,గృహహింస చట్టం, వరకట్న చట్టం, పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం,బాల్య వివాహాల చట్టం గురించి సఖి స్టాఫ్ వివరించడం జరిగింది
ఈ రోజు 20.04.2024 #MULUGU mandal భూపాల్ నగర్ లో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సఖి అందించే 5 సేవలు, toll free no s 181,100,112,14567,గృహహింస చట్టం, వరకట్న చట్టం, పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం,బాల్య వివాహాల చట్టం గురించి సఖి స్టాఫ్ వివరించడం జరిగింది
నిన్న 19.04.2024 #MULUGU mandal ఇంచెచర్వుపల్లి లో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సఖి అందించే 5 సేవలు, toll free no s 181,100,112,14567,గృహహింస చట్టం, వరకట్న చట్టం, పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం,బాల్య వివాహాల చట్టం గురించి సఖి స్టాఫ్ వివరించడం జరిగింది
#ElectionsWithTNIE: #Mulugu District Police and CRPF security forces jointly organized a flag march to encourage people to vote in Mulugu district @NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE @santwana99 #TelanganaPolitics @MuluguSP #LokSabhaElections2024 #Telangana
ఈ రోజు17.04.2024 #Mulugu mandal జాకారం లో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సఖి అందించే 5 సేవలు, toll free no s 181,100,112,14567 గురించి, గృహహింస చట్టం, వరకట్న చట్టం, పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం, బాల్య వివాహాల చట్టం గురించి sadhna, radha వివరించడం జరిగింది
పాఠశాలల మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన ఎలక్ట్రికల్ వస్తువులు, ఇతర చిన్నచిన్న పనులు వెంటనే పూర్తి చేయాలని, వాటికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు #EducationForAll #Mulugu