రైలు క్రింద పడి ఆత్మహత్యకు యత్నించిన యువకుడుని ప్రాణాలకు తెగించి కాపాడిన వరంగల్ ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న హోంగార్డ్ రవి, సదరు హోంగార్డ్ ను ప్రశంసించిన @cpwarangal మరియు అభినందించిన ఏసిపి సత్యనారాయణ, సీఐ శ్రీధర్. @TelanganaDGP @TelanganaCOPs
6
10
100
5K
1
Download Video
@warangalpolice @cpwarangal @TelanganaDGP @TelanganaCOPs ఏంటి సార్ మీరు ఆ కానిస్టేబుల్ కి చేసిన పనికి ఒక విప్లవం సంబంధించింది ఒక గొప్ప అవార్డు టైపు ఇస్తే బాగుంటుంది కానీ మీరు దేవత ఫోటోలు ఎలా ఇస్తారు సార్. సమాజానికి మీరు ఏం చెబుతున్నారు ఆ దేవత అక్కడ ఉంటే అతని కాపాడేది కదా ఆడ వచ్చి కాపాడింది మామూలు మనిషి.
@warangalpolice @cpwarangal @TelanganaDGP @TelanganaCOPs Deserves more than just appreciation. Pls consider him for next level promotion.