Warangal Police @warangalpolice
Warangal Police Commissionerate Joined December 2021-
Tweets421
-
Followers1K
-
Following12
-
Likes27
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించిన @cpwarangal భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని హనుమకొండ అంబేద్కర్ కూడలి వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి @cpwarangal అంబర్ కిషోర్ ఝా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
@warangalpolice కమిషనరేట్ కార్యాలయములో భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా @cpwarangal అంబర్ కిషోర్ ఝా, IPS గారు బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.
రైలు క్రింద పడి ఆత్మహత్యకు యత్నించిన యువకుడుని ప్రాణాలకు తెగించి కాపాడిన వరంగల్ ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న హోంగార్డ్ రవి, సదరు హోంగార్డ్ ను ప్రశంసించిన @cpwarangal మరియు అభినందించిన ఏసిపి సత్యనారాయణ, సీఐ శ్రీధర్. @TelanganaDGP @TelanganaCOPs
పెంబర్తి చెక్ పోస్ట్ తనిఖీ చేసిన సిపి రానున్న పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని @cpwarangal అంబర్ కిషోర్ ఝా, IPS గారు జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంబర్తి ఎన్నికల చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఘనంగా హోలీ సంబరాలు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ @cpwarangal అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్ గారు చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డి సి తండా ఎన్నికల చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ @cpwarangal అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్ గారు చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా రాయపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని @warangalpolice సరిహద్దయిన కిష్టాపురం ఎన్నికల చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
#BeCyberAware | Don’t get fooled by fake messages. Report any #cybercrime at cybercrime.gov.in and #Dial1930 in case of online financial fraud. #OnlineFraud @cpwarangal @dcpeastwrlc @dcpczwrlc @DCP_WESTZONEWRL
పదవ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన @cpwarangal నిన్నటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, IPS గారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. bit.ly/SSC-Exam-Cente…
కష్టపడి పనిచేయాలనుకునే యువత కోసం ఉద్యోగ అవకాశాలు క్యూ కడుతాయని @cpwarangal తెలియజేసారు. @warangalpolice ఆధ్వర్యంలో టీ.ఎం.ఐ ఫౌండేషన్ సహకారం హనుమకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిరుద్యోగ యువతకై నిర్వహించిన మెగా జాబ్‌మేళాను @cpwarangal ప్రారంభించారు. bit.ly/JobMela24
#BeCyberAware | Don’t get fooled by fake messages. Report any #cybercrime at cybercrime.gov.in and #Dial1930 in case of online financial fraud. #OnlineFraud @cpwarangal @dcpeastwrlc @dcpczwrlc @DCP_WESTZONEWRL
bit.ly/CP-Sir-Visit-M… మడికొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన @cpwarangal వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, IPS మడికొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మేడారం జాతర ట్రాఫిక్ ఇంచార్జ్ విధులు నిర్వహిస్తున్న @cpwarangal ట్రాఫిక్ సజావుగా కొనేసాగెందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ మేడారం వెళ్లే ప్రధాన మార్గాల్లో విధులు నిర్వహిస్తున్న సెక్టర్ పోలీస్ అధికారులతో కమిషనర్ ముచ్చటించడంతో పాటు పలు సూచన లు సలహాలు అందజేశారు.
పోలీస్ కొలువు సాధించినందుకు మనమందరం గర్వపడాలని @cpwarangal అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్, ట్రైనీ కానిస్టేబుళ్ళను ఉద్దేశించి అన్నారు. మడికొండలోని సిటి పోలీస్ శిక్షణా కేంద్రంలో నేటి నుండి ప్రారంభంకానున్న 201 మంది స్టయిఫండరీ ట్రైనీ కానిస్టేబుళ్ళ శిక్షణా తరగతులను ప్రారంభించారు.
ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్ లో గోల్డ్ మెడల్ సాధించిన @warangalpolice కు చెందిన SI విజయ్ కుమార్ ను @TelanganaDGP రవిగుప్తా, IPS గారు ఘనంగా సత్కరించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ డాగ్ స్క్వాడ్ విభాగంలో గత ఎనిమిది సంవత్సరాలుగా సేవలందిస్తున్న పోలీస్ జాగిలం అనారోగ్యంతో మృతి. నివాళులర్పించిన పోలీస్ అధికారులు. m.facebook.com/story.php?stor…
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు కీర్తి ప్రతిష్టలు తీసుకవచ్చే రీతిలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని @cpwarangal అంబర్ కిషోర్ ఝా, IPS గారు ట్రైనీ కానిస్టేబుళ్ళకు సూచించారు. facebook.com/share/p/aWtNXZ…
AkhilKannegundla @AkkHHHiiii
1 Followers 78 FollowingJohnPaul Nannepanga @JP_Nannepanga
2 Followers 62 FollowingEkanadh Reddy @polepelly_reddy
6 Followers 97 FollowingMohammed @Mohamme86480195
0 Followers 8 FollowingKarunakar Annapureddy @AnnapuKarunakar
36 Followers 143 Following ఎవరికి కావాలోయి వోడిపోయినోడి సంజాయిషీ!! వాలుకు కొంటూకుపోయినోడికి ఈ లోకం జల సమాధి కడుతుంది!! ఒడ్డుకు చేరినవాడికి ఈ లోకం వంగి సలాం చేస్తుంది!!✊️ kashi ramCommissioner Asifabad @mcasifabad
4 Followers 127 FollowingDr Ajit Kumar Patangi.. @PatangiaDr
2 Followers 40 FollowingMOHAMMED FARDEEN AHME.. @fardeen2k3
3 Followers 74 FollowingG Srinivasarao @gsrirse
14 Followers 264 FollowingSanjay Virat @SanjayV02152430
12 Followers 423 FollowingLipsi Goud. @Lipsi64087740
154 Followers 958 Following Am from Telangana.. My Favorite Politicians are Modi garu & YS Jagan garu.Ankam Suresh Kumar @ankamsuresh1981
12 Followers 227 FollowingSyed Shah @SyedSha14938947
4 Followers 452 FollowingSrinivas Reddy Revuri @RevuriSrinivasR
315 Followers 686 Following I usually give people more chances than they deserve. But once I’m done, I’m done.✯🅲🅷🅰🆁�.. @always_pkrc
280 Followers 617 Following ℙ𝕣𝕠𝕦𝕕𝔽𝕒𝕣𝕞𝕖𝕣 👨🏻🌾 Mᵤ𝘴ᵢ𝚌 𝘴ₒᵤᄂ♪♫🎧 Йатцяёгѳѵёя☄📸🌸✨ JAI HIND🇮🇳MANU SINGH RAJPUROHIT @MANUSINGHR64339
44 Followers 1K Following Telangana Karimnagar rural police ACP aur CI aur Si Raju ine teenon ki itni Gundagardi Shayad bade gunde bhi nahin hogi pure Bharat mein ine teen police walo haBirru Swetha @BirruSweth24
0 Followers 14 FollowingVamshi @DobbalaVamshi
3 Followers 222 FollowingPradeep@G @PradeepRao_G
6 Followers 31 Followinganand janu @anandjannu21
1 Followers 20 Followingsyed @omersyed546
0 Followers 14 FollowingTagoreBRS @ShivaPindi
123 Followers 685 Following Party siddanthalu nachai kabatte trs great party anta... Party panithanam ardamayye antha lokagnanam undi. saduvu leni, thelivi thakkuva bathai gallante 🔥🔥Sravan Rontala @SravanRont6495
0 Followers 31 Followingsunilkumar jannu @sunilkumar88429
3 Followers 117 FollowingShaik Maqbool @Maqboolspeaks
118 Followers 2K Following Indian Armed Forces.A Staunch Indian. I respect individuals with integrity & principles irrespective of their position.MRA. Retweets are not endorsements.Raju Nagapuri @rajunagapuri
58 Followers 552 FollowingSaikumar Bittu @bittu_saikumar
4 Followers 155 Following dream will not become real but real become real daily news follower &Social Activitist responded #want become film writer#SHO DAMERA @shodamera
353 Followers 50 Following Police Station, Damera, Warangal Police Commissionerate.prince1119 @MITTAPALLIKART2
6 Followers 111 FollowingDeepa reddy @Deepare80825477
3 Followers 87 FollowingAkhil @AkhilJannu333
587 Followers 735 Following Completed Masters in UASC. Views are strictly personal.. Hardcore Fan of #KCR❤️ sir #నాతెలంగాణకోటిరతణాలవీణchinna chinna @chinnachin3038
1 Followers 40 FollowingSkyworth Saddam @SkyworthSaddam
28 Followers 752 Followingthalla charan @ThallaCharan
4 Followers 336 Followingsai kiran shalivahana @saikirankoyyad3
2 Followers 45 Followingsukoori srinivas @S26290Sukoori
84 Followers 494 FollowingSaikumar Tatipalli @Sai_tatipalli67
84 Followers 424 Following Owner Of Pista House Aramghar Branch , Managing Director In Sumukh Agro IndustriesSHAIK SALEEM @SHAIKSA48294197
34 Followers 182 FollowingSiva prasad Roy @SivaprasadRoy6
46 Followers 2K Following C.E.O.Ajmeera tv..TeluguFilm Actor&DirectorSWARAJ NEWS @pulikantir11566
0 Followers 4 FollowingSHO MILLSCOLONY @sho_millscolony
511 Followers 34 Following Millscolony Police Station, Warangal Commissionerate, Telangana State Police-IndiaTSCyberBureau @TSCyberBureau
1K Followers 247 Following Telangana State Cyber Security Bureau - TSCSB To report cyber crime, Dial 1930 or log in to https://t.co/qfNN1kCNu1Cyber Dost @Cyberdost
529K Followers 328 Following https://t.co/8W7L5b3Hrx Cyber-safety and Cybersecurity awareness handle maintained by Ministry of Home Affairs, Government of IndiaDCP CENTRAL ZONE @dcpczwrlc
965 Followers 17 Following DCP Central Zone, Warangal Commissionerate, Telangana State Police-IndiaDCP EAST WARANGAL @dcpeastwrlc
1K Followers 83 Following DCP East Zone, Warangal Commissionerate, Telangana.Women Safety Wing, Te.. @ts_womensafety
26K Followers 125 Following The Women Safety Wing is a department of the Telangana State Police working to ensure the safety, dignity & empowerment of women in the state.Telangana State Polic.. @TelanganaCOPs
317K Followers 64 Following Official Twitter handle of the Telangana State Police. Join Us for Right Information at Telegram Channel : https://t.co/Pkmv02sMhHCyberabad Police @cyberabadpolice
415K Followers 213 Following The Official Twitter account of #CyberabadPolice. Call 100 for emergencies. Please reach us through WhatsApp +919490617444DGP TELANGANA POLICE @TelanganaDGP
589K Followers 61 Following Police Chief of Telangana State ; For right information, updates, stay tuned to our Telegram channel : https://t.co/UwJyFI6Ojd…Rachakonda Police @RachakondaCop
189K Followers 162 Following Official Twitter handle of Commissioner of Police, Rachakonda. Dial 100 in case of Emergency. Connect us through whatsapp at 8712662111.CP WARANGAL @cpwarangal
39K Followers 142 Following Official Twitter handle of the Commissioner of Police Warangal , Telangana State.ఫిర్యాదులు చేయండి తక్షణమే స్పందిస్తాం - @cpwarangal అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ శాంతి భద్రతలు లేదా ఇతరత్రా ఎదైన ఫిర్యాదులు చేస్తే తక్షణమే స్పందించడంతో పాటు తగు చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. surl.li/obwqy
అన్నివేళలా ప్రజలకు అండగా వరంగల్ పోలీస్.
రేపటి కొత్త సంవత్సర ఉదయం సంతోషంగా ఉండాలంటే... నేడు మీరు సురక్షితంగా ఉండాలని గుర్తుంచుకోండి.. మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా మరియు సురక్షితంగా జరుపుకోండి. #DontDrinkAndDrive #StaySafe
People can @warangalpolice at Twitter:@cpwrl Facebook: facebook.com/cpwrlc Instagram: cpwrlc WhatsApp: 9491089257 To know more about @warangalpolice visit our Website, URL is: warangalpolice.telangana.gov.in @dcpeastwrlc @dcpczwrlc @DCP_WESTZONEWRL @ADDLDCP_WGL @VaibhavGaikwad6
@dcpeastwrlc @dcpczwrlc @DCP_WESTZONEWRL @ADDLDCP_WGL @TelanganaDGP @TelanganaCOPs @VaibhavGaikwad6 Beware of #CyberCrime #Dial1930 if you are a Cyber Victim.
You can reach Warangal Police at Twitter:@cpwrl Facebook: facebook.com/cpwrlc Instagram: cpwrlc WhatsApp: 9491089257 To know more about Warangal Police visit our Website, URL is: warangalpolice.telangana.gov.in
Today, Ms.Osnat Oren, Consul, Australia High Commission, @AusCGChennai visited the #WomenSafetyWing. ADG @SwatiLakra_IPS mam elaborated on initiatives spearheaded by @ts_womensafety, for Women & Children. DIG @SumathiIPS mam discussed NRI cases & how to improve court proceedings.
Honoured DCP East Smt. Venkatalaxmi Madam has Inaugurated a "Free Coaching camp" of Physical Test For the Aspirants who have Qualified for the Preliminary test of Si and Pc in the Junior College Ground Parkal. @TelanganaDGP,@cpwrl,@dcpeastwrlc,@acpparkalwrlc
Dr. Tarun Joshi, IPS @cpwrl attended the induction program for the newly admitted students of NIT as the chief guest and explained them how they could become pioneers, how cyber crimes are happening and how cyber crimes can be prevented.
Join your hands with #WarangalPolice to eradicate #DrugAbuse & #SayNoToDrugs #HopeagainstDope #NashaMuktBharat
To know more about Warangal Police Commissionerate like Name of the officers/Mail IDs/Phone Numbers/Locations of Police Stations and etc. visit Warangal Police Website. warangalpolice.telangana.gov.in
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆఫీసర్ల పేర్లు/మెయిల్ ఐడీ లు/ఫోన్ నెంబర్లు/పోలీస్ స్టేషన్ ల లొకేషన్ లు మరియు మరిన్ని వివరాలను తెలుసుకోవటానికి వరంగల్ పోలీస్ కమిషనరేట్ యొక్క వెబ్ సైట్ ను విసిట్ చెయ్యండి. warangalpolice.telangana.gov.in