మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మహారాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన రాందేవ్ బాబా.. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. #BabaRamdev #apology
0
0
0
0
0