వెంకట రమణ ఆవుల ౦౯౬౩ @textfollower
దేవుడంటే దేవులాడబడేవాడు. ఎంత వెతికినా దొరకడు. రూప నామ క్రియలు లేనివాడు దేవుడు. కర్మ శూన్యమై మోక్షం పొందినోడికే దేవుడు తెలియబడును. దేవుణ్ణి భూమిపై ఎవరూ చూడలేదు. Joined March 2020-
Tweets4K
-
Followers35
-
Following160
-
Likes502
@Tejasvi_Surya @TheOfficialSBI ఒక వ్యక్తి యొక్క గుర్తింపు వాడు మాట్లాడే భాషవలననే వస్తుంది. భారతదేశములో అన్ని భాషలు జాతీయ భాషలే. అన్నిటికి సమనా హోదా ఇవ్వాలి. ఎవరు ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్ర భాషలో మాట్లాడడం నేర్చుకోవడం మంచిది. హిందీ ఒక్కటె జాతీయ భాష కాదు. డబ్బు నోటుపై ఉన్న అన్ని భాషలు సమానమే అని గుర్తించుకో
@Tejasvi_Surya @TheOfficialSBI కన్నడవాళ్ళు చేసేది సరైనదే. కంపనీల పేరుతో కుప్పలు తెప్పలుగా పరాయి భాషల వాళ్ళు వచ్చి, కన్నడ భాషను సంస్కృతిని దెబ్బతీస్తే వాళ్ళు ఎలా ఊరుకుంటారు. డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ భాష, సంస్కృతి పోతే తిరిగిరాదు. ఈ తెలివి తెలుగు నాట పాలకులకు లేదు. తెలుగును దొరికిన కాడికి కాజేస్తున్నారు
Please make it available in Telugu soon. In addition, please release your Instagram mobile app in Telugu. @Meta @instagram #telugu #AI #instagram #Llama3
Meta Unveils Biggest Llama 3 AI Model, Claiming Language And Math Gains ndtv.com/artificial-int…
భేష్ కర్ణాటక! Amazing Karnataka 👏 ఎంత చక్కగా వాళ్ళు బిల్లును కన్నడలో జారీ చేసిర్రో చూడండి. అదీ సాఫ్ట్వేర్ పట్టణమైన బెంగళూరుకు సంబంధించిన బిల్లు. మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఎందుకు ఇది చెయ్యటంలేదు? ఇంకా ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లీషులో ఎందుకు ఉంటున్నయి?!! తెలంగాణ వంటకం, ఆంధ్ర వంటకం అని కొట్టుకునే మనం భాషను పట్టించుకోమే! #Language #india #Bengaluru #Amaravati #hyderabad @revanth_anumula @ncbn @PawanKalyan @KTRBRS @BRSHarish @bandisanjay_bjp @seethakkaMLA @MNageswarRaoIPS @MRAMESHIPS @santhoo9 @MVenkaiahNaidu @Daasu_Kiran @VeevenV @tuxnani @kkmohan73 @idhatri2 @GkParuchuri
🚨Karnataka Cabinet has approved the Greater Bengaluru Bill, increasing jurisdiction to 1400 sq km. The bill proposes that for every 1 million residents, one city municipal council can be formed What do you guys think? #Bangalore #Bengaluru #BrandBengaluru #BBMP #GBA #Bill
@YKaturu @telugukootami @M9News_ విషయం నేర్చుకోడానికి ఇంగ్లిష్‌లో ఎందుకు చెప్పాలి? ఏ భాషైనా పట్టుబట్టిఆరు నెలల్లో నేర్చుకోవచ్చు దానికోసం అర్థం కానీ భాషలో చదువులు ఎందుకు. ఏఐ ద్వారా మీరు తెలుగులో ఇతర భాషల మాటలను వినొచ్చు. మీరు తెలుగులో చెప్పినా ఫ్రెంచ్ వారికి ఫ్రెంచ్ లో సమాధానం వస్తుంది. ఇంక మీ సమస్య ఏమిటి?
ఈ ఇంగ్లిష్ వ్రాతలు దేనికో
This Sunday, Telugu Saraswati will be adorned by a Magnum opus which has no match till now and most probably for many decades in the future. I am happy to be a part of this book release event. Friends from Guntur can join me. It will be a festival of Telugu literature.
@Nag_J1 youtube.com/watch?v=iSiBnC…, అన్నా ఈ పొన్నరము చూడండి నిక్కమైన మాట ఏమి చెప్పెనో తెలియును.
@TelanganaCOPs @TelanganaCMO @TelanganaDGP వీళ్ళ మోజేమిటో, వీళ్ళకంటే పరాయి దేశాలోళ్ళు నయం వాళ్ళ వలగూడు తెలుగులోకూడా పెడుతున్నారు. మన తెలుగువారు కాకున్నా! మీకు కొంచెమైన ఇంగితము ఉండదా! మీరు మనుషులకోసంకాదా పనిచేసేది. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళ బానిసలమే అనుకుంటున్నారా!
సిగ్గు శరం ఉండాలి. ఒక తెలుగు రాష్ట్రము అని భాష ప్రకారంగా ఏర్పాటు ఐనప్పుడు. ఇంకా బానిస బతుకులు మాదిరి. హిందీ , ఉర్దూ ఇంగ్లీష్ భాషలు ఎందుకు చూపుతున్నారు. ఒకసారి తమిళోని ముద్ర చూడండి.
తెలుగు పైకి. రాజభాష కు చోటు. రెండు వైపులా విజయ చిహ్నంగా జమ్మి ఆకు లేదా శాంతి చిహ్నం గా ఆలివ్ బ్రాంచ్... కాంటెంపరరీ తెలంగాణ చిహ్నంగా గన్ పార్క్ స్థూపం.... ఇలా చేస్తే ఓకే.
అసలు వీళ్ళే తెలుగు రాష్ట్రములో పనిచేస్తూ ఏ బాధ్యత లేకుండా ఇంగ్లీషులో ఊసులు పెడుతుంటే, ఇక వీరి మాటలను ఎవరు నమ్ముతారు. వీరికి తెలుగు భాష అంటే గౌరవము ఉంటే కదా!
If you suspect any Call, SMS, Whatsapp Communication as fraud please report at #chakshu online portal. LINK : sancharsaathi.gov.in/sfc/Home/sfc-c… #cybercrime #cybersecurityawareness
ప్రభుత్వ అధికార వెబ్సైట్లు తెలుగులో లేవని, ఆంధ్ర, తెలంగాణ సమాచార కార్యాలయాలకు నేను పంపిన లేఖలు. @AndhraPradeshCM @TelanganaCMO #Telugu @telugukootami
తెలుగుభాష వల్ల బతుకుతున్నారు. తెలుగుకు గౌరవం చూపించాల్సిన భాధ్యత మీపై వుంది. మొన్న మీ తాత గారి వీడియో ఒకటి చూసా, హైదరాబాద్ ఎందుకు వచ్చారంటే, పిల్లలకి తెలుగు బాగా నేర్పాలని అన్నారు. తెలుగుకు గౌరవం ఇస్తారని మనవి. #Telugu #తెలుగు @telugukootami
This was nothing like I’ve ever imagined .. hats off to the entire team for translating this vision into reality .. truly an engineering marvel . Had a great time chilling with Bujji .
youtu.be/DyoQLzSTYYg?si… . SWECHA.ORG శ్రీ కిరణ్ చంద్ర గారు తెలుగు కూటమి రచ్చబండ - గూగుల్ మీట్లో వివరించిన " కృత్రిమ మేధస్సుతో తెలుగుకు ఆశాకిరణం". ఛాట్ జిపిటి తోనే పోటీగా సృష్టి జరుపుతున్నారు. @telugukootami @AndhraPradeshCM @TelanganaCMO youtu.be/DyoQLzSTYYg?si…
Welcome to #GeminiGiveaways✨ our new giveaway series. To celebrate Bitcoin Pizza Day, we’re giving away $500 in #BTC to 1 new or existing Gemini user 🍕 MUST follow the rules to enter: bit.ly/500BTCgg
సమాచారము తెలుగు ప్రజలకోసము తెలుగులో ఇవ్వండి. తెలుగును గౌరవించండి. మీరు తెలుగు రాష్ట్రములో ఉన్నారని మరచిపోకండి.
#Press_Note #CEIR Proud to share that Telangana State Police has successfully implemented the #CEIR_Application! In just 13 months, we've recovered and returned 30,000 mobile phones to their rightful owners. Telangana stands top in the country. #TelanganaPolice
How to enter: 1️⃣ Follow @Gemini and repost the first post of this thread. 2️⃣ Enter the giveaway by 05/22/24, 1:59pm ET, by reposting the first post. 3️⃣ You must (1) have a Gemini account, (2) be verified (3) have linked a valid funding source to your Gemini account.
ఈ రోగము తెలుగోని సొంతం. కన్న తల్లికంటే పక్కింటి పిన్నిమీద మమకారము ఎక్కువ. తెలుగోడు తల్లి భాషను గౌరవించడు. సొంత తల్లిని గౌరవించడు. నీది కూడా అదే బాపతు. లంజ హిందీ భాషకు పెత్తనం ఇవ్వడం వల్లనే దేశములోని అన్ని భాషలను సర్వ నాశనం చేస్తుంది. బుద్ది హీనుడైన తెలుగోడు హిందీకి జై అంటాడు.
#Press_Note #CEIR Proud to share that Telangana State Police has successfully implemented the #CEIR_Application! In just 13 months, we've recovered and returned 30,000 mobile phones to their rightful owners. Telangana stands top in the country. #TelanganaPolice
మీరు ఇంగ్లీష్ లో వ్రాస్తే తెలుగువారికి ఎలా తెలుస్తుంది? తెలుగులో వ్రాయాలి కదా! తెలుగు భాషను గౌరవించండి. #telugukootami #telugukutami
#Candidates contesting in #Nalgonda-Warangal-Khammam #Legislative Council by-elections must follow the #code of conduct of elections and if they have any #complaints related to the elections they can complain through the C-VIGIL app #Nalgonda_District_Police #Chandana_Deepthi_IPS
మాధవ్ | Maa... @maadhavas
119 Followers 315 Following
D CHAMPION @RadRhz
1 Followers 73 Following
𝕽𝖆𝖆𝕶𝖆 ... @AndhraPradesham
319 Followers 3K Following 🔝𝐈conic PAN 🇮🇳 ✮ @alluarjun #𝐑aa𝐊a #రాకా #ರಾಕಾ #ராக்கா #രാക്ക #রাকা #राका #راکا #IconSt𝐀𝐀r 🔝Ever💚 Mega✰ @KChiruTweets #తెలుగుభాష #EqualRightsForHindus
Chillbro @VeeraKumar2012
36 Followers 1K Following
Sanjay @sanjaygloc
182 Followers 2K Following Rationalist; if that means anything any more. Tech entrepreneur. Co-founder @chaduvuapp.
దీక్షిత... @DSP_Tweets_
150 Followers 2K Following No Risk No Story 😎 / March 15 💫 /📍Pileru | Hyderabad
రవీంద్ర... @RGidugu
577 Followers 5K Following నాస్తికుణ్ణి. జిడ్డు కృష్ణమూర్తి ,యూ జి కృష్ణమూర్తి ప్రభావం. RETWEETS ARE NOT ENDORSEMENTS
Naveen Reddy Palnati @naveenpalnati
184 Followers 3K Following పల్నాటి నవీన్ రెడ్డి #Views are personal
Sri @sri8899
8 Followers 801 Following
Dheeraj @dheerajdeviredy
149 Followers 3K Following
Preethi @Preethiiiiiiii
209 Followers 991 Following
RAJA CHATRAPATHI🔥 @rajaguntur9
178 Followers 2K Following
Indra NL @IND_SSG
1 Followers 2K Following
Veerakumar @gvkveerakumar
46 Followers 588 Following
Krishna.B @krishnagpl
162 Followers 2K Following
ANIL KUMAR REDDY @KumrtAnil
121 Followers 2K Following
RAJ KUMAR YADAV @RAJKUMA62631635
32 Followers 239 Following "👉🏻 గతాన్ని తలచుకొని బాధపడేవారు🔙 , భవిష్యత్తును ఊహించుకుని 🔜భయపడేవారు , వర్తమానంలోనే ఆనందాన్ని 😊 కోల్పోతారు. "
నరేష్ ర�... @Naresh_Rajanna
205 Followers 2K Following మట్టి కి మొక్కలకి దగ్గరగా !! ముందుకు మనుష్యులకు దూరంగా!! || ALUMNUS @IIIT_BASAR_TS ||
JSP_ @JSP_9999
270 Followers 226 Following
Uppala Srinivas @uppalajaladhi
8 Followers 1K Following
'Geeta' @Aadhya_2016
5K Followers 372 Following my small online saree store at Twitter @mayuri_prints instagram https://t.co/4pWGkanWBo
Harish @DundraHarish
110 Followers 230 Following నీకు అత్యంత మిత్రువు ఐనా, అత్యంత శత్రువు ఐనా, అది నీ మనసు మాత్రమే,,,
Kotlin Compact @kotlincompact
599 Followers 4K Following Concise #ebook getting you started with #Kotlin development within just a few afternoons or subway rides. Written by @schleinzer_com #dev #java #learnkotlin
a2z Health-Beauty Tip... @a2zhbtips
187 Followers 2K Following Please follow.... will follow you back.
Atluri Venkatesh @vnktsh98
982 Followers 3K Following DANIPS 2014||Views, likes,tweets,retweets expressed are personal
Telugu and Sanskrit A... @TeluguAkademi
7 Followers 71 Following Telugu Sanskrit Academy - (తెలుగు మరియు సంస్కృత అకాడెమీ)
BBC News Telugu @bbcnewstelugu
155K Followers 9 Following ఇది బీబీసీ న్యూస్ తెలుగు అధికారిక పేజీ. బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ.
𑀅𑀘𑀺𑀁𑀢�... @TeluguJambuDwip
6K Followers 2K Following ACHINTENDRAVARA🖊️ #TGForKakatiyaKalaThoranam History,Geography,Literature,Heritage of India& Asmaka-Tilanga-Telungu-Trilinga- Navalaksha-A(a)ndhrā-Telungānya
మాధవ్ | Maa... @maadhavas
119 Followers 315 Following
Math Hub @mathhub_vn
84K Followers 6K Following Math Hub is a math education channel that shares useful and practical mathematical knowledge in a clear and easy-to-understand way.
Designing with Compos... @ComposeJetpack
679 Followers 49 Following Designer building Android apps using #JetpackCompose. Sharing my #AndroidDev journey here.
The Jetpack Compose I... @ComposeInternal
2K Followers 2 Following Learn the guts of Compose and master the future of Android UI. Written by @jorgecastillopr & @shikasd_
Jetpack Compose Bot �... @ComposeBot
2K Followers 2 Following @NikitBhandari made me to share tweets about Jetpack Compose #JetpackCompose
PhoneGap @phonegap
66K Followers 931 Following An open source development framework for building fast, easy mobile apps using the web technologies you know and love: HTML, CSS and Javascript.
Apache Cordova @apachecordova
18K Followers 5 Following The twitter account for the Apache Cordova project
Bootstrap @getbootstrap
520K Followers 21 Following Official account for Bootstrap, a toolkit providing simple and flexible HTML, CSS, and JS for popular UI components and interactions. Tweets by @mdo.
Bootstrap @bootstrap
300 Followers 9 Following I steward bootstrapping in all its forms. Bootstrap entrepreneurship: http://t.co/0qWh4Mx6Tq For Bootstrap Toolkit, follow @twbootstrap
SolvingForZ @SolvingForZ
40K Followers 1K Following
html @html
6K Followers 0 Following
Python Software Found... @ThePSF
692K Followers 126 Following The nonprofit organization behind the Python programming language. For help with Python code: https://t.co/XDHPttz2Xv On Mastodon: @[email protected]
AI Security Engineers @aiseceng
7K Followers 2K Following Advancing AI security by uniting innovators, researchers, builders, and defenders to share insights on securing AI-powered and agentic applications.
Hacking tutorials @HackingTutors
48K Followers 10K Following #OSCP | Increasing security awareness, teaching the basics of security, pentesting and ethical hacking. #hacking #infoSec https://t.co/Qd3kyfNa2n
ethical hacking @ethhack
10K Followers 71 Following IA, Security, Cloud, Compliance, Governance, ITSM, BCM ...so. Ethical Hacking
Oracle @Oracle
829K Followers 790 Following With industry-leading cloud and AI, we help people see data in new ways, discover insights, unlock endless possibilities.
GraalVM @graalvm
25K Followers 84 Following GraalVM compiles your applications ahead of time into native executables that start instantly, scale fast, and use fewer compute resources 🚀
Spring Cloud @springcloud
51K Followers 76 Following
Spring Data Team @SpringData
49K Followers 30 Following Taking (NoSQL) data access to the next level…
Hibernate @Hibernate
27K Followers 35 Following The Hibernate team behind the suite of open source Java libraries around domain models. @hibernate.org (bsky)
Nuxt @nuxt_js
104K Followers 229 Following Nuxt is a progressive web framework to build performant and production-grade web apps and websites with Vue. https://t.co/hBNE0dql4W
JavaScript Daily @JavaScriptDaily
596K Followers 176 Following Sharing links, news, and humor about JS, TypeScript, and related front-end stuff 💛 Not affiliated with Oracle or Larry Ellison.
MyEclipseIDE @MyEclipseIDE
1K Followers 846 Following The Java IDE for the Enterprise Professional toolset. Fair Prices. Managed by the @Genuitec marketing dept. DMs are open.
🌒 Eclipse IDE @EclipseJavaIDE
19K Followers 17 Following Official Twitter account for the Free and Open-Source Eclipse IDE and Platform Ecosystem. Staffed by the developers themselves!
IntelliJ IDEA, a JetB... @intellijidea
157K Followers 23 Following The Leading IDE for Pro Java and Kotlin Development, by @JetBrains Tips: #IntelliJIDEATips New Features: #NewInIntelliJIDEA Our YT channel https://t.co/GuAlWUIi7Q
JetBrains @jetbrains
213K Followers 54 Following On a mission to make software development a more productive and enjoyable experience. Make it happen. With Code.
IDX @IDX_BEI
372K Followers 113 Following PT Bursa Efek Indonesia (BEI) Saatnya #AkuInvestorSaham #PakaiIDXMobile karena #MasaDepanHarusTerdepan - Info resmi terkini seputar IDX:
Rust Language @rustlang
153K Followers 2 Following A programming language empowering everyone to build reliable and efficient software. ** This account is no longer active. Follow us on other platforms! **
GitHub Status @githubstatus
110K Followers 1 Following
AWS CloudFormation @AWSCloudFormer
35K Followers 46 Following This account is no longer active. Follow @awscloud for the latest updates from AWS.
AWS Security @AWSSecurityInfo
61K Followers 154 Following This account is no longer active. Follow @awscloud for the latest updates from AWS.
AWS Cloud India @AWSCloudIndia
380K Followers 28 Following This account is no longer active. Follow @awscloud for the latest updates from AWS.
ionic @Ionicframework
116K Followers 8 Following The cross-platform app dev company. Build great apps using Ionic UI components, @capacitorjs for iOS/Android access, and @useappflow for app delivery at scale.
Capacitor @capacitorjs
20K Followers 7 Following Run web apps natively on iOS, Android, desktop, and the browser — all from one codebase. By the @ionicframework team.
Kube Architect @K8sArchitect
78K Followers 1 Following News and links on architecting and developing apps on Kubernetes curated by the @Learnk8s team Mastodon: @[email protected]




























