మా స్టాండ్ వికేంద్రీకరణ. ఎన్నికల అనంతరం విశాఖ నుండే రాష్ట్ర పాలన. కర్నూలు లో హైకోర్టు, అమరావతిలో శాసనసభ కార్యకలాపాలు, మూడు ప్రాంతాలకు మూడు కేంద్రాలు ఇదే మా విధానం, ముఖ్యమంత్రి జగన్ ప్రకటన. #YSJagan #Decentralization #UANow #APCapital
2
12
46
2K
0
Download Image
@UttarandhraNow YSRCP for 3 Capitals - Visakhapatnam, Amaravati & Kurnool. NDA (TDP+BJP+JSP) for one and only present Capital Amaravati. #AndhraPradeshElections2024