satishm @satishview
#TDPTwitter Joined December 2013-
Tweets1K
-
Followers22
-
Following285
-
Likes390
కొంచెం టైం తీసుకుని చదవండి. మొన్న ఒకరు నన్ను చాలా degrade చేస్తూ bad light లో చూపించాలని ఒక థ్రెడ్ వేశారు, ఎలక్షన్ టైంలో డైవర్షన్ ఎందుకని నేను రియాక్ట్ అవలేదు. నా కోసం ఇక్కడ ఉన్న కొంత మంది ఫ్రెండ్స్ కి బాగా తెలుసు, కానీ తెలియని వాళ్ల కోసం 👇🏻 నేను research scientist. జపాన్లో phd చేశాను. నేను join అయిన year నా universityకి 2 nobel prizes వచ్చాయి. అలాంటి top university. best work chesanu. ఒక major hormoneని కనిపెట్టి అది pure form lo isolate చేసి దాని complete structure, stereochemistry, దాని mode of action, biological pathway కనిపెట్టడానికి నాకు 1.5 yrs పట్టింది. ఆ టైంలోనే నేను pregnant, బాబు పుట్టడం, దేశం కాని దేశంలో ఎవరి తోడు లేక ఒక పక్క ఇంత prestigeous project మొత్తం నా మీదే, ఇంకో పక్క నా health.. ఆ days తల్చుకుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తది ఇప్పుడు కూడా.. ఇది మీకు ఎందుకు చెప్తున్నానో రీసన్ కూడా చెప్తాను. మళ్లీ ఏదో సింపతీ కార్డ్ విక్టిమ్ కార్డ్ అని నా మీద ఏడవకుండా.. మొత్తం 4 countries fight ఆ hormone ఎవరు ముందు కనిపెట్టి publish చేస్తారని. Japan, Netherlands, US, China. Japan నుండి Indian అయిన నేను responsible, నా phd కూడా అదే.. అంత ప్రెషర్లో మొత్తానికి ఆ దేవుడి దయవల్ల నేను సక్సెస్ అయ్యాను.. నా రీసెర్చ్ world top scientific journal Nature లో పబ్లిష్ అయింది . అదే కాదు నాకు ఇంకో paper కూడా ఉంది Nature లో.. దానితో పాటు Bio organic and Medicinal chemistry and Tetrahedron లో కూడా నాకు papers ఉన్నాయి. F1000 reseach నా work ని వాళ్ళ library of world’s top 2% research in bio medicine lo pettaru నా visa కూడా student visa kadu డైరెక్ట్ గా GovtScholar Visa నా కోసం ఏమి తెలియకుండా, కెవలం కూటమికి సపోర్ట్ చేసానని, అక్కస్సు తో నన్ను defame చేయడానికి నా కోసం అంత చెడుగా రాశారు ఆ handle నేను medico అని చెప్పకూండా corona టైం lo google చేసి answers ఇచ్చానంట. ఇన్ని pathways చదివిన నాకు ఆ మాత్రం paracetamol, coronaలో ఎం వాడాలో తెలియదా? పోనీ google చేశానే అనుకోండి.. ఆ crisis టైం లో నా టైం వెచ్చించి అతనికి హెల్ప్ చేసినట్టే కదా.. నాకు sudden గా hinduism kharchesindanta.. నా కోసం ఇక్కడ తెలిసిన వారికి తెలుసు నేను పూజలు అవి, ఈ alliance పెట్టుకోక ముందు నుండే పుట్టిన అప్పుడు నుండి చేస్తానని.. నేను ట్వీట్స్ ఏవో ఎత్తేశానంట.. ఇక్కడ ప్రతి ఒక్కరూ జగన్ రెడ్డి ని తిట్టేవాళ్ళే.. expression teda అంతే wordings ఒక్కోసారి same అవితే అది ఎత్తేసినట్టు ఎలా అవుతుది? ఎప్పుటనుండో నా మీద టార్గెట్. moral policing చేయడానికి అతను ఏమన్నా CBX ఆ (central bureau of X) CJX ఆ .. ఇక్కడ chief justice లా అందరి జీవితాలని judge చేయడానికి? నా కోసం ఏమి తెలియకుండా .. కేవలం అక్కసు తో నన్ను అందరిలో ఏదో bad చేయడానికి, seed of doubt వేయడానికి.. ఆ థ్రెడ్ వేశారు .. ఏకంగా నా బతుకు ఎందుకు అంట.. వాళ్ల దృష్టిలో వాళ్లు తప్ప ట్విట్టర్లో ఉన్న వాళ్ళందరూ fake, వేస్ట్ people.. నా work kosam ఎందుకు చెప్పానంటే, ఇంత కష్ట పడి , ఎన్నో awards, accolades వచ్చినా ఏనాడు అవి నేను ఇక్కడ చెప్పలేదు.. కానీ నా ముక్కు మొఖం తెలియని ఒక వ్యక్తి నా ఫేక్ బతుకు ఎందుకు అని రాసినందుకు ఈ explanation. మొన్న చాలా బాధ అనిపించింది ఆ థ్రెడ్ చదివి, నా కష్టం నా కళ్ల ముందు కనపడింది మళ్లీ.. ఫేక్ అనందుకు .. I thank my friends here who knows about my work and me and who stood with me that day and consoled me. 🙏🙏
ఈ హాష్టాగ్ ఎలాగైనా రేపు సాయంత్రం వరకు ట్రెండ్ అవ్వాలి.. ఈ ఎన్నికలకి మనం చేసే చివరి ట్రెండ్ ఇదే ప్రతి ట్వీట్ లో ఈ టాగ్ పడాలి .. ప్రతి ఒక్కరూ ఈ ట్వీట్ ని రీట్వీట్ కొట్టి ట్రెండ్ లో పాల్గొనండి ✌️ #VoteForCycle
@MakeAPGreatest @JaiTDP Why only AP doing Thai
This should go viral ఈ ఒక్క వీడియో కనీసం 10 ఓట్లు పెంచుతుంది.. మీరు ఏ పోస్ట్ పెట్టకపోయినా నష్టం లేదు. కానీ, ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. Facebook, Instagram, Twitter, WhatsApp లో పోస్ట్ చేయండి 🙏
వైసీపీ ఐదేళ్ల పాలన ముగిసిపోతున్న దశలో ఏపీకి పెట్టుబడులు, యువతకు ఉద్యోగాల అవసరం గుర్తించి..విశాఖలో సదస్సు ఏర్పాటు చేశారనుకుంటున్నారా? అక్కడ జరిగిన మీటింగ్ వెనుక మాస్టర్ ప్లాన్.. ఎన్ఆర్ఐ తాటి గంగాధర్ చక్కగా విశ్లేషించారు. #JaruguJagan #EndOfYCP #YCPAntham #2024JaganNoMore #ByeByeJaganIn2024 #AndhraPradesh
Sent Money to Wrong UPI ID? Don’t Panic, Here’s How You Can Get It Back Sharing an Email Template and Forms Important Thread, RT & Bookmark
500 RT’s Possible? ❤️💛 #TDPJanasena
152 మంది MLA లతో పెద్దాయన @ncbn ని చూస్తున్నట్టు ఉంటే retweet చేయండి. May God make your wish come true 💯
❗️𝐏𝐚𝐢𝐝 𝐉𝐨𝐮𝐫𝐧𝐚𝐥𝐢𝐬𝐭 𝐀𝐥𝐞𝐫𝐭❗️ 👉 𝐉𝐨𝐮𝐫𝐧𝐚𝐥𝐢𝐬𝐭 𝐔𝐦𝐚 𝐒𝐮𝐝𝐡𝐢𝐫 𝐞𝐱𝐩𝐨𝐬𝐞𝐬 𝐡𝐞𝐫 𝐭𝐫𝐮𝐞 𝐜𝐨𝐥𝐨𝐫𝐬 𝐨𝐧𝐜𝐞 𝐚𝐠𝐚𝐢𝐧 👉𝐏𝐨𝐬𝐭𝐬 𝐚𝐧 𝐞𝐝𝐢𝐭𝐞𝐝 𝐯𝐢𝐝𝐞𝐨 𝐨𝐟 𝐍𝐚𝐫𝐚 𝐁𝐡𝐮𝐯𝐚𝐧𝐞𝐬𝐰𝐚𝐫𝐢 𝐠𝐚𝐫𝐮 👉𝐑𝐞𝐢𝐭𝐞𝐫𝐚𝐭𝐞𝐬 𝐭𝐡𝐞 𝐟𝐚𝐤𝐞 𝐩𝐫𝐨𝐩𝐚𝐠𝐚𝐧𝐝𝐚 𝐨𝐟 𝐘𝐂𝐏 👉𝐍𝐚𝐫𝐚 𝐁𝐡𝐮𝐯𝐚𝐧𝐞𝐬𝐰𝐚𝐫𝐢 𝐠𝐚𝐫𝐮 𝐬𝐡𝐚𝐫𝐞𝐬 𝐚 𝐥𝐢𝐠𝐡𝐭𝐞𝐫 𝐦𝐨𝐦𝐞𝐧𝐭 𝐰𝐢𝐭𝐡 𝐊𝐮𝐩𝐩𝐚𝐦 𝐓𝐃𝐏 𝐜𝐚𝐝𝐫𝐞 👉𝐘𝐂𝐏 𝐚𝐧𝐝 𝐢𝐭'𝐬 𝐩𝐚𝐢𝐝 𝐦𝐞𝐝𝐢𝐚 𝐫𝐮𝐧𝐬 𝐚 𝐟𝐚𝐥𝐬𝐞 𝐧𝐚𝐫𝐫𝐚𝐭𝐢𝐯𝐞 𝐭𝐡𝐚𝐭 𝐍𝐚𝐫𝐚 𝐁𝐡𝐮𝐯𝐚𝐧𝐞𝐬𝐰𝐚𝐫𝐢 𝐠𝐚𝐫𝐮 𝐰𝐚𝐧𝐭𝐬 𝐭𝐨 𝐜𝐨𝐧𝐭𝐞𝐬𝐭 𝐟𝐫𝐨𝐦 𝐊𝐮𝐩𝐩𝐚𝐦 👉𝐍𝐚𝐫𝐚 𝐁𝐡𝐮𝐯𝐚𝐧𝐞𝐬𝐰𝐚𝐫𝐢 𝐠𝐚𝐫𝐮 𝐜𝐚𝐭𝐞𝐠𝐨𝐫𝐢𝐜𝐚𝐥𝐥𝐲 𝐦𝐞𝐧𝐭𝐢𝐨𝐧𝐬 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐯𝐢𝐝𝐞𝐨 𝐭𝐡𝐚𝐭 𝐬𝐡𝐞 𝐦𝐞𝐚𝐧𝐭 𝐚𝐬 𝐚 𝐣𝐨𝐤𝐞 👉𝐔𝐦𝐚 𝐒𝐮𝐝𝐡𝐢𝐫 𝐬𝐭𝐢𝐥𝐥 𝐫𝐮𝐧𝐬 𝐭𝐡𝐞 𝐧𝐚𝐫𝐫𝐚𝐭𝐢𝐯𝐞 𝐨𝐟 𝐫𝐮𝐥𝐢𝐧𝐠 𝐘𝐂𝐏 𝐔𝐦𝐚 𝐒𝐮𝐝𝐡𝐢𝐫 𝐢𝐬 𝐚 𝐝𝐢𝐬𝐠𝐫𝐚𝐜𝐞 𝐟𝐨𝐫 𝐣𝐨𝐮𝐫𝐧𝐚𝐥𝐢𝐬𝐦. 𝐑𝐓 𝐢𝐟 𝐲𝐨𝐮 𝐚𝐠𝐫𝐞𝐞 !!
Proud moment for all Telugus across the globe as son of the soil, former Prime Minister Sri #PVNarasimhaRao Garu has been honoured with the much deserving #BharatRatna. An eminent scholar, leader, economist, writer, statesman, polyglot, and a humanist - PV Garu’s stellar leadership and pioneering economic reforms steered India through tough times, putting our great nation on the path to achieve greatness on the world stage. I’ve had the great fortune of meeting him on several occasions, deriving inspiration from his vision for the State and the Country.
ఈ 30 సెకన్ల కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు 🔁 RT If you are one of them
ఆస్తులు ముఖ్యం కాదు అమ్మ ముఖ్యం అని అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్నదమ్ములు.. వీరి స్వస్థలం బద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని ఇరవెండి గ్రామం.. అమెరికాలో టాప్10 డాక్టర్స్ లో ఒకరైన రాజాశ్రీనివాస్, తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ అన్నదమ్ములు.. తల్లి కోసం కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని 60 రోజులకు పైగా హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్ AIG లో కొనఊపిరితో ఉన్న తమ తల్లితో పాటు ICU లో ఉండి తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ జన్మనిచ్చిన అమ్మను బ్రతికించుకున్నారు ఈ అన్నదమ్ములు.. ఈ భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులను మించిన ఆస్తి, తల్లిదండ్రులను మించిన దైవం లేదు అని నేటి సమాజానికి, నేటి యువతకు తెలియజేసిన వీరిని ఎంత పొగిడినా తక్కువే.. నేటి తరానికి ఆదర్శమూర్తులుగా నిలిచిన మీకు అభినందన నమఃసుమాంజలులు.. 🙏
యువగళం పాదయాత్ర 211 వ రోజు పేరూరు క్యాంప్ సైట్ నుంచి ఆరంభించాను. అమలాపురం, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాగిన పాదయాత్రకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. భట్నవిల్లిలో యువతతో జరిగిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నాను. యువత వారి డిమాండ్లను నా ముందుంచారు. టిడిపి-జనసేన ప్రభుత్వం వచ్చాక యువతకి ఏం మేలు చేస్తామో వివరించాను. పేరూరు క్షత్రియ కళ్యాణ మండపం వద్ద ఆక్వా రైతులు, అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ లో బండారులంక చేనేత కార్మికులు, ముమ్మడివరం గేటువద్ద విభిన్న ప్రతిభావంతుల సంఘం ప్రతినిధులు, అమలాపురం హైస్కూలు సెంటర్ లో శెట్టిబలిజ సామాజికవర్గీయులు, పుల్లయ్య రామాలయం వద్ద గంగిరెద్దుల కులస్తుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, భట్నవిల్లిలో పివి రావు మాలమహానాడు ప్రతినిధులు, ముమ్మడివరం నియోజకవర్గం అనాతవరం గ్రామస్తులు, సిహెచ్ గున్నేపల్లి గ్రామస్తులు, ముమ్మిడివరం నగర పంచాయితీ ప్రజలు నన్ను కలిసి వారి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందించారు. అందరి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చాను. #YuvaGalamPadayatra
@advocateravigup @kkmohan73 Good intelligence question !!!, fyi it would be under there Share of expenses
నోరు మూసుకొని విను.. కె ఎస్ ప్రసాద్ VS టీడీపీ జోష్నా | Analist Vs TDP Leader | 99TV #NijamGelichindi #BabuIsBack #ChandrababuNaidu #IAmWithBabu #IAmWithCBN #CBNIsBack #TelanganaElection2023 #TelanganaAssemblyElections2023 #TelanganaElections2023 #TelanganaAssemblyElections #TelanganaElection
తండ్రి కోసమే గా వెళ్ళింది..." అరగంట కోసం" కాదుగా సోం బేరి సారు..
తండ్రిని అరెస్ట్ చేస్తే భార్యా పిల్లలను వదిలి ఢిల్లీ పారిపోయిన పిరికి బడుద్ధాయి! @naralokesh
Why is AP working with an agenda to develop other states?@ncbn garu made us proud by making AP #1 in Skill Dev & Employability, Ease of Doing Business. Amara Raja to Lulu: How 'push out, pull in' factors are driving investors out of Andhra & into Telangana theprint.in/india/amara-ra…
Lokesh Soldier🚲✌... @Mrraj52222662
472 Followers 1K Following #TDPtwitter🚲🚲🚲 గత 45 ⏳ఏళ్లుగా టీడీపీ పార్టీ జెండా తన భుజాల పైన వేసుకొని సంతోషంగా ఎవరికి తలవంచని కార్యకర్త బిడ్డని @Lokesh✌️💛ఆన్న అభిమానిని🔥
MK_Yadav @Yadav_amk
283 Followers 3K Following
సొంగ మన�... @Manu_SMK
5K Followers 6K Following శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని..
అల్లకల్... @Allakallolamlo
1K Followers 2K Following అల్లకల్లోలం. రానున్న కాలంలో జరుగుతున్న మహాసంక్షోభాన్ని చిత్రించే కావ్యం.
Champion @KSRAO_19
128 Followers 833 Following
𝙈𝙖𝙜𝙖𝙣�... @Maganti_Ramji
10K Followers 6K Following ᴊᴀɪ ᴛᴅᴘ . ᴊᴀɪ ᴄʙɴ . ᴊᴀɪ ɴᴀʀᴀ ʟᴏᴋᴇsʜ . ᴊᴏʜᴀʀ ɴᴛʀ . ᴊᴀɪ ʏᴇʟʟᴏᴡ sᴏʟᴅɪᴇʀs .🚲 ✌️ 💪 🙏 .
Vinod Kumar @IamVinodkumaar
2K Followers 1K Following I am here only for Tdp. #TDPTwitter 🚲. Telugu Desam Party follower. @JaiTDP. @iTDP_Official #YuvaGalam
Phani Vattikuti @phanivattikuti
520 Followers 557 Following SharePoint Consultant | Techie | TDP Cult | #TDPTwitter | loves Telugu | Gadget Freak| #SaveAmaravati
Veluri Sathish @veluri_sathish
70 Followers 377 Following die _hard _fan _of _Kvp _sir_✌✌ #TDPTWITTER✌🧡✌
Abdull Rahman @abdullrahman644
213 Followers 679 Following
commando DAS @CommandoDas
13 Followers 129 Following తల్లి పాదాలు క్రింద స్వర్గం ఉంటుంది...తండ్రే స్వర్గానికి ముఖద్వారం...
Venkat Vadlamudi @vvrao999
1K Followers 566 Following రైతు బిడ్డని💪💪💪#SAVE AMARAVATI Wish Great Future For #Andhrapradesh Farmers & Youth. Admire #NCBN #Nature Lover
Dr MVRao Malempati @drmvrao1
386 Followers 883 Following I am Diabetologist doctor, weight loss, intermittent fasting& diet consultant in Emergency vijaya hospitals, Patamata, Vijayawada& Mangalagiri. M: 9000104040.
Dr.M.Rajesh @DrMRajesh1
89 Followers 178 Following Emergency Vijaya Hospitals . I am a Doctor by profession treating all Emergencies and educating about health through FM, SitiCable & various public talks.Ranjit Kumar Sinha @Ranjit_Twit
45 Followers 378 FollowingRoopesh Kavukuntla @roopeshk81
12 Followers 251 Following
Kattupalli Sudhakar @kattupalli
309 Followers 731 Following Senior Assistant Professor in Artificial Intelligence and Data Science at Lakireddy Bali Reddy College of Engineering Mylavaram
phanindra @gv_phanindra
13 Followers 64 Following
ranjith gandam @RanjithGandam
24 Followers 189 Following
Sukumar @SukkuS
179 Followers 546 Following
Neuralink @neuralink
1.8M Followers 1 Following Creating a general-purpose, high-bandwidth interface to the brain
OpenAI @OpenAI
4.9M Followers 4 Following OpenAI’s mission is to ensure that artificial general intelligence benefits all of humanity. We’re hiring: https://t.co/dJGr6LgzPA
Interesting STEM @InterestingSTEM
757K Followers 99 Following Interesting and educative contents on Science, Technology, Engineering and Mathematics
Manohar Nadendla @mnadendla
148K Followers 16 Following Minister for Civil Supplies, Food and Consumer affairs Govt. of Andhra Pradesh, Chairman, Political Affairs Committee, JanaSena Party, MLA Tenali.
Anudeep Patchala @anudeeppatchala
4K Followers 1K Following Fan of @tarak9999 ❣️ Bakth @narendramodi ❣️ #MechanicalEngineer
Mahesh @ItsMeMahi4Ever
260 Followers 258 Following #SuperStar🌟Mahesh అభిమాని. WeekEnd కోసం Week మొత్తం కష్టపడే IT కూలిని.
World of Statistics @stats_feed
5.1M Followers 398 Following There are three kinds of lies: lies, damned lies, and statistics. @Kalshi partner.
Jeff Bezos @JeffBezos
8.3M Followers 592 Following Six thousand years ago, someone invented the plow, and we all got wealthier. A gentle reminder that all civilizational wealth is driven by invention.
Dr. Chinnarao @Chinnarao_C
15K Followers 1K Following CGO // Views are purely personal // Grievance redressal // Society & Environment // Health // Culture // Mindset // Startup // Career
Kollu Ravindra @KolluROfficial
37K Followers 16 Following Indian Politician | Mines, Geology & Excise Minister | MLA - Machilipatnam | Telugu Desam Party | #TDPTwitter
Tdp Trending @tdptrending
27K Followers 2K Following Tdp influencer, Dedicated professional with party ideology.
Manu Bhaker🇮🇳 @realmanubhaker
303K Followers 695 Following 🇮🇳Team India-Pistol shooter. Sup OGQ_India
SpaceX @SpaceX
41.8M Followers 123 Following SpaceX designs, manufactures and launches the world’s most advanced rockets and spacecraft
venuswamy parody @paulesupaadham
9K Followers 7K Following A ghost cannot Harm you. it can only seen by you. At most it can ask you for help
Robbin Sharrma @robbinsharrma
4K Followers 628 Following Founder Director @STC_India|Co-Founder and Ex-Director I-PAC|Harvard
M. Nageswara Rao IPS ... @MNageswarRaoIPS
107K Followers 724 Following Former Director, CBI. “In a time of universal deceit, telling truth is revolutionary act”~Orwell. #EqualRightsForHindus & #RSS_Mukt_Bharat. Backup @MNR_IPS
Sreeram Chinababu @GSreeramBabu
10K Followers 87 Following Telugu Yuvatha State President - Andhra Pradesh ✌️ #TDPTwitter🚲
Kaza Vk Ramabrahmam @KazaVk
10K Followers 5K Following TDP అంటే అభిమానం. NTR అంటె ప్రాణం. #TDPTwitter https://t.co/ACA5DDXYgZ https://t.co/GqqVkvCY7i https://t.co/YpBztqGzNh
Balaji Gupta @BalajiGupta
10K Followers 1K Following
Chakradhar Rajaneni @CRajaneni
5K Followers 2K Following #BIEngineeer #TDPtwitter Glory for TDP Rayalaseema🔥 in 2024. Target 14/14 Anantapuram
Rakesh Tummala 🚲 �... @tummalarakesh6
2K Followers 2K Following Inspired by visionary leader #chandrababunaidu #TDP @ncbn #myheroCBN
Jyothi bollineni(B+ve... @JyothiBollineni
11K Followers 460 Following #Anganwadi, Dwakra (SM) cordinator (STATE). అన్యాయం ని ప్రశ్నించే బాబు గారి వీరాభిమాని ని తెలుగు సైనికురాలు ని💛✌#TDPTwitter✌️
Shylaja 🦋 @Shylaja_Sakura
10K Followers 657 Following Entrepreneur || Nature is GOD ❤ cherry blossoms. Dew drops. Maple leaves. Snow Flakes
𝓑𝓱ã𝓻â𝓽�... @BharathGolla
3K Followers 898 Following Committed with 🧚 Memories 💖💞 | A Very Positive Minded Corpse | Nee Baadha Inkevariko aanandham | Brave enough to see the end of this World | #TDPTwitter |
Ramesh Kandula @iamkandula
13K Followers 332 Following Journalist. Author of 'Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao', published by Penguin Random House. Views Personal. RTs not endorsements.
Dr Gottipati Lakshmi @IamDrLakshmiG
4K Followers 9 Following MLA Contestant for Darsi Constituency 2024 | Doctor | Social Activist | Enterpreneur | Politician | Telugu Desam Party | Darsi |
Nallamilli Ramakrishn... @MeeNallamilli
10K Followers 44 Following Member of the Legislative Assembly from Anaparthy Constituency | East Godavari District | Andhra Pradesh
Kalyani Sharma @KalyaniMuktevi
9K Followers 2K Following Mother of 2 wonderful humans. #సుందరకాండ #localcassette #theintimogala in #Kalki2898AD #జీర్ణంజీర్ణం #పొడుపుకథలు Your opinions ain't mine & vice-versa
Aaron Nelson @SQLHelp
1K Followers 0 Following #SQLHelp is a hashtag used on twitter for person-to-person communication when people have problems or questions with SQL Server. #NoMarketingAllowed!!
ABN Telugu @abntelugutv
238K Followers 5 Following ABN Andhrajyothy, the No.1 Telugu 24/7 news channel, dedicated to live reports, exclusive interviews, breaking news, sports, entertainment, and all.
సొంగ మన�... @Manu_SMK
5K Followers 6K Following శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని..
𝒟𝒾𝓋𝓎𝒶 @Divya_Mudunuri
16K Followers 407 Following Sensible & Sarcastic✍️🧠🤓 | Coffee.Books.Sketches.And Sunshine | #తెలుగుట్విట్టర్ #iSketch #ChefInMe😎 |
Yellow Dynamo 🔥 @BaluTweets0408
2K Followers 697 Following GM- Sales & Marketing, Strategist, No Alcohol, No Smoke, Veggie🌿, Travel ❤️, Mode of Travel ✈️🚘. ( Proud Hindu 🕉️)
వెంగళం @Vengalams
20K Followers 221 Following
Sridhar, Cartoonist @sridhartoons
11K Followers 50 Following ADVISOR (Mass Communication), Government of Andhra Pradesh (Cabinet rank)
Sameera Maruvada @saltandsambar
6K Followers 126 Following Cartoonist | Writer | Creative director | Work inquiries - [email protected]
Sistla Lohith @LohithSistla
6K Followers 64 Following Co-ordinator -TDP Cadre Welfare Wing | TDP State Organizing Secretary | Telugu Desam Party | Entrepreneur |

























