@naralokesh హాయ్ సర్ నమస్తే... పెద్దరిక నిర్ములన చేస్తాను అని చెప్తున్నారుకదా... సర్... Ap మోడల్ స్కూల్స్ నందు పనిచేస్తున్న జూనియర్ assistants and మిగిలిన నొంటీచింగ్ వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదోగం చేస్తూ అష్ట కష్టాలు పడుతున్న పేదవాళ్ళమీ సర్... మమ్మల్ని కాపాడండి
@naralokesh నమస్తే సార్. గత ప్రభుత్వం ap మోడల్ స్కూల్స్ లో పని చేస్తున్న pet, ct ని మాత్రమే ఔటసోర్సింగ్ నుండి కాంట్రాక్టు లోనికి మార్చి 16440 జీతం నుండి 45000 చేసారు. 10 ఇయర్స్ సర్వీస్ ఉన్న జూనియర్ అసిస్టెంట్ ని రెగ్యులర్ చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని వేడుకుంటున్నాను.. 🙏🙏🙏
@naralokesh hi sir good morning.. Ap model schools outsoursing employees are in critical situation...Save our lives .. Taking very low salaries but doing hard work. And education department trying to transfer us.. How can we live with this low salaries. 🙏🙏
@YSRCParty@JaiTDP నువ్వు నీ కొజ్జా మాటలు.... ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే జరుగుతున్నాయా..paytm బ్యాచ్.. గత 5 years గా ఆంధ్రప్రదేశ్ ని అప్పులపాలు చేసారు. అభివృది లేని రాష్ట్రము గా చేసారు.నువ్వు అంటున్న రక్షణ లేని పాలన చేసారు.సిగ్గులేకుండా మళ్ళీ చెప్పుకుంటున్నారు. మా వేంకన్నా స్వామి జోలికి వస్తే అంతే..
@naralokesh hi sir. I am requesting u as a tdp fance plz do favour to outsourcing working employees in AP MODEL SCHOOLS. We r not getting salaries in time and not giving full salary.plz apply same salary for same work'. We r working hard. But receiving low salaries. Plz do favour
@naralokesh sir plz apply the rule ' same salary for same work'. We r not demanding to regular my postes. Plz try to give salary in time. We r not getting salaries from 4 months. Thanking you.
@naralokesh sir namaste. I am tdp fance from my childhood. Present I am working in ap model school nellore district. Sir what I want to request u is plz save our lives from proverty. In the school teaching staff drawing 50000 thousand per month. But non teaching r drawing 13000.
1.2M Followers 455 FollowingNational Working President, Telugu Desam Party | MLA, Mangalagiri | Minister in Andhra Pradesh Cabinet | Stanford MBA |#TDPTwitter🚲
104 Followers 226 Following24 years old, mother of a beautiful child, owner of 4 amazing dogs, married to the love of my life, pretty smart & sexy lol...♥