-
Tweets2K
-
Followers406
-
Following4
-
Likes376
చాలా మంది చేసే పొరపాటే ఇది. ప్రతీ ఒక్కరూ కూడా సంపాదన కోసమే చదువుతున్నారు. మన చదువులు కూడా సంపాదనను ఉద్దేశ్యంలో పెట్టుకునే డిజైన్ చెయ్యబడ్డాయి. వాటి ఉద్దేశ్యం మిమ్మల్ని ఒక ఎంప్లాయ్ గా మార్చి కార్పొరేట్లకు గాని, ప్రభుత్వాలకు గాని సప్లై చెయ్యడమే తప్ప జీవితానికి సంబంధించిన చదువు మన…
#EXISTENTIALISM #PARENTING #EDUCATION #ABSURD సాధారణంగా సమాజంలో వచ్చే మార్పులు ఒక చెడు నుంచి మరొక చెడు వైపుకు వెళుతూ ఉంటాయి. ఇది ఒక మతం నుండి వేరే మతంలోకి మారడం వంటిది. రెండూ కూడా తీవ్రస్థాయికి చేరి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఒకరి కంటే ఒకరు గొప్ప అని ప్రదర్శించుకునే ప్రయత్నం…
#EXISTENTIALISM #ANGER #ABSURD #కోపంఎక్కడుంది?? | సాదారణంగా క్లయింట్స్ కౌన్సిలింగ్‌కు వచ్చే ముందే వారి సమస్యకు ఒక విధమైన పరిష్కారాన్ని ఊహించుకుని వస్తారు. అటువంటి టైలర్ మేడ్ సొల్యూషన్ సైకాలజిస్ట్ తమకు ఇస్తాడేమోనని ఆ వైపుగా మానసిక సంసిద్ధత కలిగి ఉంటారు. సాధారణంగా ఈ సొల్యూషన్స్…
పూర్వపు రోజులలో పెళ్ళికి ముందు తమ కాబోయే జీవిత భాగస్వామి గురించి తెలుసుకునే అవకాశమే ఉండేది కాదు. వారిని ప్రత్యక్షంగా చూడడం కూడా కేవలం మగవారికి తప్ప ఆడవారికి ఉండేది కాదు. ఆడవారు కేవలం #పెళ్లి చూపులలో తలదించుకుని కూర్చోవడం మాత్రమే ఉండేది. పెళ్ళి తరువాత ఇష్టమున్నా లేకున్నా వారు…
Words from my counseling: క్రేజీ మరియూ ఓవర్ వెల్మింగ్ బిహేవియర్ గల వారి నిర్ణయాలు త్వరగా మారిపోతాయి. #HariRaghav 25.04.2024
#EXISTENTIALISM #FINANCIAL #ABUSE #ABSURD సునీత తన వివాహ సమయంలో తల్లిదండ్రులు ఇచ్చిన కట్నం డబ్బు తన భర్త పెద్దన్న (బావగారు) అధీనంలో ఉంటుంది. ఆ డబ్బుని ఎక్కడ ఖర్చు చెయ్యాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే అంశాలన్నీ తన బావగారి నిర్ణయంతోనే జరుగుతుంది. తన భర్త ఉన్నత చదువులకు ఆ డబ్బుని…
#MeetHR at Kakinadaకు 04.05.2024 తేదీని ఖరారు చేయడమైనది.
#EXISTENTIALISM #RESPONSIBILITY #ABSURD 'ఎందుకు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు?' 'లాక్డౌన్ సమయంలో మా హస్బెండ్ వాళ్ళు అన్నదానం చెయ్యాలి అనుకుంటున్నారు. డిమాండ్ ఏమీ లేదు సర్! మీ ఇష్టమున్నంత ఇవ్వొచ్చు' 'లాక్డౌన్లో బయట తిరగడ మెందుకు. ఇంట్లోనే ఉండొచ్చుగా..!?' 'వీళ్ళకు పాస్…
GP infointelugu @prabhakarvlogs
26 Followers 158 FollowingAnjaneyulu Deekonda @filmnatureAD
2 Followers 10 Following A D (anjaneyulu deekonda) Indian film maker I studied at Rey institute of film technology 📽️ I am following film makers satyajit ray.. and ramgopal varmaశ్రీనిక.. @sriniketh_vydya
187 Followers 1K Following సత్యాన్వేషి.. but again నీ సత్యం నీదే, నా సత్యం నాదేanil anil @anilanil119943
0 Followers 18 FollowingKotroth Chander @KotrothC31943
0 Followers 23 Following𝓜𝓻.𝓫𝓱𝓸.. @mahesh88899
3K Followers 1K Following నాది ఆంధ్రప్రదేశ్ నా రాజదాని అమరావతి నేను చంద్రబాబు అభిమాని ని.#TDPTwitterRatna tarun saka @RatnaTarun
6 Followers 195 Followingvajraprasad @vajraprasad
0 Followers 6 FollowingPRAVEEN @golipraveen57
30 Followers 345 FollowingAshliLockhart @AshliLockh95300
68 Followers 2K FollowingMede Srikanth @MedeSrikan57819
50 Followers 88 FollowingTejaswi Vunnam @tejuvunnam1509
0 Followers 5 FollowingDialectic Dude @DialecticDude
257 Followers 4K Following Views are impersonal, intrusive and dissuadable || DEVIL'S ADVOCATE || I'm left,right,back,front, top & bottom 🪄|| Love #Elections !!!Venkatesh @Venkate13092478
0 Followers 2 FollowingManju Mekala @MekalaManj1522
1 Followers 30 Followingఆవుల వి�.. @VISHNUCABLETVMS
3K Followers 5K Following ఆస్తి, అంతస్తు, నగలు, డబ్బులు నీ దగ్గర నుంచి దొంగలించవచ్చు చదువు, సంస్కారం, తృప్తి, సంతోషం ఎన్ని జన్మలెత్తినా ఎవ్వరూ దోచుకోలేరు దాచుకోలేరు ఫ్యాన్స్.Baggu Rajesh @rajes392
0 Followers 1 FollowingSweet @SweetOrange_9
98 Followers 2K Following ఒక రచయిత మాత్రమే వాడికి అకలి వేసినప్పుడు, #అక్షరాలతో కడుపు నింపుకోగలడు...✍Ravi @Psrteja44
1 Followers 242 FollowingVAMSHI @MUDUSUVAMSHI3
84 Followers 593 FollowingShiva Rajkumar @aab1bb32a38b4c2
11 Followers 73 FollowingSatissh8 @Satissh814
1 Followers 388 Following ఎదుటి వారిని చూసి ప్రేమ పూర్వకంగా నవ్వ గలిగితే అదే వారికి నువ్వు ఇచ్చే అందమైన 🎁#If you can smile lovingly at others, that is the beautiful gift you give themNRR @RNancherir
2 Followers 31 Following అవినీతిని నమ్ముకుంటే క్షణికం గెలుపు నీతిని నమ్ముకుంటే జీవితం గెలుపుKumaran Kumanan @KumaranKumanan
1K Followers 2K Following Counselling Psychologist | Research Scholar | Poet & Lyricist | Author | Model | Cerebral Palsy | Wheelchair User | Movie & Cricket FanaticSHILPA RAO @SHILPAR66647733
1 Followers 99 FollowingPrashanth Yadav @PrashanthY26496
0 Followers 1 Followingjulen_Moluguri @JulenM93457
0 Followers 3 FollowingNarasimha @Narasimha857
1 Followers 30 FollowingGowtham @GowthamDakoju
18 Followers 244 FollowingSumanth Sai @Sumanth939296
0 Followers 43 Followingfinal test @personalt2023
16 Followers 273 FollowingMani Kanta Sai @true_lierin
37 Followers 78 FollowingAkil Reddy @AkilReddy18
26 Followers 88 Following Akil🎵🎹🎼🎶🎵🎹🎶🎼🎹🎵🎶🎹🎼🎵🎶🎹🎼🎶🎹🎵🎶🎼🎹🎵🎶🎼🎹🎵🎶🎹🎼🎶🎹🎵🎶🎼🎹🎶🎼🎹🎼🎵🎹🎼🎵🎹🎶🎵🎶🎹Rajesh Baggu @RajeshBogg23334
1 Followers 19 FollowingUday Kiran Vydyula @UdayVydyula
7 Followers 18 Followinghumanity Telangana BR.. @humanityTelugu
1K Followers 916 Following kula pichi lenhi Telangana kosam , BRS is only party can fight for Telangana. Others already national parties haven't spoken for Telangana.Harshini Kempu @HarshiTheSecret
201 Followers 667 Following A Journalist from #Karnataka, Assistant in @TheQtv, Social Media Editor in @AsianetNewsEN, Input Assoc in @tv9kannada/@NEWS9TWEETS, Intern in @News18KannadaTelangana Weatherman @balaji25_t
82K Followers 89 Following I'm T. Balaji. Weather enthusiast & Btech Civil 3rd year student in JNTUH HYD. Follow me for weather updates of Telangana. Not affiliated to any official agencyHelix Animation @HelixAnimation
2K Followers 11 Following Medical and scientific 3D animations: Spellbinding, immensely accurate & cost effective healthcare 3D visualizations designed to educate, engage and persuade.Slava Bobrov @slava__bobrov
121K Followers 677 Following I share intuitive animations about biology & nature Co-Founder of @BrainBridger Working on Brain-Computer Interfacesఎంత వద్దనుకున్నా తల్లిదండ్రుల ప్రొఫెషన్ ప్రభావం పిల్లల మీద కొంచెమయినా ఉంటుంది. #షౌభిత్ తన 11th క్లాసులో MPCతో పాటుగా #సైకాలజీ మరియూ ఫిసికల్ ఎడ్యుకేషన్ ఎన్నుకున్నాడు. ‘నువ్వు సైకాలజిస్టని కాదు. నాకే సైకాలజీ అంటే ఇంట్రస్టు’ అంటున్నాడు. #HariRaghav 10.02.2024
సరిగ్గా సంవత్సర క్రితం అక్టోబర్ 30, 2022 నాడు మొదటి సారి #MeetHR with clients జరిగింది. ప్రైవసీ కారణాల వలన ఫొటోలు రిలీజ్ చెయ్యలేదు. రెండవ సారి డిసెంబర్ 10, 2023 న జరగబోతుంది. వివరాలకు Sunanda Bulusu గారిని సంప్రదించ గలరు. #HariRaghav 30.10.2023
#EXISTENTIALISM #LIFE #ABSURD జీవితం ఒక నిరంతర గమనం. ఎప్పుడూ సాగిపోతూనే ఉంటుంది. నిన్న ఉన్న పరిస్థితి ఈ రోజు ఉండదు. ఈ రోజు ఉన్న పరిస్థితే రేపు ఉండదు. మార్పు సహజం. మార్పును అర్థం చేసుకొని ముందుకు సాగాలి తప్ప, నిన్నటి స్థితితో పోల్చుకొని నేటిని నాశనం చేసుకోకూడదు. మనిషి నిరంతరం…
అక్కడో మాట, ఇక్కడో మాట, ముందొక మాట, వెనకొక మాట, అతనితో ఒక మాట, ఇతనితో ఒక మాట, అందితే ఒక మాట, అందకపోతే ఒక మాట, బ్రతక నేర్చిన మాటలు చెప్పగలిగిన వారికి మానసిక సమస్యలతో బాధ పడే వారు పిచ్చి వారిలాగానే అనిపిస్తారు. #HariRaghav 27.09.2020
#EXISTENTIALISM #EMOTIONS #ABSURD ఇటీవల 2005 ప్రాంతంలో నేను టీచ్ చేసిన ఫాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ ఆన్లైన్ గెట్-టుగెదర్ లో జరిగిన సంభాషణ. 'సర్.. 15 సంవత్సరాలలో ఎంతో మారి పోయింది. మేము చాలా మారి పోయాము. కానీ మీరు మాత్రం యంగ్ గా, హెల్దీగా కనిపిస్తున్నారు. మీ హెల్త్ సీక్రెట్ ఏంటి…
Few words from #రాతిపూలు అడవిలో పులి వేట కేవలం ఒక నిమిషంలో పూర్తి కావచ్చు. కానీ అవకాశం కోసం గంటల తరబడి వేచి చూస్తుంది. ఒక్కసారి అవకాశం వచ్చిన వెంటనే తన పంజా విసురుతుంది. ఆ పులి జింక మీద పగ తీర్చుకోవడానికి వేటాడడం లేదు. తన మనుగడ కోసం వేటాడుతుంది. అదే విధంగా ఈ సామాజిక అడవిలో ప్రతీ…
Words from my counseling: శరీరం ఎప్పుడూ తనను తాను హత్య చేసుకోదు. దుర్మార్గపు మనస్సు శరీరాన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తుంది. అప్పటికీ శరీరం తనను తాను కాపాడుకునే ప్రయత్నమే చేస్తుంది. #HariRaghav 22.09.2020
Words from my counseling: విషయాన్ని ఎప్పుడూ ఒకే కాంటెక్స్ట్ లో చూస్తున్న వారికి నేను వేరే కాంటెక్స్ట్ లో విశ్లేషించి వివరించగానే ఒక్కసారిగా ఆ నిజాన్ని భరించడం కష్టమవుతుంది. #HariRaghav 22.09.2022
Words from my counseling: పురాణాలలో లాగా సమాజంలో #రాముడు, #రావణుడు వేరుగా ఉండరు. అవి ఒకే వ్యక్తిలో ఉండే రెండు మొహాలు. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి బయటకు వస్తాయి. #HariRaghav 23.09.2020
Words from my counseling: #స్టూడెంట్ అటెన్షన్ గ్రాబ్ చెయ్యలేని టీచర్ స్టూడెంట్ కి కాన్షన్ట్రేషన్ తక్కువని నిందిస్తాడు. #HariRaghav 24.09.2020
Words from my counseling: ఈ వయసులో కాకపోతే ఎప్పుడు #తింటారు? ఈ వయసులో కాకపోతే ఎప్పుడు #సంపాదిస్తారు? ఈ రెండు వాక్యాలు జీవితాలను చేసిన #ధ్వంసం మరేవీ చేసుండవు. #HariRaghav 24.09.2021
Words from my counseling: జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించ గలిగిన వారికి #మరణం గురించిన #భయం ఉండదు. మరణం గురించి భయపడే వారు జీవితాన్ని ఆస్వాదించలేరు. #HariRaghav 22.09.2021
చాలా కాలం తరువాత బయటి ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సంధ్య గారితో గతంలో ఉన్న పరిచయం, అంశం టీనేజ్ పిల్లల ఆత్మహత్యలు కావడం వలన ఆరోగ్యం సహకరించక పోయినా ఒప్పుకోవడం జరిగింది. గొంతు సహకరించక పోవడం వలన పదాలు కష్టంగా పలకాల్సి వచ్చింది. గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తుంది.…
Words from my counseling: ఇతరుల చేత ప్రేమించ బడటం కోసం వ్యక్తిత్వాన్ని దిగజార్చు కోవద్దు. నీ వ్యక్తిత్వాన్ని ఫణంగా పెట్టి పొందే ప్రేమ కేవలం వ్యాపారం మాత్రమే. అది నీకు గాని, వారికి గాని ఏ విధంగానూ ఉపయోగ పడదు. #HariRaghav 16.09.2020
Words from my counseling: #పాములు మనుషులు ఎప్పుడు దొరుకుతారా.. చంపుకు తిందామని కాచుకుని కూర్చోవు. వాటి ఆహారమైన కప్పలనో, ఎలుకలనో వెతుకుతూ వాటి #జీవనం అవి సాగిస్తాయి. #HariRaghav 04.08.2021
Words from my counseling: #బ్రెయిన్ కి #జెండర్ ఉండదు. దానికి లభించిన శరీరాన్ని బట్టి దాని ప్రోగ్రామింగ్‌లో మాత్రమే తేడా ఉంటుంది. #HariRaghav 04.08.2021
Words from my counseling: మాంసాహారం తినడం వలన చెడు ఆలోచనలు వస్తాయి అనేది కొన్ని వర్గాలు ఉద్దేశ్య పూర్వకంగా చేస్తున్న ప్రచారమే తప్ప వాస్తవం కాదు. బలహీన వర్గాలను న్యూనతలోకి నెట్టే ప్రయత్నంలో ఒక విధమైన మోరల్ పోలీసింగ్‌లో భాగంగా ఇది జరుగుతుంది. సైకాలజీని శాస్త్రీయంగా అధ్యయనం చేసిన…
Words from my counseling: సినిమాలలో, కథలలో చెబుతున్నట్లుగా రోజూ కొంచెం కొంచెంగా #విషం తినిపిస్తే విషకన్యలుగా లేదా పున్నమినాగులాగా మారిపోరు. శరీరం ఆ విష ప్రభావం నుంచి బయట పడుతుంది లేదా మరణిస్తుంది. #HariRaghav 05.08.2021