కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తుంది. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఇబ్బంది పెడుతుంది. ఈ నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్యకర్త సల్వాజీ మాధవరావు మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని... పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాలని తెలంగాణ డీజీపీ గారికి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది.
2
55
174
5K
0
Download Image
@balkasumantrs @BRSparty @KTRBRS @RajuShambipur @GelluSrinuTRS Return gift which is a favourite word of KCR when in power. Hope you recollect how police harassed oppn parties mercilessly.Memory should be sharp at this age. We are against police harassment of innocents by any govt at any time. No discrimination. Hope you understand.