విశాఖలో లవర్స్ ఓవర్ యాక్షన్. స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై పట్టపగలు బరితెగింపు. హెల్మెట్ లేకుండా యువకుడు డ్రైవింగ్. కాలేజ్ యూనిఫామ్ ధరించి విద్యార్థిని వికృత చేష్టలు చూసి నివ్వెరపోయిన స్థానికులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
విశాఖ స్టీల్ ప్లాంట్ రోడ్డులో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి అసభ్యకర రీతిలో డ్రైవ్ లో సాగిన చోడవరం ప్రాంతానికి చెందిన అజయ్(22), శైలజ(19) లను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్. #AndhraPradesh #Visakhapatnam #Vizag
@VizagNewsman ఇలాంటివి చూసినపుడు సినిమాల ప్రభావం పిల్లల మీద ఎంత ఉందో తెలుస్తుంది, ఎవరైనా సినిమాలలో ఉన్న సన్నివేశాల గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మూవీ ఇండస్ట్రీ, మీడియా అందరూ కలిసి అలా అన్న వాడిదే తప్పు అన్నట్లు వాదిస్తారు.
@VizagNewsman వాడికీ full happy. భలే కూర్చో బెట్టి rod దించాడు.
@VizagNewsman జగన్ మోహన్ రెడ్డి పాలన్ లో కామన్ అన్నుట్టుంది
@VizagNewsman Next meere dorukuthaaru jagrata @Somesh__45 @SSMBdevotee_
@VizagNewsman @jeanspantrushi next nuvve dorukuthav jagratha
@VizagNewsman Some People might not agree but This is the impect of over romantic scenes from cinema