The official discussions between PM & the CMs should be telecast live to bring good governance. సుపరిపాలన తీసుకురావడానికి PM & CM ల మధ్య అధికారిక చర్చలు, సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం చేయాలి.
@VVL_Official Yes for transparency apart from that so many reforms need to bring . What is the need of paying high salaries to MP’s, MLA’s and MLC’s
@VVL_Official Not only this sir, All govt office should have cc footage and live in respective website.
@VVL_Official Meru ye party nundi poti chestharo kuda meru dhairyam ga cheppaleru.. kani PM ni CM yekkada matladukovalk yala matladukovali ani cheptharu 👏🏽👏🏽👏🏽
@VVL_Official అలాగే... ప్రధానమంత్రి గారిని విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి అది లైవ్ ఇప్పించమని కోరండి సార్!
@VVL_Official ఎస్ సార్ , ఇలాంటివాటి ద్వారా, చాల విషయాలు ప్రజలకు తెలుస్తాయి, తెలవాల్సిన అవసరం కూడా చాల ఉంది