హాస్టల్ గదిలో ఉరేసుకున్న టెన్త్ విద్యార్థినులు భువనగిరి - ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 10వ తరగతి చదువుతున్న భవ్య (15), వైష్ణవి (15), వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు హాస్టల్ వార్డెన్ శైలజకు ఫిర్యాదు చేశారు, హాస్టల్ వార్డెన్ మందలించడంతో, భవ్య, వైష్ణవిలు చున్నీలతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. సూసైడ్ నోట్లో "మా ఇద్దరినీ ఒకేచోట సమాధి చేయండి. మా ఆఖరి కోరిక ఇది" అంటూ భవ్య, వైష్ణవి రాశారు.
@TeluguScribe Enduko ah Sailaja paina doubt ga undi. Antha stress chesaru ah name paina letter lo.
@TeluguScribe Edo missing ikada need to b invested strictly
@TeluguScribe ప్రశ్నించే గొంతుకలు ఏడ తాగి పండినారు రా..కమీనే 🔥 @TeamQnews @IamwithMallanna @QGroupMedia
@TeluguScribe Gundu gaadu praveen yaada kanipiyyatam Ledu….inthaku mundu pichi kukka la morigedi
@TeluguScribe Dear children comeout this outregeous caught by uniting as minds,human cannot survive as person's or groups as physical beings you are all updated as minds,and can survive as minds only on word connective and dialogue continue mode,varied and colliding humans are under extinction
@TeluguScribe Too sad if it's suicide. IITs admit smart students but still they run student counselling centres. Why all care only to prestigious institutions. It's needed more in every other institution too. Students feeling no one is there to support them is very sad.