#మనసులోమాట అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీలేని ఆకే ఎగిరెగిరి పడుతుంది అని సామెత.. మనకున్న ఈ చిల్లరనా కొడుకు కూడా అంతే.. వానికి ఎలాగో సొంతగా ఒక సమస్య మీద పోరాటం చేసిన చరిత్రగాని, సొంతగా ఏదో సాధించిన చరిత్రగాని లేదు.. మందిని ముంచి, పక్కోళ్లను తొక్కి, సంచులు మోసి, పైసలు పెట్టి, బ్రోకరిజం, సెటిల్మెంట్లు చేసి పైకొచ్చిన పుండాకోర్ గాడు కాబట్టి, ఇచ్చిన హామీలు నెరవేర్చే చాతగాక, కనీసం వాటి అమలు కోసం ఏం చేయాల్నో ఆలోచించే తెలివి లేక, వాటిని ప్రశ్నిస్తున్నందుకు తట్టుకోలేక, ఓర్వలేక, వాడిని జైలు లో వేసాడు అన్న అక్కసుతోని, వాడికి మాత్రమే ఉన్న నీచ నికృష్టపు, మోరి లాంటి కంపు నోరెస్కోని అంగి లాగు ఊడగొడుతా, జైలు లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా, చర్లపల్లి జైల్లో వేస్తా అని చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు.. కేసీఆర్ ఏం చెసిండని జైలు లో వేస్తావ్ రా బాడఁకౌ..?? నీలెక్క ఆంధ్ర నాయకుల బూట్లు తుడిచిండా..? నీలెక్క దందాలు సెటిల్మెంట్లు చేసిండా..? నీలేక సంతలో గొర్రెల్ని కొంటున్నట్లు, సంచులు పట్టుకపోయి నాయకులను కొంటూ, అడ్డంగా దొరికి, జైలుకు పోయిండా..?? నీలెక్క పైసలు పెట్టి, పదవి కొనుక్కొని, అమ్మనా బూతులు తిట్టినోళ్లనే అమ్మా తల్లీ బాంచన్ అని కాళ్ళు మొక్కుతూ ఢిల్లీ నాయకులకు బానిసత్వం చేస్తూ, వాళ్ళ బాత్రూం లు కడిగిండా..? నీలెక్క ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి మారి, పాత పార్టీ నాయకుని కనుసన్నల్లో పని చేస్తూ, ఉన్న పార్టీ నాయకునికి హ్యాండిస్తు, కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకుని ఉచ్చ తాగుతున్నట్లు బడే భాయ్ అనుకుంటా వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతున్నాడా? ఏం చెసిండని జైలు లో వేస్తావ్ బే సాలె..?? అరే నువ్ మొగోనివైతే, నీకు దమ్ముంటే, నీ మూతి మీద మొలిచింది నిజమైన మీసమే అయితే, నీకు రెడ్డి అన్న పౌరుషమే ఉంటె కేసీఆర్ కన్నా ఏదో ఒక దాంట్ల మంచి గా చేసి తకన్నా గ్రేట్ అని నిరూపించుకోరా సోంబేరిగా.. తల కిందులు తపస్సు చేసినా నీతోని కాదు, నీకంత సీన్ లేదు.. అందుకని, నీ చాతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీకే నోరు ఉంది కదా అని, నువ్ ఉన్న పదవికి ఉండే గౌరవ మర్యాదలను కూడా పక్కన పెట్టి గల్లీలో ఉండే సిల్లీ ఫెలో లెక్క చిల్లర మాటలు మాట్లాడితే, మరి ఇగ సామాన్య ప్రజలు, అందులో కేసీఆర్ అంటే అభిమానించే తన కార్యకర్తలు, అందులో నీకన్నా పది రెట్లు బలుపు మదం ఉన్నోళ్లు ఉంటె ఇంకెన్ని బూతులు తిడుతూ రియాక్ట్ అవుతారో చూస్తవారా గూట్లే..?? వాళ్ళను కూడా జైలు లో వేస్తా అంటున్నావ్.. సీఎం హోదా లో ఉండి నువ్ ఎంత చిల్లరగా మాట్లాడినా చెల్లుతుంది గాని, దానికి రియాక్ట్ అయితే జనం మీద కేసులు వేస్తావారా దగుల్బాజీ గా? ఏ రాజ్యాంగంలో రాసుందిరా సీఎం అనేటోడు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడే అధికారం అయినా ఉంది, కానీ తనని మాత్రం ఎవ్వరు ఏమీ అనొద్దు అని.. ఇదేమన్నా నీ అయ్య జాగీరు అనుకుంటున్నావా, నువ్ ఏం మాట్లాడినా నడవడానికి, నువ్ ఏం చేసినా కిమ్మనకుండా ఉండడానికి?? అసలు నీ మొహమెప్పుడైనా అద్దంలో చూస్కున్నావారా చూత్యే గా? మొగోనికి తక్కువ, ఆడదానికి ఎక్కువ అన్నట్లు అటు ఇటు కానోనిలెక్క ఉంటావ్.. మా ఖర్మగాలి, నీ అదృష్టం బాగుండి, తెలంగాణ ప్రజల దుర్ద్రష్టం కొద్దీ, నువ్ పొరపాటున సీఎం ఐనవ్, అంత మాత్రానికే అదేదో నీకు శాశ్వత పదవి అన్నట్లు, నీ తెలివితేటల్తోటి వచ్చినట్లు, ఇగ సచ్చెదాక నువ్ అందులోనే కూసుంటావ్ అన్నట్లు బలుపు మదం కావురం తోని ఏం మాట్లాడినా చెల్లుతది అనుకుంటే తొక్కి నార తీస్తారు బిడ్డా.. నీకన్నా ఎన్నో రెట్లు నియంతృత్వం చేసినోళ్లే కాలగర్భంలో బూడిదలో కలిసి పోయిన్లు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నీ బతుకెంత రా బేవకూఫ్ గా.. నువ్ ఇచ్చిన ఆరు హామీల గురించి మాట్లాడు, నువ్ ఇస్తా అన్న ఉద్యోగాల గురించి మాట్లాడు, నువ్ తీరుస్తా అన్న రైతుల అప్పుల గురించి మాట్లాడు, నువ్ ఆడోల్లకు ముసలోళ్ళుకు ఇస్తా అన్నా పింఛన్ల గురించి మాట్లాడు.. అవి చాతగాక, అవన్నీ గుర్తు చేస్తూ ప్రశ్నిస్తున్నాడు అని, ఒక పనికిమాలిన చిల్లరనా కొడుకుని సీఎం గా ఎంచుకున్నాం అన్న నిజాన్ని జనం తొందరగా గ్రహించేలా చేస్తున్నాడు అన్న కోపం తోని, కుళ్ళు తోని ఇలా అచ్చోసిన ఆంబోతు లెక్క అడ్డదిడ్డంగా మాట్లాడితే పడి ఉండడానికి నీలెక్క ఒకరి చెప్పులు తుడిచేటోళ్లు కాదు, సంచులు మోసేటోళ్లు కాదు రా వారి తెలంగాణ బిడ్డలు, జాడించి తంతే జనపథ్ బాత్ రూమ్ లో పడతావ్ నా కొడకా.. ఏ కారణం చెప్పి జైలు లో వేస్తావ్ రా కేసీఆర్ ను? స్వతంత్ర పోరాటం తర్వాత దాదాపు అలాంటి పోరాటాన్ని సృష్టించి, ముందుండి నడిపించి, జనాన్ని మొత్తం ఏకం చేసి, ఢిల్లీ గుజరాత్ నాయకుల మెడలు వంచి, మన సొంత ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, మనకి గుర్తింపు తెచ్చి, మమ్మల్ని మేము పాలించుకుంటాం అని జిద్దుగా పధ్నాలుగేండ్లు కొట్లాడి రాష్ట్రం సాధించినందుకు జైలు లో వేస్తావా? సాధించిన రాష్ట్రాన్ని, ఎవరెవరు ఎన్ని రకాలుగా శాపనార్థాలు పెట్టారో, వాళ్ళందరి చెంప ఛెళ్లుమనిపించేలా.. రాష్ట్రమంతా 24 గంటల కరెంటు వెలుగులు నింపినందుకు జైలు లో వేస్తావా? దేశ చరిత్రలో ఏ నాయకుడికి రాని ఆలోచనతో వచ్చి, రైతు బంధుని పెట్టి రైతుకు సాహం చేసినందుకు జైలు లో వేస్తావా? స్వతంత్ర భారత దేశంలో ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టినందుకు జైలు లో వేస్తావా? తెలంగాణను కోటి ఎకరాల మాగాణా మార్చినందుకు జైలు లో వేస్తావా? తెలంగాణ తెలిసారి ఆదాయాన్ని మూడింతలు చేసినందుకు జైలు లో వేస్తావా? తెలంగాణ బిడ్డలకు ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 15 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినందుకు జైలు లో వేస్తావా? ఏ రాష్ట్రంలో లేని విధంగా జిల్లాకో మెడికల్ కాలేజీ కట్టినందుకు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీలు కట్టినందుకు జైలు లో వేస్తావా? ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చినందుకు, ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు ఇచ్చినందుకు జైలు లో వేస్తావా? ఇలా చెప్పుకుంటూ పోతే అసలు కేసీఆర్ ముందు నిలబడే అర్హతయినా ఉంటదారా నీకు చిల్లరగా? అలాంటోన్ని నీకు అధికారం చేతిలోకి వచ్చింది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేస్తూ కేసీఆర్ ను జైలు లో వేస్తె ఐపోతదా.?? అయినా సీఎం కుర్చీలో కూర్చొని ఇలాంటి దమ్కీలు ఇవ్వడానికి నువ్వెందుకు రా, నీ స్థానంలో కుక్కను కూర్చోబెట్టిన, ఒక చెక్కగాడిని కూర్చోబెట్టిన నీకన్నా గట్టిగా ధమ్కీ ఇస్తారు, చేస్తారు.. నువ్వేదో పీకుడుగాని లెక్క, నీకే నోరు ఉన్నట్లు ఎందుకంత ఎగురుతున్నావ్ రా హౌలే? గోడలకు సున్నాలేస్కోని బతికిన నీకే ఇంత పొగరు బలుపు మదం కావురం ఉంటె, చిన్నప్పటి నుండి దొరలెక్కనే బతికినోడు, నీలాంటోళ్లను వందలమందిని చూసినోడు, నీ గురువు చంబాగాడిని కట్టుబట్టల్తోనే కరకట్టకు యెల్లగొట్టి, ఇప్పుడున్న నీ పార్టీలో ఒకప్పుడు తోపు లెక్క మెసిలిన రాజశేఖర్ రెడ్డి లాంటోళ్లే ఏం ఈక లేకపోయిల్లు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత రా బఫున్ గా.. మళ్ళీ చెప్తున్నా, నీకు దమ్ముంటే, మొగోనివే అయితే, నీ మూతి మీద మొలిచింది మీసమే అయితే కేసీఆర్ ను అభివృద్ధిలో కొట్టి చూపెట్టు, లెక్కలు జనం ముందు పెట్టు, ఇగో అప్పుడు తలసరి ఆదాయం అంత, ఇప్పుడు ఇంత, ఇగో అప్పుడు కరెంటు అట్లా, ఇప్పుడు ఇట్లా, ఇగో అప్పుడు నీళ్లు అట్లా, ఇప్పుడు ఇట్లా, ఇగో అప్పుడు ఉద్యోగాలు అన్నీ, ఇప్పుడు ఇన్ని, ఇగో అప్పుడు పింఛన్లు అంత, ఇప్పుడు ఇంత అని.. నిరూపించు, జనంతో అనిపించు, నీకు ఓటెందుకు వేసాం రా దేవుడా అని కుతకుతలాడిపోతున్న జనంతోని సరే తీ, సన్నాసి అయినా చిల్లరగాడైనా ఎంతో కొంత చేస్తున్నాడు అని అనిపించుకో.. అవి చాతగానోడె ఇగో ఇలా కుక్కలెక్క మొరుగుతూ దమ్కీలు ఇస్తాడు.. బిడ్డా జనం తల్చుకుంటే నిన్ను నీ బడే భాయ్ ని అంగీలాగు ఇప్పి, పండబెట్టి తొక్కి, తోలు తీసి, పేగులు మేడలో వెస్కొని ఊరేగుతారు, లేకపోతే వూరు దేశం వదిలిపోయే దాకా వురికిచ్చి వురికిచ్చి తంతారు..నీ చేతిలో పవర్ ఉంది కదా అని నువ్వే పెద్ద తీస్మార్ ఖాన్ వి అనుకోకు.. ఈ ఐదేండ్లు నువ్ అధికారంలో ఉంటె అదే మహా ఎక్కువ నీకు.. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని, చేసిన పాపాలు కొన్నైనా కడిగేసుకునేటట్లు జనానికి ఉపయోగపడే పనులు ఒకటో రెండో చెయ్యి కనీసం.. అంతేగాని థర్డ్ క్లాస్ గాని లెక్క చిల్లర మాటలు మాట్లాడుతూ జనం నీ మొహం మీద ఉమ్మి, మున్సిపాలిటీ వ్యాన్ లో వేసే గజ్జి కుక్కను అసహ్యించుకున్నట్లు నిన్ను కూడా అసహ్యించుకునేలా చేసుకోకు (ఆల్రెడీ అసహ్యించుకుంటున్నారు, అది వేరే విషయం అనుకో).... అని తిట్టాలని ఉంది.. కానీ సంస్కారం అడ్డొస్తుంది.. పైగా తనకి మనకు తేడా ఉండాలి కదా.. అందుకే తిట్టలేకపోతున్నా.. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి ఇలాంటి చౌకబారు విమర్శలు చేయకుండా ఇచ్చిన హామీల దిశగా, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఆలోచిస్తూ అడుగులు వేస్తే బావుంటుందని కోరుకుంటూ.. మీకు పశ్చాత్తాపం కలుగుతుందని ఆశిస్తూ.. మీ మాటల్లో చేతల్లో మార్పు వస్తుందని నమ్ముతూ.. మీ భవదీయుడు, సగటు తెలంగాణ పౌరుడు 🙏✊
@SkWarangal ఇదంతా record చేసి ఆటోలో గల్లీ గల్లీ వినిపించేలా తిప్పాలి ..🔥 అప్పుడు ఈ రండ గాడిని జనాలే చెప్పులు తీసుకొని కొడతారు 🩴
@SkWarangal Awesome bro ..@revanth_anumula will not stay long in his position…
@SkWarangal Intha neecha sthithik dijagaripothaaru anuko ledhu, ekkado foreign lo kurchoni India lo vunna janala gurinchi endhuku raa comments chesthaaru . Dora banisthavam chesi chesi baagaa alavaatu paddaru. Mee lanti valla vallane trs loss iyyindhi, inkaaa ilaage vaagithe meeke bokka...
@SkWarangal అంగి లాగు ఇప్పి నడిరోడ్డు లో నిలపెట్టవ్ కదా అన్న రండ గుంపు మేస్త్రి గాడిని... ఎదో మన దరిద్రానికి వాడు CM అయ్యిండు కానీ వాడు వాడి అడ్డమైన మొహానికి తెలివికి కార్పొరేటర్ అవ్వడమే ఎక్కువ...
@SkWarangal Brothel broker gandu gadu...alage matlduthadu