గచ్చిబౌలి లోని #పుల్లెల_గోపీచంద్ #బ్యాడ్మింటన్ #అకాడమీ లో మార్చి 17 నుండి 21 వ తేదీ ల మధ్య జరిగిన #ఆలిండియా #పోలీస్_బ్యాడ్మింటన్_ఛాంపియన్_షిప్ 2023-2024 పోటీలలో #రాచకొండ_కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం ఏసిపి అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న పి. కాసిరెడ్డి గారు మెన్స్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి #కాంస్య_పతకం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా #రాచకొండ_కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని, అందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని కమిషనర్ తెలిపారు.
1
5
23
2K
0
Download Image
@RachakondaCop ACP కాసిరెడ్డి సర్ గారికి శుభాకాంక్షలు 🎉👍 Bplkm🪶