ఎవరైనా హోమ్ మంత్రి అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతా అంటారు . కానీ @rajgopalreddy_K మాత్రం పక్క పార్టీ నేతలను జైలుకు పంపిస్తానని అంటారు . మీరు సూపర్ సర్.. అయితే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటారు @BRSparty
5
49
309
4K
0
@RSRBRS @rajgopalreddy_K @BRSparty మాట మాటకి జైలుకు పంపుతా అంటున్నారు,అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని,కోర్టులు చేయాల్సిన పనిని మేమే చేస్తాం అంటున్నారా! ఇంత open గా ధమ్కీ ఇస్తున్నారు,అసలు మీరెవరు?నిజంగా తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయ్ కక్ష రాజకీయాలు చేస్తూ,రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్న వీళ్ళ మీదనే కేసులు పెట్టాలి అసలు