ఈ బాడీ బ్యాగ్ లో ఉన్నది భువనగిరి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదుకోవాలని ఒక డాక్టరో ఇంజనీరో కావాలని వచ్చి అక్కడి విషాహారం తిని విగతజీవుడైన బాలుడు ప్రశాంత్. ఈ శాఖామంత్రి సాక్షాత్తు సీయం @revanth_anumula గారే. ఇదే భువనగిరిలో గత 2 నెలలక్రితం ఇద్దరు పేద అమ్మాయిలు సంక్షేమ హాస్టల్లో ఉరి వేసుకొని చనిపోయిండ్రు. ఇట్ల స్పందించని గుండె లేని వ్యక్తి, పట్టపగలే అబద్దాలు చెప్పే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండాల్నా? మన బిడ్డల ప్రాణాలు ఇతని చేతిలో పెడదామా??? ఇది ప్రజాపాలనా? లేదా ప్రజలపై ప్రతీకార పాలనా? ఒక్క సారి ఆలోచించండి. The kid in the body bag is Mr Prashant(6th grade) who succumbed to food poisoning after struggling for life in various hospitals for five days. Do you know when he reported diarrhoea (loose motions), on 10th April he was treated by his senior, 9th grader in the same school, not the health supervisor. He attended classes even in debilitating condition on 12th April! Bhongir Govt SW School Principal hasn’t been coming to the school for the last 6 days. The reverse osmosis (RO) plant in social welfare school in Bhongir is broken!!! This is the status of administration in Telangana!! Do you know who is the minister responsible for welfare schools in Telangana? It’s none other than Mr Revanth Reddy himself! So far he hasn’t visited a single welfare school..! He hasn’t reviewed its functioning even once, being its minister and chairman of its management board.!! Do we really need such leaders ruling us???? Doesn’t our lives matter??? Mr CM, You Must Step Down, Sir. Congress Quit Telangana. You can’t give guarantee to our lives. Immediately. @RahulGandhi #CongressCheatedTelangana #CongressIsAntiPoor
@RSPraveenSwaero @revanth_anumula మరి మీరు గురుకుల్ జాబ్ ను ఎందుకు వదిలారో? గత పది ఏళ్లలో ఎంత మంది విద్యార్థులు చని పోయారు? ఎన్ని మార్లు కే సి ఆర్ రాజీనామా చేసారు? అసలు ప్రగతి భవన్ గేట్ దాటాడా? తెలుసుకుంటే మంచిది మీ వ్యక్తిత్వానికి.ఐ పి ఎస్ పోయి రాజకీయం మీకు ఆవహించింది.అది తీసేస్తే మంచిది ఆ అక్షరాలకే. కాదా?
@RSPraveenSwaero @revanth_anumula @INCIndia @INCTelangana @RahulGandhi should feel ashamed of such incidents. Please check the history and legacy of gurukulas vs the current gurukulas. How can you not appoint a dedicated Minister for such an important department? #CongressFailedTelangana
@RSPraveenSwaero @revanth_anumula @INCIndia @INCTelangana @RahulGandhi should feel ashamed of such incidents. Please check the history and legacy of gurukulas vs the current gurukulas. How can you not appoint a dedicated Minister for such an important department? #CongressFailedTelangana
@RSPraveenSwaero @revanth_anumula రెడ్డి రావు శర్మ చనిపోతే నోరు లేస్తుంది... అధికార CM గారు కూడా కదులుతారు... అంత వరకు
@RSPraveenSwaero @revanth_anumula Paapam ra , Congress kukkallara, purugula padi potharu.
@RSPraveenSwaero @revanth_anumula Brother Once you go and see it in the hostel, arrange a media conference on it
@RSPraveenSwaero @revanth_anumula ఇది కచ్చితంగా అనుమనా స్పద సందర్భం, బడుగు బలహీనర్గాలకు చెందిన పిల్లల తోని శేవ రాజకీయం చేయట్లేదు కదా, ఆ పోషవ్వ తల్లీ కే తెలవాలి!
@RSPraveenSwaero @revanth_anumula పేరుకి ప్రజా పాలన మా దళిత బిడ్డలు 3 నెలల్లోనే చాలా మంది చనిపోతున్నారు రెడ్లు అయితే పట్టిచుకుంటారు కావొచ్చు