Delighted to share the tribute of #PatammathoneRambabu (Rambo) to #SavithriBaiPhule ఈ గళం నుండి మరెన్నో విప్లవాత్మక గీతాలు రావాలని…బానిసత్వపు శృంఖలాలను తెంచివేయాలని అభిలషిస్తున్నా …
@RSPraveenSwaero #SavitribaiPhule దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు_* సంఘ సంస్కర్త,ఆడపిల్లల చదువుకోసం నిరంతరం పాటుపడిన *మహిళ చైతన్య మూర్తి*,సమాజంలో రుగ్మతలు రూపుమాపడనికి విశేష కృషి చేసిన, సామాజిక కార్యకర్త రచయిత్రి *_సావిత్రి బాయి పూలే_* గారి జయంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు....💐
@RSPraveenSwaero సార్ పోలీసు ఈవెంట్స్ లో 1600/800క్వాలిఫై ఐనా వరాకి మెయిన్స్‌కి అవకాశం కల్పించండి. 80000 మందికి న్యాయం చెయ్యండి🙏😭.ఒక్క లాంగ్ జంప్ వల్లా 15 రకాల పోస్ట్లాకి disqualifie చేసారు మాకు న్యాయం చెయ్యండి🙏🙏.
@RSPraveenSwaero మీరు ముందుండి నడిపిస్తుంటే ఇలాంటి వారు ఎందరో తయారవుతారు సార్ ✊