ఇటీవల పోలీసు రిక్రూట్మెంట్లో మరణించిన ముగ్గురు అభ్యర్థులకు గ్రామగ్రామాన నివాళుర్పిస్తున్న #BSP కార్యకర్తలకు, నిరుద్యోగులకు, ప్రజలకు 🙏🏼. అందరి జీవితాలకు ఒకటే విలువ ఉంటదని మీరు నమ్ముతే, ఈ రోజు సాయంత్రం 6 గం కు మీరు స్నేహితులు,మీ కుటుంబ సభ్యులంతా కనీసం ఒక కొవ్వత్తిని వెలిగించండి.🙏🏼
38
359
1K
19K
0
Download Image
@RSPraveenSwaero @BSP4Munugode ఉద్యోగం కోసం ఊపిరి తీసుకోవడం కాదు మిత్రులారా.. ఉద్యోగాలు ఇవ్వకుండా ఎనిమిది ఏళ్ళు ప్రజాధనంతో దర్జా బతుకుతున్న దొరలను బొంద పెట్టేందుకు సిద్ధం కావాలి. ఇక పై ఎవరు కూడా ప్రాణాలు తీసుకోకుండా ఉద్యోగార్థుల కోసం పోరాడుతున్న బీఎస్పీ పార్టీ, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండతో పోరాటం చేయాలే