king_sp_4608 @NakkaPrabhakar7
(Jai Bheem) Political power is the master kay thandriyal Joined April 2020-
Tweets38
-
Followers33
-
Following320
-
Likes1K
జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖన మీద ఒక ప్రత్యేక ద్రుష్టి పెట్టండి @trsharish గారు @TelanganaCMO గారు మతా శిశు ఆస్పత్రి.. ఏరియా ఆస్పత్రి ల మధ్య సమన్వయ లోపం.. dishadaily.com/telangana/kari… @jeevanreddyMLC @RSPraveenSwaero @revanth_anumula @bandisanjay_bjp @Koppulaeshwar1
"హక్కులు అడిగితే వచ్చేవికావు..పోరాటం ద్వారానే సాధించుకోవాలి" - ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న, మానవ హక్కుల స్ఫూర్తి ప్రదాత *బాబా సాహెబ్ డాక్టర్ బి. ఆర్.అంబేడ్కర్* #JaiBhim #InternationalHumanRightsDay - ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు.
#KCR మీరేమో దళిత బందని మోసం చేయవడ్తిరి, మీ అగ్ర వర్ణ సర్పంచులేమో పేద దళితులపై నార్కెట్‌పల్లిలో ఎట్ల దాడి చేస్తున్నరో చూడండి. ఇక మీ పోలీసులేమో ఫిర్యాదు ఇచ్చిన రెండు రోజులకు కూడా మీ అండ చూసుకొని స్పందించడం లేదు. ఈ సర్పంచ్‌ని వెంటనే అరెస్టు చేసి, ఎస్సైని వెంటనే విధులనుండి తొలగించాలి.
మన తెలంగాణ లో ప్రత్యామ్న్యాయ రాజకీయాల ద్వారా అవినీతిని తరిమేద్దాం.. రాజకీయ వ్యాపారాన్ని నిలుపు చేద్దాం సుపరిపాలన స్తాపిద్దాం మన యువత కు భరోసా ఇద్దాం మహిళలను empower చేద్దాం పేదలను ఆదుకుందాం పిల్లలను రక్షించుకుందాం జై తెలంగాణ !!!
ఒక్క బెడ్ మీద ముగ్గురు పేషెంట్స్ మన ప్రతిష్టాత్మక పిల్లల ఆస్పత్రి Hydనిలోఫర్‌లో. హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రి లో ఒక్క బెడ్ మీద ఇద్దరు గర్భిణీ స్త్రీలు,నేలమీద గర్భిణీ స్త్రీలు. ఇదీ తెలంగాణలో మన ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి. ఇంకా మందుల/వైద్యుల/పరికరాల/పరీక్షల అందుబాటు చెప్పవసరం లేదు.
భారతరత్న DR BR AMBEDKAR గారి 66 వర్ధంతి🙏జై భీం✊ #JaiBhim
సిరిసిల్ల నిర్మల్ సంఘటనలు మరచిపోక ముందే మరో అఘాయిత్యం. ఈ దుర్మార్గులకు ఇంత ధైర్యం ఎక్కడనుండి వస్తున్నది? అభయం ఎవరిస్తున్నరు?
లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా ప్రైవేట్ వైద్యం మాఫియా భూ మాఫియా గ్రానైట్ మాఫియా ఖనిజ మాఫియా ప్రైవేట్ విద్య మాఫియా కాంట్రాక్టర్ల మాఫియా హవాలా మాఫియా సెటిల్మెంట్ల మాఫియా ధరణి మాఫియా భయంకర పరిపాలన అవినీతి లో తెలంగాణ రాష్ట్రం దేశం లో నెంబర్ 1.
ఎప్పుడో పోయిన తుగ్లక్‌ను ఇంకా నిందించడం,ఊర్ల పేర్లు మార్చుడు కాదు, ముందు హిందువులను మోసం చేసుడు ఆపండి. మా బీసిల కులగణన ఎందుకు చేయడం లేదో, బీసిలకు, ఎస్సీలకు, ST లకు కేంద్రంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఎందుకు పెంచడం లేదో చెప్పి, అప్పుడు మా ఊర్లకు రాండి. @bandisanjay_bjp
బీసి మహిళల పట్ల ఈ ఆధునిక సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు ఇవేనా....? స్త్రీయే ప్రత్యేక్ష దైవం అన్నారు.. మరి ఎమ్మెల్యే గారి బుద్ధి గడ్డి తిందా.....? మహిళలను గౌరవించలేని వాడు ఒక నియోజకవర్గంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడు....? @RSPraveenSwaero @RSPGIRIJANASENA @Voice2Bc
మెజారిటీ ప్రజలకు విద్య ను ban చేసిన పరిస్థితులలో పేదలకు ( బీసీ , ఎస్సీ లకు ) , బాలికలకు విద్య ను ఇస్తేనే మహా పాపం చేసినట్లు ఒక వర్గం వారు సృష్టించిన పరిస్థితులలో అందరికి విద్య ఉండాలని పోరాడి వారికి బడులను తెరిచి విద్య ను అందించిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు ఫూలే కు నివాళులు.
మహాత్మ జ్యోతిరావు ఫూలే ఆత్మ సాక్షిగా మనం గులాంగిరి వదిలేసి మన జనాభా నిష్పత్తి ప్రకారం BC రిజర్వేషన్లను సాధించుకుందాం.✊ నేడు ఫూలే వర్దంతి.
FRO శ్రీనివాసరావు గారిని హత్య చేసిన దోషులకు శిక్ష పడాల్సిందే, కానీ ఈ యాదృచ్ఛిక సంఘటనను సాకుగా చూపించి ఆదివాసులను గ్రామ బహిష్కరణ చేయడం ఏ మాత్రం సరికాదు. వాళ్లు మంచోళ్లు కాబట్టే ఎన్ని కబ్జాలు, మారణహోమాలు చేసినా ఇన్నాళ్లు ఓపికగా భరించిండ్రు. అసలు అడవులను ఇన్నాళ్లూ కాపాడింది వాళ్లే!
మన భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం . కులాలు,రిజర్వేషన్లు, అవినీతి, పేదరికం, నిరక్షరాస్యత, అభద్రత,వివక్షతలు, మత అసహనాలు లేని ప్రశాంత భారతాన్ని ఎప్పుడు చూస్తామో.. అవినీతి, అహంకార, కక్షపూరిత, అప్రజాస్వామ్య రాజకీయ సంస్థలను నాయకులను అంతమొందించాలి జై భారత్ జై తెలంగాణ ✊
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు ఏం జరుగుతుంది.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. 👉 మతా శిశు ఆస్పత్రి.. ఏరియా ఆస్పత్రి ల మధ్య సమన్వయ లోపం.. 👉 ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పటి వరకు ముగ్గురు బాలింతలు మృతి.. 👉 ప్రసవం కోసం వచ్చినా ఆదివాసీ బాలింత మృతి చెందడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన.
@Suvarna2684 @PMOIndia @TelanganaCMO @Murali_IASretd @INCIndia @bsp @cpi @cpm @MinisterKTR @collector @hyderabad @HRC @cdpo @ambedkar @constitution Both #Adivasi #gothikoyas and lower rank employees in forest dept are fighting for the #forest rights. They are frequently subjected to unwanted rift and loss in interior forest strips. The Govt to come up with amicable #podu policy without further torture to these poor people.
Happy birthday Sir @RSPraveenSwaero
ప్రభుత్వ గురుకుల ప్రిన్సిపాల్‌పై బూతులు తిట్టుకుంటూ దాడి చేసిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి. వీళ్ళు మన MLA లు. గద్వాల్ ప్రాంతం లో గత 40 సo నుండి ఈ రెడ్డి దొరల అఘాయిత్యాలు దారుణం. చట్టం తనపని తను చేస్తుందా? onduty అధికారి మీద దౌర్జన్యం FIR చెయ్యండి @TelanganaDGP
Himmat Singh @HimmatSingh34
1K Followers 5K Following I am believing in equality, liberty, fraternity, justice. so I am a socialistNagaraju Neerati @NagarajuNeerat2
2 Followers 52 Followingvimal kumar @vimalku16685201
4 Followers 39 FollowingMahesh Kumar Mahesh K.. @MaheshK81355629
523 Followers 2K Followingvenkatesh nakka @venkateshnakka8
2 Followers 18 FollowingMahipal MADHAM @Mahipal24718991
37 Followers 160 Following Congress Karyakartha✊ Change ur Thought's Change ur LifE😊koushik Smiley @koushiksmiley7
4 Followers 15 Followingkranthi balka @kranthibalka
29 Followers 114 FollowingJakkani Prasad @JakkaniPrasad3
9 Followers 58 FollowingNITHIN NALLOORI @TwittNi18
8 Followers 25 Following Die Fan Of power☆ Pavankalyan Janasena✊ Power ☆✡Prawin Bharat @PrawinBharaT
53 Followers 257 Following Ambedkarite-Humanist-Bibliophile- Exponent for Constitutionalism-🇮🇳. Wisdom is actual Life 😌!Swamy Palepu @SwamyPalepu1
3 Followers 101 FollowingShashi Karipe @KaripeShashi
2 Followers 17 Followingvinay Kittu @vinayKittu2
7 Followers 72 FollowingDyavala Dileep @DileepDyavala
6 Followers 110 Following#ammaruchulu @Ammaruchulu
22 Followers 116 Following AmmaRuchulu Is a Channel About Cooking Delicious Recipes ,Indian food recipes Traditional and Tasty food recipesDisability President .. @srinivaspeddab5
288 Followers 4K Following DISABILITY PRESIDENT MULUGU DIST:TS I will serve the disabled not as long as I have patience but as long as I have breathUDAY KIRAN SWAERO @UdayKatmode358
22 Followers 276 Following Admire of RSP sir.joined politics to be the voice of voiceless.working in BRS . blessings of @rs praveen kumar sir.@ktr@kcrNani Ravan @NaniRavan26
3 Followers 92 FollowingFateh Haider @FatehHa36791451
2 Followers 58 FollowingPrabhakar Avunuri @PrabhakarAvunu1
12 Followers 62 FollowingMr Vishnu kumar @vishnu75768
120 Followers 343 Following मैं अकेला🚬 बेशक हूं पर मुझे कमजोर मत समझना🐆 क्योंकि आग लगाने 👑कदम हम भी रखते हैं जिंदगी मुश्किल😡 तो बहुत है लेकिन हम 🚬अकेले ही इन मुश्किलों का 👑सामना करेmekalas Ventures @BharathraoY
108 Followers 2K FollowingPraveen Nayak Bhukya @PraveenRathod79
6 Followers 13 FollowingRajukullayappa @RajukullayappaR
85 Followers 1K Following SCST ప్రజా సమైక్య రాష్ట్ర యువసేన అధ్యక్షుడు రాజు కుళ్లాయప్ప..9398157807💪💪💪Narahari Nalla @hari_nalla_09
32 Followers 222 FollowingPrasad Gottigalla @PrasadGottigal1
36 Followers 28 FollowingSivakumar boudh @TadikalaSivaku1
256 Followers 1K FollowingRajender Raja @Rajenderjedi
2 Followers 27 FollowingNaveen Swaero @NaveenSwaero1
3 Followers 29 FollowingSanthosh @santusugun
90 Followers 588 Following NGO LIGHT OF SOCIAL WELFARE SOCIETY INDIA Founder and General SecretaryKonda Bharath (BSP) @KondaBharath6
12 Followers 80 Following BSP madgulapally mandala vice presidentEliya katkoori @EKatkoori
62 Followers 513 FollowingMahipal swaero @Mahipalmaharaj4
36 Followers 199 FollowingNAVEEN KUMAR JANAPALA @naveen_janapala
717 Followers 874 Following fight for justice ♎⚖️✊✊ and I'm not supporting one party one leader& i can question ❓ any leader if they did mistake and i can appreciate if they done well jo🤝SIDDHANT BHARNE @SIDDHUBHARNE
91 Followers 174 Following A Doctor by Professional || Ambedkarite Student Activist || Awarded as Ex Chief Minister Fellow with Gov of Maharashtra || Trained Private Pilot Licence HolderRejinthala Ganesh @RejinthalaG
116 Followers 224 Following Proud To Be A Swaero...✊ Ambedkarite Athiest Delhi University...🏢 Die Hard Fan Of https://t.co/BCr5bDoohI.PraveenKumar..Addl.DGP(VRS) Bhahujan Samaj Party.....🐘🐘🐘Thondapally Darshan @DThondapally
11 Followers 17 FollowingVenky Venkatesh @VenkyVe11718893
5 Followers 37 FollowingRamesh @Ramesh52106689
9 Followers 43 FollowingBhaskar Swaero🇮�.. @BhaskarAntham
4 Followers 11 FollowingAmbedkar @Ambedka50780738
101 Followers 113 FollowingC.Yadaiah Yadaiah @CYadaiahYadaia2
21 Followers 115 FollowingSURANNA @SURANNA00020636
4 Followers 63 FollowingKAVURI BHEEMARAO @KAVURIBHEEMARA1
30 Followers 296 FollowingKarun Cherukupalli @Karuncherukupa1
131 Followers 950 Following Liberty. Equality. Fraternity. Dignity. Democracy.. Don't believe in your fate believe in your strength.Mahendhar Byagari @MahendharByaga1
2 Followers 16 FollowingGattu Mannem @GattuMannem
482 Followers 478 FollowingPrem Sagar @PremSagarBarmer
1K Followers 76 FollowingST ఆదివాసుల జీవన విధానం వారి సమస్యల పైన పార్లమెంటులో మాట్లాడుతున్న BSP రాజ్యసభ సభ్యులు శ్రీ రాంజీ గౌతమ్ గారికి ధన్యవాదాలు
జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖన మీద ఒక ప్రత్యేక ద్రుష్టి పెట్టండి @trsharish గారు @TelanganaCMO గారు మతా శిశు ఆస్పత్రి.. ఏరియా ఆస్పత్రి ల మధ్య సమన్వయ లోపం.. dishadaily.com/telangana/kari… @jeevanreddyMLC @RSPraveenSwaero @revanth_anumula @bandisanjay_bjp @Koppulaeshwar1
Heartiest Congratulations to the Senior Congress Leader, @AadiSrinivasINC Garu on being appointed as the PCC President of Rajanna Sircilla district @revanth_anumula @INCTelangana
*రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆది శ్రీనివాస్ అన్న 👏🥳 @AadiSrinivasINC @JaiAadiSrinivas @AadiKartik @KkcThirupathi @TPCC_Gulf_NRI @gundamadhu333 @NakkaPrabhakar7 @KARUPOTHULAVEN3
కొప్పులకు తిప్పల ******************** మరో సారి @Koppulaeshwar1 గారికి జరిగిన అవమానం పైన సార్ మళ్లీ ఏమీ సంజాయిషీ ఇస్తారో తూచ్ అంతా ఉట్టిదే సంబ్రాణికే అంటారో చూడాలి. మంత్రోచ్ఛారణ ఆపమనీ మరి సైగ చేసి పక్కకు తోలిన @TSwithKCR @TelanganaCMO. చెప్పేది మాత్రం ఏతులు నీతులు.
"హక్కులు అడిగితే వచ్చేవికావు..పోరాటం ద్వారానే సాధించుకోవాలి" - ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న, మానవ హక్కుల స్ఫూర్తి ప్రదాత *బాబా సాహెబ్ డాక్టర్ బి. ఆర్.అంబేడ్కర్* #JaiBhim #InternationalHumanRightsDay - ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు.
#InternationalHumanRightsDay ఈ రోజు మానవాళి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకొంటోంది. మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ఈరోజును మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తోంది.
#KCR మీరేమో దళిత బందని మోసం చేయవడ్తిరి, మీ అగ్ర వర్ణ సర్పంచులేమో పేద దళితులపై నార్కెట్‌పల్లిలో ఎట్ల దాడి చేస్తున్నరో చూడండి. ఇక మీ పోలీసులేమో ఫిర్యాదు ఇచ్చిన రెండు రోజులకు కూడా మీ అండ చూసుకొని స్పందించడం లేదు. ఈ సర్పంచ్‌ని వెంటనే అరెస్టు చేసి, ఎస్సైని వెంటనే విధులనుండి తొలగించాలి.
To all of you, thanks so much for wishing me on my birthday. I am touched by your love. Thank you! 🙏
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు... @trspartyonline
మన తెలంగాణ లో ప్రత్యామ్న్యాయ రాజకీయాల ద్వారా అవినీతిని తరిమేద్దాం.. రాజకీయ వ్యాపారాన్ని నిలుపు చేద్దాం సుపరిపాలన స్తాపిద్దాం మన యువత కు భరోసా ఇద్దాం మహిళలను empower చేద్దాం పేదలను ఆదుకుందాం పిల్లలను రక్షించుకుందాం జై తెలంగాణ !!!
హలియలో బిసిల పోరుయాత్రకు ఘణ స్వగతం పలికిన యువతరం
This is outrageous. Who gave the power to judiciary to make such irresponsible casteist comments? This is the reason why #BSP has been demanding inclusion and diversity in higher judiciary.
ఒక్క బెడ్ మీద ముగ్గురు పేషెంట్స్ మన ప్రతిష్టాత్మక పిల్లల ఆస్పత్రి Hydనిలోఫర్‌లో. హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రి లో ఒక్క బెడ్ మీద ఇద్దరు గర్భిణీ స్త్రీలు,నేలమీద గర్భిణీ స్త్రీలు. ఇదీ తెలంగాణలో మన ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి. ఇంకా మందుల/వైద్యుల/పరికరాల/పరీక్షల అందుబాటు చెప్పవసరం లేదు.
@JyothsnaSagar2 @Nuvenaj Heart breaking !!! Is she rescued ?