కాంగ్రెస్ పార్టీకి సంభందించిన 11 బ్యాంక్ అకౌంట్లను నిలిపివేశారు. యువతకు సంబంధించిన 2 అకౌంట్లను నిలిపివేశారు. యువత, విద్యార్థులు తమ పాకెట్ మనీని విరాళంగా అందించారు. అవి ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్ల నుండి బలవంతంగా ప్రధాని మోడీ బదిలీ చేశారు. - సుజాత పాల్ గారు, ఏఐసీసీ కమ్యునికేషన్స్ కోఆర్డినేటర్ - తెలంగాణ.
1
35
107
2K
1
Download Video
@INCTelangana @SujataIndia1st Well well mam👍👍