ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కార్లు పార్కు చేసి దర్జాగా వెళుతున్నారు దొరలు. కనీసం కామన్ సెన్స్ లేకుండా అతి తెలివి తేటలు... మన కారు బయటకు తీద్ధామంటే కుదరదు... లోపలకు వచ్చి పార్కింగ్ చేద్ధామంటే వీలవదు. @hydcitypolice @RachakondaCop
3
0
1
185
0
Download Image
@EtvMallik @hydcitypolice @RachakondaCop Sir, cleared, thank you.
@LbnagarTrPS @hydcitypolice @RachakondaCop రాచకొండ సీపీ కార్యాలయం, ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసు వారికి ధన్యవాదాలు