అత్యంత వేగంగా కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ వేగంగా పుంజుకుంటున్న బీఆర్ఎస్ రూరల్ ఏరియాల్లో మారుతున్న సమీకరణాలు
తెలంగాణలోని ఎంపీ సీట్లపై ABP C-VOTER ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 10, ఎన్డీయేకు 5, BRSకి 1, ఎంఐఎంకి 1 ఎంపీ సీటు వస్తాయని పేర్కొంది. కాంగ్రెస్ కు 42%, ఎన్డీయేకు 26%, BRSకి 27%, ఎంఐఎంకి 2% ఓట్లు పోలవుతాయని తెలిపింది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. ABP C-VOTER సర్వే: తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లంటే?
@AkshayBRS Hahaha! Idem anna race ha? 3 Months Palana chusi immediately malli BRS Ki Adhikaram katta bettadaniki? Sameekaranalu chage aite emavuddi? #KCR CM Avutada? Sheddy kellina Car #Lorry avudda? Until unless u make fool out of Voters can accept what u said
@AkshayBRS It will be good if @BRSparty wins majority seats in Loksabha
@AkshayBRS Entha baga punjukuntandi ante Maharashtra, UP, MP, Ila north India motham Kanisam nomination kuda veyakundane BRS vallu gelusthunnaru... KCR next Prime Minister. Siggu kuda anipinchadam leda bro ila tweet cheyadaaniki 😆😆😆😆
@AkshayBRS మీ ఆశలకు హద్దు లేదు.. గు**కి సిగ్గులేదు.. ఊహలో బతకండి.
@AkshayBRS eyyy Akshay Levvuu....enka nuvvu Novemeber 2023 lo kalalu kantunavu...LEvvuuuuu
@AkshayBRS రాస్కో రా ఇంకా...చంద్రమండలం మీదకి కేసీఆర్, ఏనుగుని ఎత్తిన కేటీఆర్ అని 😂🤡